మొన్న బహుజన రాజ్యాధికర యాత్ర 146 వ రోజు రాత్రి @RSPraveenSwaero సార్ మా గ్రామానికి వచ్చిన సందర్భంలో
నా గురించి ప్రస్తావన తియ్యడం సార్ తో నా ప్రయాణం గుర్తుచేయడం అంత మందిలో నా గురించి చెప్పడంతో నాలో సమాజానికి సేవ చెయలానే తాపత్రయం ఇంకా పెరిగింది
పొలిటికల్ గా
बसपा के पूर्व राष्ट्रीय उपाध्यक्ष श्री
@jaiprakashbsp जी को उड़ीसा और पश्चिम बंगाल का प्रभारी बनाए जाने पर हार्दिक शुभकामनाएँ एवं बधाई ।💙✨💐
बहनजी का हार्दिक आभार, जिन्होंने योग्य नेतृत्व को नई जिम्मेदारी दी है।
#BahujanSamajParty@Mayawati
మొన్న కరీంనగర్ జిల్లాలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో బీఎస్పీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మంద అంజయ్య గారు బహుజన ఉద్యమానికి తన వంతు 5000 ఆర్థిక మద్దతు బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షలు @ibram_shekar గారికి ఇవ్వడం జరిగింది
#Bahujanmovement#Bsp4Telangana#ibramshekar
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ గడ్డ మీద నా తొలి అడుగు పెట్టిన సందర్భం నాకు ఎంతో భావోద్వేగమైంది.
సామాజిక పరివర్తన ఉద్యమంలో భాగస్వామ్యమైన బహుజనులు.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బీఎస్పీ రాష్ట్ర కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీ.. తెలంగాణలో రాబోతున్న బహుజన రాజ్యానికి సంకేతం.
ర్యాలీని విజయవంతం చేసిన బీఎస్పీ కార్యకర్తలకు అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రతి బహుజన కార్యకర్తకు, ప్రతి బహుజన అభిమానికి, ప్రతి బహుజనుడి ఆశలకు, ఆశయాలకు కట్టుబడి నా బాధ్యతలు నిర్వహిస్తానని మాటిస్తున్నాను.
తెలంగాణ బహుజన సమాజాన్ని రాజ్యాధికారంవైపుకు నడిపించే అతిపెద్ద బాధ్యత అప్పగించిన గౌ|| బీఎస్పీ సుప్రెమో, బహుజన సమాజ ఆశా దీపం బెహెన్ కుమారి @Mayawati గారికి పాదాభివందనం. అలాగే జాతీయ కోఆర్డినేటర్ శ్రీ @RaoAtar26082 గారికి ధన్యవాదాలు.
జై భీం.. జై భారత్
ఊహించడానికి కూడా సాధ్యంకాని రాజ్యాధికారాన్ని అట్టడుగు వర్గాలకు అందించి చూపించాడు మాన్యవర్ కాన్షీరాం. అయినా కూడా అపనమ్మకంలో ఉంటారు కొందరు. అపవాదాలు వేస్తారు మరికొందరు.
మొదటిరకం.. బానిస మనస్తత్వం వీడనివారు. రెండవరకం సొంత లాభాలకు జాతిని అమ్మే లోఫర్ గాళ్లు.
ప్రపంచంలో సాధ్యం కానిది ఏదీ లేదు. అయితే అది సాధ్యమని ముందు మనం నమ్మకపోతే ఎప్పటికీ సాధ్యం కాదు.
10% లేని ఆధిపత్య కులాలు 60 పార్టీలు పెట్టి గెలిచినప్పుడు 90% ఉన్న బహుజన కులాలు గెలవకపోవడమేంటి?
ఓటు అంటే రెడ్డాయన ఇచ్చే ఇందిరమ్మ ఇల్లో, వెలమాయన ఇచ్చే డబుల్ బెడ్రూమో, కమ్మాయన ఇచ్చే పసుపు-కుంకుమనో అని నేటికీ అనుకుంటుంది బహుజన సమాజం. అక్కడ ఒచ్చింది సమస్య. ఓటు అంటే అధికారం అని బహుజన కులాలకు అర్థం అయినప్పుడు.. బహుజన రాజ్యం అర గంటలో ఒస్తది.
ఇది చెప్పకుండా హక్కుల పోరాటాల పేరుతో చీకట్లో చెక్కులు తీసుకుంటూ బహుజన సమాజాన్ని సంఘాలు గట్టిగానే ముంచుతున్నాయి. మళ్లీ అంబేద్కర్ ఆశయాలు సాధిస్తామని పెద్ద పెద్ద స్పీచులు. రాజ్యాధికారమే కదా బాబాసాహేబ్ ఆశయం, దాని కోసమే కదా పోరాడమన్నది. మరి అది చేయకుండా సోది చెప్తే ఎలా?
