అసలు సంస్థాగత బలం మనకి ఉందో లేదో ఎలా Quantify చేసుకోవాలి?
మనం పో���ీ చేసిన మొట్టమొదటి ఎలక్షన్ 2019 వోట్ షేర్ ఆధారంగానా? అదైతే 2024 లో మనం పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానం లో గెలిచేవాళ్ళమా??
జనసేన పార్టీ అంటే గిట్టని వాళ్ళు అది కూటమి వల్ల అనొచ్చు, కానీ అదే కూటమి లో బీజేపీ కూ��ా ఉంది, వాళ్ళు మనకంటే తక్కువ స్థానాల్లో పోటీ చేశారు, మరి వాళ్ళు పోటీ చేసిన ప్రతి చోట గెలవలేదే, తిరుపతి ఎంపీ స్థానంలో కూటమి అన్నీ అసెంబ్లీ స్థానాలు గెలిచినా జనం బీజేపీ ఎంపీ అభ్యర్థి ని ఓడించారు గా??
అలాంటిది మనం పోటీ చేసిన ప్రతి స్థానం లో గెలిచామంటే ఇది జనాల్లో జనసేన కి పెరిగిన ఆదరణగా మీకు కనిపించట్లేదా??
పోని ఈ అంకెలు పక్కన పెట్టండి, మన బలాన్ని అంచనా వెయ్యాలంటే మనం మొదలు పెట్టిన ప���్లె పండుగ, అడవి తల్లి బాట, అమరజీవి జలధార వంటి కార్యక్రమాల ఇంపాక్ట్ ఏ మేరకు జనాల్లో ఉందో మీరు తెలుసు కోవాలి!!
ఒక చిన్న పని చేసి పెట్టండి మా జనసైనికుల కోసం, ఇందులో ఒక్క కార్యక్రమం తీసుకుందాం, for example అడవి తల్లి బాట!!
అల్లూరి సీతారామ రాజు జిల్లా మన కూటమికి బలం అత్యంత తక్కువ గా ఉన్న జిల్లా, ఆ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, అరకు & పాడేరు. ఈ విభజిత ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక వైసీపీ వీటిలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు.
Paderu
2014 - YCP
2019 - YCP
2024 - YCP
Araku
2014 - YCP
2019 - YCP
2024 - YCP
కాబట్టి ఇక్కడ మనకే కాదు, టీడీపీ కి బీజేపీ కి కూడా బలం లేదు, మనం ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు పోటీ చెయ్యొచ్చు, మనల్ని ఎవరు ఆపరు.
ఇక్కడ ఎక్కువ శాతం సీట్లు పోటీ చెయ్యండి, మీరు చెప్పే 100% స్ట్రైక్ రేట్ అక్కర్లేదు, ఇక్కడ మనం 70-80% గెలిచినా మన అడవి తల్లి బాట క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మీకు అర్థం అవుతుంది, మనం చేసే కార్యక్రమాలు grassroots లోకి ఎంత వెళ్లాయో మీకు ఒక అసెస్మెంట్ వస్తుంది, అసెంబ్లీ ఎన్నిక నాటికి బెటర్ బార్గైన్ కి స్కోప్ కూడా దొరుకుతుంది, మరీ ముఖ్యంగా ఇది ఆదివాసీ ప్రాంతం ఇక్కడ కాపు సామాజిక వర్గం లేదు కాబట్టి మన పార్టీ మీద కులముద్ర వెయ్యాలనే ప్రయత్నం కూడా గిట్టనివాళ్ళు ఎవరు ఫ్యూచర్ లో చెయ్యరు, ఈ ప్రాంతం గోదావరి జిల్లాల్లో లేదు కాబట్టి మనల్ని ఎవడైనా రెండు జిల్లాల పార్టీ అనాలంటేనే వంద సార్లు ఆలోచిస్తారు.
