అమరావతి varses మావిగన్ గురించి సుమన్ TV యాంకర్ అడిగిన ప్రశ్నకు చాలా sensible గా సమాధానం చెప్పాడు ఈ #విశాఖపట్నం యువకుడు..
అసలు సాధ్యం కాని మావిగన్ గురించి సుమన్ TV వాడు పబ్లిక్ లో డిస్కషన్ పట్టడమే పెద్ద పనికి మాలిన పని.
సుమన్ TV వాడికి బుద్ధి జ్ఞానం వుంటే వాడు నిజంగా డిస్కషన్ పెట్టవలసింది పార్లమెంటు చేసిన చట్టాన్ని , హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును, #అమరావతి రైతులతో ప్రభుత్వం చేసుకున్న irreversible ఒప్పందాన్ని కాదని, 50 కోట్లు ఖర్చు చేసిన తర్వాత రాజధాని మార్పు ఎలా సాధ్యం అనే దాని మీద పబ్లిక్ opinion తీసుకోవాలి ...
గుంటూరు జిల్లాలో రచ్చబండ దగ్గర, అమ్మలక్కలు చేరి తిట్టే తిట్లు అన్నీ తిట్టేసింది ....#మొహమాటం లేకుండా కుండ బద్దలు కొటింది 🤷♀️
..
బహుశా #గృహిణుల దగ్గర నుండి ఈ స్థాయి గౌరవం పొందిన ఏకైక EX చీప్ మినిస్టర్ @ysjagan అయ్యుంటాడు
#YcpCriminalPolitics#EndOfYCP#HOPEJETTI
ఇదేం రాజకీయం!!
తెలంగాణ ఫేస్ ఎలక్షన్ అయ్యాక రాజశేఖర రెడ్డి గారు కర్నూల్ వెళ్లి తెలంగాణ వస్తే మనం వీసా తీసుకుని వెళ్ళాలి అని ఎలక్షన్ మీటింగ్ లో చెప్పాడు - గుర్తుందా మీకు??
తెలంగాణలో మెజారిటీ సీట్లు టీడీపీ కి వస్తే, వైఎస్ చెప్పిన ఈ మాట వల్ల, చిరంజీవి వల్ల ఆంధ్రా లో కాంగ్రెస్ కి మెజారిటీ వచ్చింది.
అదే టెంప్లెట్ ఇపుడు అమరావతి లో వాడాలని @ysjagan నీకు రావడం అనేది నీచం!! మళ్లీ మళ్ళీ జనాలని మోసం చెయ్యలేరు జగన్ గారు!!
ఇక్కడతో ఆపండి - ఆ 11 అయినా వస్తాయి. లేదంటే ఆ ఒక్కటే!!
#TeamSBS
ఈ వీడియో ముఖ్యంగా వైసీపీ వాళ్ళు తప్పకుండా చూడాలి !
పట్టిసీమ ప్రాజెక్ట్ గురించి ఇంత వివరంగా... తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పి ఉండరేమో అనిపిస్తుంది ఇది చూశాక !
2015 లో జీవో ఇచ్చి 2016 కి అంటే ఒక సంవత్సరం లోపులోనే పట్టిసీమ లిఫ్ట్ ఎలా పూర్తిచేయగలిగారు అనేది... ట్రిబ్యునల్, NGT, సెంట్రల్ పర్మిషన్స్ లాంటివేవీ తీసుకోకుండా బటన్ నొక్కి రాయలసీమ లిఫ్ట్ మొదలుపెట్టి మూడేళ్లు గుడ్డిగుర్రం పళ్ళు తోమి ఇప్పుడు ఆపేసారు అని కూసేవాళ్ళు ఆలోచించుకోవాలి !!
కట్టి 12 ఇయర్స్ అవుతుంది ఇంకా పట్టిసీమ మీద ఏడుస్తున్నారు కొందరు
చెక్కు చెదరలేదు 1year ki 13 lacs ఎకరాలకు నీళ్లు ఇస్తుంది
@ysjagan గాడు ఎంత నీచుడువు అని ఈ వీడియో చుడండి
@ncbn mark🔥
CI రాములు నాయక్.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి..
వైసీపీ అధికారంలో ఉండగా.. టీడీపీ నేతల మీద..
దొంగ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించాడు..
ఇప్పుడు వాడే S*x Scandal లో ఇరుక్కున్నాడు..
జగన్ గాడిని నమ్ముకుంటే ఇంతే.
రాజధానికి భూమి ఇచి ఉంటే మంచి plot వచ్చేది. Dedicated commercial area lo plot కూడా వచ్చేది. ఇప్పుడు జగన్ గాడి సంక నాకండి..!!
No title.
No release date.
The shooting is still in progress.
Yet, the satellite rights of @NBK111Movie have already been acquired by #ZeeTelugu.
Once again, #NandamuriBalakrishna affirms his signature TRADE KNOWS strength with #NBK111 🔥
🚜 10 మంది కోసం... 27 వేల మంది రైతుల త్యాగాన్ని పక్కన పెట్టాలా?
