కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ.
కేసీఆర్ను తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేసి భంగపడి విఫలమయ్యారు.
నేను పెరగాల్సిన ఎత్తుకు పెరిగాను. నన్ను తగ్గించడం అనేది ఉండదు. ఒక చిలిపి రాజకీయ వికృత క్రీడ. ఇది కాంగ్రెస్, బీజేపీ చేస్తున్నాయి : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
" ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉండే ! ఇప్పుడు , నీళ్లు లేవు , కరెంటు సక్కగా రాదు..ఏది లేదు..మళ్ల కారే రావాలి.. " కరీంనగర్ - హైదరాబాద్ రహదారిలో మక్క జొన్న కంకులు అమ్ముకునే ఒక సామాన్య చిరు వ్యాపారి మాటలు ఇవ్వి.. #GroundReport#Telangana@KTRBRS@BRSparty@BRSHarish
స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
#JaiKCR#JaiTelangana
తెలంగాణ కోసం అహర్నిశలు తన్లాడి, తపించి, తెగించి, సాధించి, గెలిపించి మెప్పించిన నాయకుడు,
చరిత్రను పుస్తకాలలో చదివి తెలుసుకునే తరానికి,
చరిత్రను కళ్ళముందు చూసి తెలుసుకునే అద్భుత అవకాశాన్ని కల్పించిన అజేయుడు, అనితరసాధ్యుడు, బాపు కేసీఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..😍😍
ప్రజల ఆకాంక్షల కోసం చేసే పోరాటమైనా,
ప్రజాభీష్టం మేరకు సాధించిన రాష్ట్రమైనా,
ప్రజా శ్రేయస్సు కోసం తెచ్చిన పథకాలైనా,
ప్రజాహితం కోసం కట్టిన ప్రాజెక్టులైనా,
ప్రజల నమ్మకాలను గౌరవించే ధార్మిక కట్టడాలైనా,
ప్రజలకు అన్నం పెట్టె రైతన్నకు నిలిచే అండైనా...
పనేదైనా, పథకమేదైనా, పరితపించేది ఒక్కటే, తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధి..
మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..🙏🙏😍❤️
#HappyBirthdayKCR
రామన్న.. నాదొక చిన్న ఉచిత సలహా..
నువ్ ఈరోజు ప్రెజెంటేషన్ ఇస్తున్నపుడు అంత హుందాగా, మర్యాదగా, సాత్వికంగా, సౌమ్యంగా మాట్లాడితే అర్థం చేసుకొని, ఆలోచించి మారే మనుషులు ఉన్న సమాజం కాదు ఇది..
ఇది కలికాలం..
💦“అప్పుల గురించి మాట్లాడిన తుగ్లక్ గా, ఈ ఆస్తులు ఎవడు సంపాదించిండురా, మీ అయ్యానా, వాళ్ళయ్యనా..??”
💦“నువ్ ఇప్పటివరకు ఇంట్లో సంపాదించుకున్న ఆస్తులు ఏం అప్పులు తీసుకోకుండానే సంపాదించినవారా చంద్రబాబు తొత్తుగా..”
💦“నువ్ అంత తీస్మార్ ఖాన్ వి అయితే, మీది
అంత పెద్దగా ఉంటె మీరు పాలిస్తున్న రాష్ట్రాలల ఇవే లెక్కలు తీసి చూపించి మాట్లాడే చాతనైతదారా సిగ్గు శరం లేనోడా..?”
💦“ఆస్తులు లెక్కేయ్యకుండా, కేవలం అప్పులు మాత్రమే లెక్కేసే పనికిమాలిన సదువులు సదువుకున్న ఇలాంటి సొల్లుగాళ్లను నడి రోడ్ మీద ఉరి తీయాలి, బతికుండగానే పిండం పెట్టాలి..” అని బూతులు తిడుతూ మాట్లాడితేనే జనాలకు ఎక్కుతుంది..
కాబట్టి ఇగ జర ఇప్పటినుండి తెలంగాణ రాకముందు ఎంత ఆవేశంగా పౌరుషంగా మాట్లాడేవాడివో అదే మల్ల తిరిగి బయటికి తీయాల్సిన అవసరం వచ్చింది.. 😤✊