తెలుగు,తమిళ ప్రాంతం లో వారిని అగ్నికుల{వన్నియ}క్షత్రియులుగా మాత్రమే పిలవాలి మరె ఇతర పేర్లతో పిలవకూడదు అని జి ఓ నెంబర్ 271 ని జూన్ 13 1929 న సాధించిన కి!!శే శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి జయంతి సందర్భంగా అగ్ని, వన్నియకులక్షత్రియులు అందరి తరపున వారికీ ఘన నివాళులు అర్పిస్తున్నాము
• శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ వారసులుగా.. పది మందికి ఉపాధి చూపేవారు కావాలి
• అభివృద్ధి ప్రస్ధానానికి జనసేన వ్యతిరేకం కాదు
• ప్రభావిత వర్గాలకు ప్రత్యామ్నాయం చూపాలన్నదే జనసేన ఆకాంక్ష
• ఉపాధిని దెబ్బతీసే వారిపై పోరాడే హక్కు మత్స్యకారులకు ఉంది
• మత్స్యకారుల పోరాటానికి జనసేన మద్దతు ఉంటుంది
• మత్స్యకారుల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్తా
• ఏటిమొగలో మత్స్యకారుల అత్మీయ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
#VarahiVijayaYatra
#AmritMahotsav
Remembering the brave son of the soil, the great icon of valour, courage and chivalry, #PrithvirajChauhan on his birth anniversary
The strength and patriotism of Prithviraj Chauhan will inspire generations to come.
#PrithvirajChauhanJayanti
పృథ్వీరాజ్ చౌహన్ జయంతి "జాతీయ వీరుల దినోత్సవం" "దెశవీరుల దినోత్సవం"సందర్భంగా "07 జూన్" రోజున మన సమీపంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి అన్ని రంగాలలోని ఉత్తమంగా నిలిచి దేశం కోసం దర్మం కోసం నిలుస్తామని ఈ ప్రతిజ్ఞ చేద్దాము.*
పృథ్వీరాజ్ చౌహన్ జయంతి "జాతీయ వీరుల దినోత్సవం" "దెశవీరుల దినోత్సవం"సందర్భంగా "07 జూన్" రోజున మన సమీపంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి అన్ని రంగాలలోని ఉత్తమంగా నిలిచి దేశం కోసం దర్మం కోసం నిలుస్తామని ఈ ప్రతిజ్ఞ చేద్దాము.
పృథ్వీరాజ్ చౌహన్ జయంతి "జాతీయ వీరుల దినోత్సవం" "దెశవీరుల దినోత్సవం"సందర్భంగా "07 జూన్" రోజున మన సమీపంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి అన్ని రంగాలలోని ఉత్తమంగా నిలిచి దేశం కోసం దర్మం కోసం నిలుస్తామని ఈ ప్రతిజ్ఞ చేద్దాము.*
జంబు మహర్షి అగ్ని యాగం చేయగా ఆ యాగంలో శివపరమాత్ముని తన నుదిటిలో నుండి వచ్చిన తామర పువ్వులు అగ్నిలో ఆహుతి చేయగా ఆ అగ్నిగుండం నుంచి పుట్టిన ఆయనే రుధ్ర వన్నియ మహారాజా అని పిలవబడ్డాడు. ఆ వారసులుగా
అగ్ని(వన్ని )కుల క్షత్రియులు గా కీర్తింప పడుతున్నారు .