అమరావతి కోసం 27 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాల భూమిని రాష్ట్ర భవిష్యత్తుపై నమ్మకంతో ఇచ్చారు. అది కేవలం భూమి కాదు... వారి జీవితం, వారి కుటుంబాల ఆశలు, రాబోయే తరాల భవిష్యత్తు.
ఇప్పుడు కొద్దిమంది భూముల విషయంలో ప్రభుత్వం చట్టపరమైన ప్రక్రియ ద్వారా భూసేకరణ చేపట్టి, కోర్టులో పరిహారం జమ చేసిన అంశాన్ని పట్టుకుని... వేలాది మంది రైతుల త్యాగాన్ని పూర్తిగా పక్కన పెట్టి రాజకీయాలు చేయడం సరైనదేనా?
2019–2024 మధ్య అమరావతి రైతులు ఎదుర్కొన్న కష్టాలు ఎవరికీ తెలియనివి కావు.
వర్షంలో... ఎండలో... రోడ్లపై పోరాడారు.
రాజధాని కోసం ఇచ్చిన మాట నిలబెట్టాలని కోరారు.
అప్పుడు వారి కన్నీళ్లు కనిపించని వారు...
ఈరోజు ఎంపిక చేసిన కొన్ని సంఘటనలతో మొత్తం అమరావతి ఉద్యమాన్నే తప్పుగా చూపించే ప్రయత్నం చేయడం ప్రజలు గమనిస్తున్నారు.
ప్రశ్న ఒక్కటే...
👉 27 వేల మంది రైతుల త్యాగం విలువలేనిదా?
👉 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల నమ్మకాన్ని మరిచిపోవాలా?
👉 రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని రాజకీయాల కోసం మళ్లీ అడ్డుకోవాలా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్యం.
కోర్టులను ఆశ్రయించడం హక్కు.
కానీ వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రం ప్రజాస్వామ్యానికి మేలు కాదు.
అమరావతి కేవలం ఒక నగరం కాదు...
💛 వేలాది రైతుల త్యాగం.
💛 లక్షలాది కుటుంబాల ఆశయం.
💛 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతీక.
@ysjagan వచ్చి అడ్డుకున్నా... అమరావతి నిర్మాణం ఆగదు.
రైతుల త్యాగానికి న్యాయం జరిగే వరకు అమరావతి ప్రయాణం కొనసాగుతుంది! 💪🔥
#Amaravati #ఆలోచించుఆంధ్రుడా #AndhraPradesh #CapitalOfAP #Farmers #APDevelopment #BuildAmaravati #JaiAmaravati #TDP
సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారిపై చర్యలకు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. కులపరమైన అంశాలు, తప్పుడు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా స్ప్రెడ్ చేస్తున్నారని... తక్షణమే దృష్టి కేంద్రీకరించి, వీటిపై పూర్తి నియంత్రణ సాధించాలని సీఎం ఆదేశించారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
CBN on 3rd Kid Debate:
- Vision 2020 అంటే వెక్కిరించారు
- ఇంకుడు గుంతలు అంటే ఎగతాళి చేశారు
- Clean & Green అంటే ఎగతాళి చేశారు
- Computer అంటే కూడు పెడుతుందా అన్నారు
నేను ఆ రోజు చెప్పినవన్నీ... ఇవాళ వాస్తవాలయ్యాయి.
Population Management Is Reality
- @ncbn
ఆంధ్రలో అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు!
రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేసి తెలంగాణ కస్టడీకి తీసుకెళ్లారు.
ఈ సంఘటనలో ఎవరూ “ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని తెలంగాణ పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారు?” అని అడగడం లేదు. ఎందుకంటే అది చట్టంపై కనీస అవగాహన ఉన్నవారు అడిగే ప్రశ్న కాదు.
కానీ.. ఇదే పరిస్థితి మరో రాష్ట్రానికి సంబంధించినప్పుడు మాత్రం చాలా కొద్ది మంది కూలీ జర్నలిస్టులు, పొట్ట కూటి కోసం నిత్యం ప్రజల మనసులో విద్వేషం , విషం చిమ్మే బ్యాచ్ .. ఇదే ప్రశ్నను పదే పదే లేవనెత్తుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు.
భారత చట్టాలు ఎప్పటి నుంచో న్యాయ ప్రక్రియను అనుసరించి రాష్ట్రాల మధ్య అరెస్టులను అనుమతిస్తున్నాయి. రాజకీయ కూలీల ఏడుపు కథనాల ప్రకారం కాదు.
10 మంది రైతుల మీద, బులుగు మంద, బులుగు బడుద్దాయిలు, పెయిడ్ north ఇండియా హ్యాండిల్స్ నిన్నటి నుండి చూపించిన ప్రేమ మాత్రం అబ్బో ఒక రేంజిలో ఉంది.
జగన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు అదే ప్రేమ అమరావతి మీద చూపించి ఉంటే, అమరావతి ఇంకో స్థాయిలో ఉండేది.