గౌరవ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ .సరిరాం గారి ఆదేశానుసారం సత్తుపల్లి డిపో మేనేజర్ ఊటుకూరి. సునీత గారి సూచనతో సత్తుపల్లి నుండి వాడపల్లికి డీలక్స్ బస్సు ప్రతి శుక్రవారం ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు బస్సు ను పూర్తిగా నింపి పంపడం జరిగినది. @TGSRTCHQ
#సత్తుపల్లి డిపో నుండి శ్రీకాళహస్తి, మహాబలేశ్వరం, చిదంబరం,, వైదేశ్వరం, కోయల్ కుంభకోణం, తంజావూర్, శ్రీరంగం కు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ శుక్రవారం DM ఊటుకూరి. సునీత గారి ఆధ్వర్యంలో పంపించడం జరిగినది.@TGSRTCHQ
Your weekly route guide is here! 🗺️
Route 47L connects Manikonda to Secunderabad with all major stops in between.
Let’s ride with TGRTC! 🚍
👉🏼Comment your route requirements below 👇🏼
#tgrtc#CityBusService#Route47L#travelhyderabad#manikonda#secunderabad #hyderabadcommute #tgsrtcupdates
మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా రెండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు,రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖామంత్రివర్యులు, శ్రీ వై.నాగిరెడ్డి గారు, VC & MD, అధికారులు మరియు ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం
#TGSRTC#Telangana