ఈ చిన్న బ్యాటరీ ప్రాణాంతకం.
బటన్ బ్యాటరీ పిల్లల గొంతులో చిక్కుకుంటే, అది కేవలం 2 గంటల్లోనే అంతర్గత అవయవాలను కాల్చివేస్తుంది (Chemical Burns). ఈ వీడియోలో హ్యామ్ (Ham) ముక్కపై జరుగుతున్న రసాయన చర్యను గమనించండి.
చెవి నొప్పికి శాశ్వత పరిష్కారం! 👂✨
ఏడేళ్ల నుంచి చెవి నొప్పితో ఎంతో బాధపడ్డాను.. అమృత ఈఎన్టి (Amrita ENT) హాస్పిటల్లో డాక్టర్ గ్రీష్మ గారిని కలిసిన తర్వాతే నా సమస్య తీరింది.
🌟 Patient Success Story: Finding Relief from Vertigo 🌟
We’re thrilled to share Jyothirmayi’s journey to recovery! After struggling with giddiness and vertigo, she visited Amrita ENT Head & Neck Hospital for expert care.
Patient Success Story
Siva Prasad suffered from excessive daytime sleepiness and chronic headaches that interfered with his work and safety while driving. After a thorough evaluation by Dr. Greeshma Pulluri, he was diagnosed with adenoids and sinusitis.
🌟 A Breath of Fresh Air: Ketan’s Journey to Better Health 🌟
Living with chronic respiratory issues can be exhausting, especially for a child. For young Ketan, breathing difficulties and frequent hospital visits were a way of life—until he met Dr. Greeshma Pulluri.
🩺 Meet Dr. Greeshma Pulluri: A Journey of Excellence in ENT Care
From her early medical training to establishing a premier healthcare destination, learn more about the expert behind Amrita ENT Head & Neck Hospital.
రాత్రి పిల్లలకి చెవినొప్పి వస్తే ఏం చేయాలి?
చాలా మంది తల్లిదండ్రులు అప్పుడు కంగారు పడి చెవిలో నూనె లేదా ఇయర్ బడ్స్ వాడుతుంటారు. కా��ీ అలా చేయడం ప్రమాదకరం!
👂చెవి నొప్పి లేదా బ్లాక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి!| చెవి బ్లాక్ అయినప్పుడు చేయవలసిన వ్యాయామాలు (Ear Unblocking Exercises)
1. ఆవులించడం (Yawning)
2. దవడ కదలికలు (Jaw Movements)
3. నమలడం లేదా మింగడం (Chewing or Swallowing)