Born on 12th May 1956, post graduate in Chemistry, worked for Indian Bank, retired in 2015. Blessed with two sons , married, and gifted with a granddaughter.
@BJPGalam దేశం వేరు. పార్టీలు వేరు. ఆ తేడా కూడా అర్ధం కాకపోతే అజ్ఞానమే అవుతుంది. ఇటువంటి మూర్ఖులే ఒకప్పుడు ఇందిరా ఈస్ ఇండియా అన్నారు. ఇపుడు ఇండియా మోడీ ఫైడ్ అంటున్నారు. పార్టీలు నాయకులు దేశం కంటే ఎక్కువైతే అధోగతే