🚨 Emi Martínez: “Obviously, playing against England is special because of the history, the rivalry, Diego, and his Hand of God goal."
“Where there’s pressure and things get really tough, that’s where I feel most comfortable. I feel very confident.”
"It’s always been a huge classic. It’s going to be a great match, I won’t deny that. "
"We have to prepare in the best possible way and leave everything out on the pitch in that game.”
🚨🏴 Leo Messi: “Facing England will be special! It’s my first time playing against England. I’ve played against just about everyone except them”.
“They are a great team, a football powerhouse, it’s always exciting to face opponents like that”.
హిందూపురం పట్టణం MGM క్రీడా మైదానంలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియం ప్రారంభ కార్యక్రమం లో పాల్గొన్న ప్రియతమ శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు
Nandamuri Balakrishna
#NandamuriBalakrishna#Hindupur#HindupurMLA
Watched #Lenin.
ఫ్యామిల��� తో కలిసి చూశాను, అందరికీ బాగా నచ్చింది సినిమా.
హీరో అఖిల్
హీరోయిన్ భాగ్యశ్రీ
డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు
సినిమా చూస్తున్నంత సేపు..Wow .. అఖిల్ యే నా స్క్రీన్ పైన ఉంది అనే ఫీల్ వస్తుంది. ఒక సినిమా ఫంక్షన్ లో NTR దగ్గర నుంచి యాక్టింగ్, మాస్ నేర్చుకోరా అఖిల్ అని నాగార్జున అంటాడు. ఆ మాటలే గుర్తుకు వచ్చాయి .. అంతలా మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తాడు ఈ సినిమా లో అఖిల్ .
అంతకు ముందు సినిమా ల లో అఖిల్ ను చూసినోళ్లు, ఈ సినిమా లో అఖిల్ చూసి షాక్ అవుతారు, అంతలా కంప్లీట్ చేంజ్ అయ్యాడు. యాక్టింగ్, ఫైట్స్, డాన్స్, డైలాగ్ లు.. 100% చూపించాడు. ఇక తిరుగు లేదు..💥
హీరోయిన్ భాగ్���శ్రీ ఎంత అందం గా కనిపించింది అంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు. భారతి క్యారెక్టర్ లో నటన సూపర్ చేసింది. సౌందర్య + రమ్యకృష్ణ కలిస్తే ఎలా ఉంటారో భాగ్యశ్రీ అలా ఉంది. ఈ సినిమా తో బ్లాక్బస్టర్ విజయం సాధించింది.
కథ, మాటలు, screenplay, డైరెక్టర్ మురళీ కిషోర్ అ��ి .. టైటిల్స్ పడే అప్పుడు చూస్తాము. ఎవరో డైరెక్టర్ అని అనుకుంటాము.
సినిమా చూస్తున్నంత సేపు.. ఈ డైరెక్టర్ పేరు గుర్తుకు వస్తానే ఉంటది.. ఏం తీసాడు రా డైరెక్టర్ ఈ సీన్, ఏం తీసాడు రా ఈ డైరెక్టర్ ఈ పాట అని, ఏం ఫైట్ sequence పెట్టాడు రా ఈ డైరెక్టర్ అని.. గుర్తుకు వస్తానే ఉంటాడు. అంతలా సినిమా ను చెక్కిన శిల్పం లా తయారు చేసుకున్నాడు. తెలుగు సినిమా కి మరో బ్లాక్బస్టర్ డైరెక్టర్ మనకి వచ్చాడు.
#Lenin సినిమా లో యాక్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి, పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా .. Congratulations for Blockbuster Success 🎉🎉🎉 @AkhilAkkineni8
@iamnagarjuna
Number 1 ODI team - India.
Number 1 Test team - Australia.
Number 1 T20 team - England.
3 Format, 3 Different Number 1 teams, The Dominance across formats 😍🔥
The box office is witnessing nothing short of a CARNAGE 🔥🔥
100% Housefulls across all major centres in AP & TG for #LENIN ❤️🔥❤️🔥
#BlockbusterLENIN 🌋