అందుకే మేము ప్రజలతో నిక్కచ్చిగా రాజకీయాలు మాత్రమే మాట్లాడుతాం. ప్రజల దగ్గరికి వెళ్లినప్పుడు వారికి చెప్పే మాట ఒక్కటే. ఎవరికో మీ ఓటు వేయకండి. మీ ఓటు మీరే వేసుకోండని చెప్తున్నాం. మీ ఓటు మీకే వేసుకోవడం అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్తున్నాం.
ఇంటింటికీ వెళ్లి చెప్పాలనుకుంటున్నాం. మాన్యవర్ కాన్షీరాం భాషలో చెప్పాలంటే కార్నర్ మీటింగుల ద్వారా ప్రజలను కలుస్తాం. కన్విన్స్ చేస్తాం. బహుజన రాజ్యం సాధిస్తాం. అందులో భాగంగా మొదటి సమావేశం గజ్వేల్ సమీపంలోని జాలిగామలో జరిగింది. వర్కాల ధనుంజయ్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఒక్కో వారం ఒక్కో అతిథితో గడపగడప తట్టబోతున్నాం.
జై భీం.. జై భారత్
✊ "जब ज़मीन मिलती है, तभी ज़मीर खड़ा होता है।"
बसपा ने बिहार में सरकार बनने पर हर ग़रीब परिवार को 2 बीघा ज़मीन देने का वादा किया है।
ये कोई छोटी घोषणा नहीं है — ये भूमिहीनता के खिलाफ क्रांति है।
👇 अब ज़रा ध्यान से देखिए कि इससे कितनों की ज़िंदगी बदल सकती है:
📊 आँकड़ों पर नज़र डालिए:
✅ बिहार सरकार की जातिगत सर्वे (2023) के अनुसार:
> ➤ 2.76 करोड़ परिवार राज्य में हैं।
➤ इनमें से 94 लाख परिवार ऐसे हैं जो ₹6,000 या उससे कम की मासिक आय पर जी रहे हैं — यानी ये "ग़रीब" श्रेणी में आते हैं।
✅ अलग सर्वे में पाया गया कि:
> ➤ बिहार में हर 10 में से 6 ग्रामीण परिवार भूमिहीन हैं।
➤ सबसे ज़्यादा भूमिहीनता दलित, महादलित, अतिपिछड़ा वर्ग में है।
👉 अगर बसपा की योजना लागू होती है, तो कम-से-कम 50 से 60 लाख ग़रीब भूमिहीन परिवारों को 2 बीघा ज़मीन मिल सकती है।
🌾 ज़मीन से क्या बदलेगा?
1. आवास + खेती = आत्मनिर्भरता
→ 2 बीघा ज़मीन का मतलब सिर्फ़ एक प्लॉट नहीं, बल्कि रहने और उपजाने की ताक़त।
2. शोषण से मुक्ति
→ जो लोग आज दूसरों की ज़मीन पर मज़दूरी करते हैं, वे अब खुद मालिक होंगे।
3. जाति अव्यवस्था पर चोट
→ जिन जातियों को ब्राह्मणवाद ने ज़मीन से काट दिया था,
उन्हें फिर से ज़मीन से जोड़ा जाएगा।
4. रोज़गार का विकल्प
→ छोटे स्तर पर बागवानी, सब्ज़ी उत्पादन, पशुपालन जैसी चीज़ें शुरू हो सकेंगी।
5. सामाजिक सम्मान
→ घर और ज़मीन मिलते ही इंसान दुसरो पर आश्रित नहीं, अपने हक़ का नागरिक बनता है।
🚨 पर सवाल ये है:
क्या दूसरी पार्टियाँ भी ऐसा कोई वादा कर रही हैं? ❌
क्या अब तक की सरकारों ने 70 साल में ये किया? ❌
बसपा का ये दांव सिर्फ़ चुनावी घोषणा नहीं — ये बहुजन क्रांति का अगला अध्याय है।
📢 “जिसके पास ज़मीन है, उसी के पास tomorrow की तालीम है।”
✅ ~50 से 60 लाख परिवारों को मिलेगा सीधा लाभ
✅ बिहार की ग़रीबी और जाति-वर्चस्व को मिलेगा सबसे बड़ा झटका
अब फैसला जनता के हाथ में है।
📌 #ZameenRevolution
📌 #BahujanAgenda
📌 #BSP2025
जय भीम ✊ ओम मणि पद्मे हुम 🙏
@Mayawati@AnandAkash_BSP@ramjigautambsp@bspindia