చర్చలకు రమ్మని ఎందుకు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ మంత్రులకు ఫోన్ చేసిన హరీష్ రావు
హరీష్ రావు ఫోన్ చేస్తే స్పందించని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్
వాళ్ల బండారం అంతా బయటపెడతానని భయంతో నన్ను అడ్డుకుంటున్నారు
@BRSHarish 🔥🔥
రేవంత్ రెడ్డికి హరీష్ అన్న సవాల్
దమ్ముంటే అసెంబ్లీ పెట్టు నీ సింగరేణి కుంభకోణం బయట పెడతా
సింగరేణి టెండర్ కూడా పూర్తి కాలేదని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు
ఎక్కడ చర్చలు చేద్దామో చెప్పు, నీ బండారం బయట పెడతా
@BRSHarish 🔥🔥
వాస్తవాలను ప్రజల ముందుంచిన మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకాలకు తెరలేపింది.
@BRSHarish
ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా?
భూపాలపల్లి డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలి.
డీటీఓ వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుంచాలి.
సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి.
ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
@TelanganaCMO@TelanganaDGP
సిద్దిపేటకు వెళ్ళి హరీష్ రావు గారి మీద పోటీ చేయడమంటే
పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే.. బలైపోతావ్ పో..
- ఎమ్మెల్యే కేపీ వివేకానంద.🔥
@kp_vivekanand
సీఎం రేవంత్ రెడ్డి మాటకు ఇజ్జత్ ఉన్నదా ?
పటాన్ చెరులోని సిగాచీ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం జరిగితే కార్మికులు చనిపోయారు. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తామని చెప్పాడు
ఏడాదైనా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్క రూపాయి ఇవ్వలేదు
@BRSHarish
మల్లిఖార్జున ఖర్గే.. ఏం చేస్తవో నీ ఇష్టం...
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చింది నువ్వే కాబట్టి అది అమలు చేయమని రేవంత్ రెడ్డికి చెప్పు
రేవంత్ రెడ్డి ఎట్లనో చేస్తలేడు.. నువ్వు కూడా చేయించకపోతే రైళ్లల్లో ఢిల్లీకి వచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తాం
@BRSHarish 🔥🔥
ఆంధ్రప్రదేశ్ లోకూడా వేలాది మంది అభిమానులు కలిగిన నాయకుడు హరీష్ రావు....!!
హరీష్ రావు గారు గొప్ప నాయకుడు...
సత్యాన్ని... ధర్మాన్ని నమ్మి ప్రజలకు మంచి చేసే నాయకుడు హరీష్ రావు...
హనుమాన్ పిఠాధిపతి శ్రీశ్రీశ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ
@BRSHarish
బ్రేకింగ్ న్యూస్ 🔥
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఆ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని పేర్కొంది.
@BRSHarish