మిస్టర్ జూపల్లి..
నువ్వు కాదు, మొత్తం మీ క్యాబినెట్ ను కూసోబెట్టి నిండు అసెంబ్లీలో బీఆర్ఎస్ చేసిన అప్పు 4 లక్షల కోట్లే అని నిరూపించిన.. మీ అబద్ధాలను కడిగి పారేసిన..
ఇప్పుడేదో వచ్చి చర్చిద్దాం అంటున్నవ్,
అప్పుడు నేను సవాల్ చేస్తే ఒక్కడు సప్పుడు చేయలేదు.
@BRSHarish 🔥💥
కేసీఆర్ దేవుడు 🙏
ప్రాజెక్టులు కట్టి, కాల్వలు తీసి నీళ్లు ఇచ్చిండు, సస్యశ్యామలం చేసిండు 🌊
రేవంత్ రెడ్డి వచ్చినంక అన్ని వర్గాల ప్రజలు గోస పడుతున్నారు.
చదువురాని మేం మా చిన్న ఫోన్లలో యూరియా ఎలా బుక్ చేసుకోవాలి?
రోజుల తరబడి లైన్లలో నుంచుంటే ఒక్క బస్తా దొరకలేదు.
రేవంత్‌కి రోజులు దగ్గర పడ్డయ్... వీనితోని అవ్వదు.
గద్దెలు కూల్చుడు కాదు.. రెండేళ్లు ఆగు బిడ్డా రేవంత్❗
- రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన రైతన్న
"ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది" అన్నట్టే ఉంది రేవంత్ తీరు!
రూ. 28,720 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టి రైతులను మోసం చేసి..
తిరిగి ఇప్పుడు కొత్తగా ఏదో ఇచ్చినట్టు సభలు పెట్టి రంకెలేస్తున్న రైతు ద్రోహి రేవంత్..!
ఎలాంటి హడావుడి లేకుండా రూ. 75 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత రైతుబంధు కేసీఆర్‌ది.
రేవంత్... నీ మోసాలను రైతులు తప్పకుండా యాది పెట్టుకుంటారు.
సమయం వచ్చినప్పుడు గట్టిగా బుద్ధి చెప్తరు!
రేవంత్...
మీ 30 నెలల ముదనష్టపు పాలనలో.. దాదాపు 30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా ??
గత రెండున్నరేళ్లలో ఎగ్గొట్టిందే ఎక్కువ అని 70 లక్షల మంది రైతులు శాపనార్థాలు పెడుతుంటే.. ఆశీర్వాద సభల పేరిట డ్రామాలా ??
కేవలం ఒక్క బటన్ నొక్కి వేయాల్సిన రైతుభరోసాకు కూడా బహిరంగ సభ పెట్టే.. నీ పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహ్యించుకుంటున్నారు.
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టిన మీ ద్రోహాన్ని రైతులు మరిచిపోతారని అనుకోవడం మీ అవివేకమే.
ప్రతి ఎకరానికి ఏడాదికి 15 వేలు ఇస్తానని గ్యారెంటీల గారడీచేసి, చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముందు ముక్కునేలకు రాయాలి.
అరకొరగా ఒకటి, రెండు ఎకరాలకు వేసినట్టు చేసి చేతులు దులుపుకుంటున్న మీ పాపం మిమ్మల్ని నిరంతరం శాపంలా వెంటాడటం ఖాయం.
ఇప్పటికే 50 వేల కోట్లతో చేయాల్సిన రెండులక్షల రుణమాఫీని, చారాణా కూడా చేయకుండా అధికారంలోకి రాగానే అన్నదాత గొంతుకోశావు.
72 సార్లు నీ ఢిల్లీ టూర్లకు, పనికిరాని ఈ పబ్లిక్ మీటింగ్ లకు పెడుతున్న కోట్ల రూపాయల ఖర్చును ఆదాచేసి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం దక్కేది.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా దొరకక అల్లాడుతున్న అన్నదాతల కష్టాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసే ఈ దిక్కుమాలిన చర్యలు ఏమాత్రం పనిచేయవని గుర్తుపెట్టుకో.
కేంద్రం ఎంత కొంటే అంతే కొంటామని పంట కొనుగోళ్ల బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకున్న మీ చేతకానితనాన్ని చూసి అన్నదాతలు పట్టలేని కోపంతో రగిలిపోతున్నారు.
కేసీఆర్ గారు టంచన్ గా 11 సార్లు, 73 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాలో వేసి రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికారు.
పదేళ్లు పండగలా సాగిన వ్యవసాయాన్ని దండగలా మార్చి, రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న మీ దుర్మార్గాన్ని అన్నదాతలు ఎన్నటికీ క్షమించే ప్రసక్తే లేదు.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రైతు బాంధవుడిగా కేసీఆర్ గారు నిలిచి ఉంటే.. మీరు ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలి ఉంటారని గుర్తుపెట్టుకోండి.
