కొలువుల కుంభమేళా అన్నారు.. కుంభకోణాల కుంభమేళా చేస్తున్నారు!
ఉద్యోగాలు అడిగితే ఉరికించి కొడుతున్నారు!
కొలువులు అడిగితే లాఠీచార్జీలు చేస్తున్నారు!
అశోక్ నగర్ లో, ది��్ సుఖ్ నగర్ లో దమనకాండ, దౌర్జన్యకాండలు చేస్తున్నరు.
నిరుద్యోగుల మీద నిర్బంధం జరుగుతుంటే. ఎక్కడ షికార్లు చేస్తున్నవ్ రాహుల్ గాంధీ?
అశోక్ నగర్ చౌరస్తాలో అందమైన కబుర్లు చెప్పి అవతల పడ్డ రాహుల్ గాంధీ.. ఇప్పుడెక్కడ అడ్డగాడిదలను కాస్తున్నవ్!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
#YuvaSangramaSadassu