@pattem_raj ఇది ��ార్ఫింగ్ photo and ఆయన లిక్కర్ కేసు లో లేరు.. ఇది ఒరిజినల్ fake అని తెలియ కుండా డైలీ politics లో వుండే మీరు post వెయ్యడం దురదృష్ట కర అంశం
@NeverSayYesDude Management ఆ��ె చెప్పిన వారికి జగన్ ఇచ్చారు 2021 లో..జగన్ తన మనుషుల్ని తీసేసి అందుకే ఆమె ఇల్లీగల్ గా shares ట్రాన్స్ఫర్ చేసుకుంది.ఇదే జగన్ వేసిన కేసులో సబ్జెక్ట్.ఇందులో జగన్ ��ప్పు ఎక్కడ లేదు..జగన్ వద్ద 51 శాతం shares ఉన్నాయి
@Teluguraaya@UttarandhraNow VST closed only brand now it's supplying processed tobocco to ITC.VST హైదరాబాద్ నుండి తూప్రాన్ కి మూవ్ అయింది.ఇదే కాదు cbn గారు సింగరేణి, RTC కూడా అమ్ముదాం అని చ���సారు.2004 లో మళ్ళీ వస్తే అమ్మేసేవారు CBN. వైస్సార్ 2006 లో లాభాల్లోకి తీసుకువచ్చారు RTC ని దినేష్ రెడ్డి ని MD చేసి
@iamkandula ఏపీ ప్రభుత్వం కేంద్ర హోమ్ మంత్రి కి అమరావతి రాజధాని అని బిల్ పంపాలి అక్కడ నుండి కేంద్ర న్యాయ మంత్రి కి పంపిస్తారు ..అక్కడ నుండి మళ్ళీ హోమ్ మినిస్ట్రీ కి వచ్చి బిల్ పార్లమెంట్ కి వెళ్ళాలి అక్కడ నుండి ప్రెసిడెంట్ తో ఓకే అయి గెజిట్ విడుదల కావాలి అపుడే అమరావతి రాజధాని
@VoiceOfAndhraa@APInfraStory@ysjagan @YSBharathi9 2020 మార్చ్ నుండి covid ఉంది అందుకే ఆగింది కంపెనీ రావడం..TCS వర్క్ from హోమ్ ఇచ్చారు..ఇప్పుడిపుడే tcs ఆఫీస్ space ఓపెన్ చేశారు..వారానికి మూడు రోజులు ఆఫీస్ కి రావాలి అని..work from home ఇచ్చినప్పుడు కొత్తగా branch ఓపెన్ చెయ్యారుగా