Voice of People, Friend of Farmers, Land Lawyer, Visionary Leader, Author, Trainer, Motivational Speaker, Development Professional, న్యాయసేవకుడు భూమి సునీల్
రైతు బిడ్డల పొలం బాట
వ్యవసాయ కుటుంబం లో పుట్టి ఉన్నత చదువులు చదివిన లేదా చదువుతున్న అందరం ఓ సారి పొలం బాట పడుదాం రండి.
మన చదువును, మన హోదాలను కొన్ని రోజులైన మన మూలాల కోసం ఉపయోగిద్దాం.
Numero Uno: From the cent percent organic state in India... standing in the only tea garden of the state... the Bhumi Suneel.
భారతదేశంలోని మొట్టమొదటి నూరు శాతం సేంద్రియ రాష్ట్రంలోని ఏకైక తేయాకు తోటలో ఒకే ఒక్కడు... భూమి సునీల్