అంతే కాదు మన పార్టీ ని మళ్లీ ఎవరూ కూడా సంస్థాగత బలం లేదు, మనం ఎదగలేదు అని అనే ఆస్కారమే లేకుండా ఉంటుంది!! 🙏
ఇంత ఘంటాపదం గా ఎందుకు చెప్తున్నాను అంటే డుంబ్రిగుడ లాంటి దాదాపు చాలా గ్రామాలు నేను స్వయం గా తిరిగొచ్చాను, వాళ్ళలో @PawanKalyan గారి పట్ల మన @JanaSenaParty పట్ల పెరిగిన నమ్మకాన్ని కళ్ళారా చూశాను కాబట్టి!!
దయచేసి మా జనసైనికుల కోసం ఈ ఒక్క experiment చెయ్యండి 🙏
యాసలు వేరుగవున్న
మన భాష తెలుగు భాషన్న
వచ్చిండన్న వచ్చారన్న
వరాల తెలుగు ఒకటేనన్న
భాష - తెలుగు
యాసలు - తెలంగాణ, ఉత్తరాంధ్ర, కృష్ణా, నెల్లూరు, రాయలసీమ etc.
ఇది నేను చెప్పట్లేదు, తెలంగాణ లో పుట్టి ఉర్దూ మీడియం లో చదువుకుని, తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం సాధించిన, ఈ జాతి గర్వపడే మహాకవి సినారె గారు రాశారు 🙏
@pattem_raj People from Srikakulam: So many decades we are far far away from the capital and ignored by each and every politician. According to this justification what we should do. 🤔
My deepest gratitude to everyone who took the time to reach out, convey your wishes, and shower me with love and affection on my birthday.
I am humbled by the warmth and goodwill extended by the Hon’ble Prime Minister, Union Ministers, Chief Ministers, leaders from across political parties, members of the film fraternity, and countless well-wishers from across Bharat.
To JSP leaders ,alliance partners and every JanaSainik, fan, and supporter, who celebrated this day with such immense love and enthusiasm, I have no words adequate enough to express what your affection means to me. It is a bond that I cherish deeply.
I receive all your wishes with humility, gratitude, and an even greater sense of responsibility. Your love is not merely something I celebrate; it is something I carry with me. It reminds me of the responsibility that comes with the trust people place in me, both in public life and beyond.
From the bottom of my heart, thank you to each and every one of you. Your love will always remain a source of strength.
Happy Birthday to the one and only Power star, Honourable Deputy CM of Andhra Pradesh @PawanKalyan sir ❤️
Your courage to dream differently, stand by what you believe in and walk your own path has always been truly inspiring. Wishing you a year filled with greater purpose, strength and success sir 🤗🤗🤗
#HBDJanaSenaniPawanKalyan
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
To the man I grew up admiring…
From watching u on the big screen as a fan… to standing behind the camera and saying “Action” sir. It still feels surreal...
Like millions, I grew up celebrating your madness, your style and everything that makes Pawan Kalyan garu who he is 🧿❤️
Life gave me the chance to go from celebrating ur moments… to creating one with you.
First my hero.
Now my 🧿G. 🔥
Happy Birthday Sir. ❤️
#OGUniverse will see you at 4:05 PM - a very small treat :) 🧿🧿
@PawanKalyan@PKCWoffl@MusicThaman
కష్టం అని తెలిస్తే చలించిపోయే మనస్తత్వం మా #PawanKalyan ది. ఆయన చేసిన సహాయాలు, గుప్త దానాలు ఎన్నో. సినీ ప్రస్థానం నుంచి ఇప్పటివరకు ఆగని సహాయ సహకారాలు. మచ్చుకి కొన్ని, ఖచ్చితంగా చూడాల్సిన వీడియో.
Love you Chief @PawanKalyan ❤️🔥
Thank you for collating & compiling this wonderful video @TheBeast_619 bro. నాకు చిన్న వీడియో కావాలి అని అడిగా, కానీ ఇంత శ్రమ పెట్టి ఇంత అద్భుతంగా చేశావా?! Hats off to your efforts! 👏🏻
@JanaSenaParty
HAPPY BIRTHDAY CHIRANJEEVI SIR ❤️
We remember the progression of our school years through the titles of your films. Your films didn’t just mark an era, they marked our lives.
You are not just our cinema..... You are very big part of our lives.
The passion. The drive. The madness. The way you broke the fourth wall and connected directly with the audience..... that connection is what made cinema an emotion for all of us.