సూపర్ స్టార్ కృష్ణ రెండు వివాహాలు
#JrNTR రెండో భార్య కొడుకు
#Vijay పబ్లిక్ గా ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు
Sr NTR ... ముసలి వయస్సు లో ఏం చేశాడో మీకు తెలుసు,
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు
మీకు గుర్తు చేస్తున్న....
వేరే వాళ్ళని అనే ముందు మీరు కూడా చూసుకోండి, divorce అనేది వాళ్ళ పర్సనల్ మేటర్, ఎక్కువ పీక్కొక్కండి.
ఎవడూ నిజాయితీ పరుడు కాదు,
ఎవరూ నీతిమంతుడు కాదు.
#PawanKalyan
భక్తులకు శుభవార్త! 2027 టీటీడీ క్యాలెండర్లు, డైరీల ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు ఇంటి నుంచే సులభంగా బుకింగ్ చేసుకుని శ్రీవారి ఆశీస్సులను పొందవచ్చు.
మరిన్ని వివరాలకు టీటీడీ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి:
https://t.co/ZM5n6Jqy5W
#TTD #TTD2027Calendars #TTDDiary2027 #TTDOnlineBooking #Tirumala #Tirupati #TTDOfficialUpdates
IMAX❤️🔥
The.Odyssey.2026.iMAX.HQ.1080p.BluRay-LiNE-DDP5.1.ESubs.x264-mkv-[ 13.5 GB ]
Audio ( 5.1 ) : Telugu , Hindi , Tamil , English 🔊
Link : 🔗Hhttps://hubcloud.pw/drive/nxriddgn7hldxxh
Remove H from the link✅
రాజకీయం నేర్చుకోండి @mnadendla గారు
మీ పరిధిలో ఉన్న రెండు జెడ్పీటీసీ స్థానాల్లో ఏది మనం తీసుకోవాలి, ఏది టీడీపీకి ఇవ్వాలి అనే ఇంగితం ఉండాలి కదా. మీ అసమర్థత వలన ఈరోజు కొల్లిపర మండలం జెడ్పీటీసీ 166 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మన పార్టీకి సంస్థాగతంగా బలం ఉన్న తెనాలి రూరల్ మండలం టీడీపీకి ఇచ్చి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకూ రెడ్ల ఆధిపత్యం ఉన్న కొల్లిపర మండలాన్ని మనం తీసుకోవడం మూర్ఖత్వమే అవుతుంది లేదా లోపాయికారీ ఒప్పందం అయినా అయి ఉండాలి. అక్కడ గుదిబండి ఫ్యామిలీ మీద TDP వాళ్లు ఎవరూ పోటీ చేయడానికి ముందుకు రాకపోతే మీరు అది తీసుకున్నారు. ఆ మండలంలో మనకి ఉన్న ఓట్లు దాదాపు 10,000 మాత్రమే. నాకు ఊహ తెలిసినప్పటి నుండి అక్కడ పోటీ కాపు (టీడీపీ) vs రెడ్డి (కాంగ్రెస్) ఉంటోంది. టీడీపీ తరుపున పాత దుగ్గిరాల నియోజకవర్గం నుండి కఠారి కోటేశ్వరరావు గారు కాంగ్రెస్ నుండి గుదిబండి వెంకటరెడ్డి గారు పోటీ చేసేవారు. బహుశా వాళ్లిద్దరే మూడు సార్లు పోటీ పడినట్లున్నారు అసెంబ్లీకి. అలాంటి మండలంలో ఎన్నిక చేయాలి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి? మన పార్టీ అభ్యర్థి స్వగ్రామం చక్రాయపాలెంలో 600 ఓటర్లు ఓటింగ్ కు రాలేదు అని తెలిసినప్పుడు కనీసం ఒక 400 ఓట్లు అయినా గుద్దుకోవాలి అనే జ్ఞానం లేకపోతే ఎలా? అధికారం చేతిలో ఉండి కూడా
మీరు ఇంతటి అసమర్ధులు అవ్వడం వల్లనే అనుకుంటా మన పార్టీ సంస్థాగతంగా వ్యవస్థీకృతం కాలేకపోతోంది. అయ్యా @PawanKalyan గారు. మీరు ఈ మనోహర్ గారికి వేరే బాధ్యతలు అప్పజెప్పి పార్టీ నిర్మాణం కోసం @KSSRaoJSP లేదా @BolisettiSrinu@balineni_vasu@VBalashowry@KilariRosaiah లాంటి వాళ్ళకి బాధ్యతలు ఇవ్వండి. వచ్చే రెండేళ్లలో బూత్ స్థాయి వరకు బలమైన కమిటీలు (90%) వేసి చూపిస్తారు. యేళ్లు త్యాగం చేయొచ్చు కానీ తరాలు త్యాగం చేసినా చవటల చేతిలో పార్టీ ఉన్నంత కాలం వ్యవస్థలో కించిత్ మార్పు రాదు. మనం ఇన్ని కార్పొరేటర్లు, కౌన్సిలర్ల, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లను గెలుచుకున్నా కూడా సరైన మార్గదరశకత్వం లేకపోతే వాళ్లు కూడా వేరే పార్టీల కండువాలు వేసుకుంటారు లేదా మోయాల్సి ఉంటుంది
@JanaSenaParty