జై కిసాన్
జై తెలంగాణ
వికారాబాద్ అడవుల్లో 12 లక్షల చెట్లు నరికేసి దామగుండం నేవీ రాడార్ స్టేషన్ కడతామంటే నాడు కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. కానీ నేడు మోదీ ఒక్క మాట అడగగానే, బెయిల్ క్యాన్సిల్ అవుతుందనే భయంతో రేవంత్ రెడ్డి 2,900 ఎకరాలు అప్పగించారు.
మూసీ నది పుట్టిన జన్మస్థలంలోనే చెట్లను చంపేసి.. కిందికి వెళ్లి మూసీ సుందరీకరణ చేస్తామనడం కేవలం కమిషన్ల కోసమే! కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ కలిసి వికారాబాద్ అడవులకు, భవిష్యత్ తరాలకు ఉరివేస్తున్నారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాకే నమ్మకం లేదు
రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత ఎక్కువైంది.. అందుకే అధిష్టానం కూడా తెలంగాణపై పెద్దగా శ్రద్ధ తీసుకోవడం లేదు
- కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కత్తి వెంకటస్వామి
Video Credits - Zee Telugu
మా తెలంగాణ మీద, మా అస్థిత్వం మీద దాడి చేయాలని మేధావి ముసుగు వేసుకొని వచ్చినోళ్ళకి @99TVTelugu లైవ్ డిబేట్ సాక్షిగా చుక్కలు🔥
గట్టిగా అడిగేసరికి సమాధానం లేక నీళ్లు నమిలిన ఆంధ్రా మేధావి 🤦♀️🫵
మరోసారి హైడ్రా వీకెండ్ కూల్చివేతలు
అల్వాల్‌లోని సర్వే నెం.1లో హైడ్రా కూల్చివేతలు
భారీ పోలీస్ బందోబస్తు, DRF బలగాలతో మోహరించి కూల్చివేతలు చేస్తున్న హైడ్రా
తెలంగాణ అధికారులపై రేవంత్ రెడ్డికి ఎందుకంత అపనమ్మకం?? కేసీఆర్ హయాంలో పనిచేసిన అధికారులను కాదని, బయట రాష్ట్రాల నుంచి అధికారులను తీసుకురావడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి?? పరిపాలనా పరమైన మార్పులా లేక కేసీఆర్ భయమా??
కేసీఆర్ హయాంలో పని చేసిన నాటి అధికారులను రేవంత్ రెడ్డి ఎందుకు పక్కన పెడుతున్నారు!? ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కథ పై జర్నలిస్ట్ శివారెడ్డి విశ్లేషణ..
రెండున్నరేళ్లలో నాలుగు లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేశావు రేవంత్?
రేవంత్ దగ్గర ధాన్యం కొనుగోలు చేయడానికి గన్నీ సంచులు లేవు,
కానీ రాహుల్ బంధు పంపడానికి మాత్రం సంచులు ఉన్నాయ్.
రేవంత్ సీఎం సీటు రెన్యూవల్ కావాలంటే.. ఢిల్లీ బాసులకు కప్పం కట్టాల్సిందే!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
రామన్న రాకతో శేరిలింగంపల్లిలో గులాబీ జోష్ 🔥
రూ.9,500 కోట్లతో శేరిలింగంపల్లిని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దే!
బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి
స్వార్థం కోసం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే గాంధీ...
రెండేళ్లలో నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చిండో చెప్పాలి!
కార్యకర్తలంతా కదం తొక్కాలి ✊
శేరిలింగంపల్లిలో మళ్లీ గులాబీ జెండా ఎగరాలి✌️
@KTRBRS
1/3-,కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే కనీసం జ్ఞానం లేకుండా BRS ప్రభుత్వం సమయంలోనే 9000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్న విషయం తానే చెప్పుకుని తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం లో అభివృద్ధి జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
*ఇసుక మాఫియా అక్రమాలకు బలైన నిండు ప్రాణం*
అంబులెన్స్‌కు సైతం దారి ఇవ్వకుండా రహదారిపై అడ్డంగా నిలిపిన లారీలు
భుజంపై రోగిని మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు మండలం సాంబాయిగూడెం నుండి రామానుజవరం వరకు రహదారిపై అడ్డంగా నిలిపిన ఇసుక లారీలు
అదే మార్గంలో మణుగూరు మండలం దమ్మక్కపేట గ్రామంలో పురుగుల మందు తాగిన వంశీ(35) అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా, కనీసం అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వని ఇసుక లారీలు
భుజంపై మోసుకుని వెళ్ళే సరికి ప్రాణాలు కోల్పోయిన వంశీ
ఇసుక లారీలు రోడ్డును బ్లాక్ చేయడంతోనే వంశీ మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు