Loudspeakers at religious places:
'The Fundamental right to religious freedom under Article 25(1)of the Constitution is NOT an absolute right.'
'In a mixed populatn, if communities were used sound amplifiers, it cud trigger friction btwn them n create Law&Order problem.' (1/2)
@KTRTRS sir. Our police did their best in Disha incident. I wish govt will also do their best by making liquor free state which is root cause for all these incidents
@HiWarangal పన్నులు పెంచి వరంగల్లు వాసుల కడుపుకొట్టండి, అభివృద్ధి పనులు మాత్రంవద్దు. ఉద్యోగస్తుల అక్రమ సంపాదనను వెలికితీసి ప్రభుత్వం స్వాధీనపర్చుకుంటే ఏపన్నులు పెంచాల్సిన అవసరంవుండదు. అప్పుడుగానీ వరంగల్లు కార్పొరేషన్ బాగుపడదు. అసలు కార్పొరేషన్ లో పని చేసేవాళ్ళున్నారా?
@KTRTRS@TelanganaCMO
@tdpgaddam@HydWatch మదీనాగూడా ఫామ్ హౌస్ కు, జూబిలీహిల్స్ ఇంటికీ, హైదరాబాద్ లో క్యాంపు ఆఫీసుకు, విజయవాడలో నివాస ఖర్చు, R&B గెస్ట్ హౌస్ రిపేర్ ఖర్చులు, అలాగే మదీనాగుడా ఫామ్ హౌస్ 24x7x365 హెవీ సెక్యూరిటీ ఖర్చు, వైజాగ్ ఎయిర్ పోర్టు తిండి ఖర్చులు, దేశవిమానయాన ఖర్చులు అందులో ఓనగూరిన లాభాలు గూడా చెప్పండి.
@CPHydCity Sir, keep spl.vigil at Tolichowki X Rd to Military compound area opp RTA towards Mehdipatnam by cheddi gangs on 2wheelers at dark nights, also keep barricade for compulsory stop check at Darushifa for esplly for cars n at other imp rds in city.
@TelanganaDGP Sir, not only women evn Men also at receiving end at certain section/religion of ppl in the city whenevr will b on single travel/journey/walk in late hours, intercepts, attacks, loots them. Police shl b very careful aftr midnight esplly in certain in sensitive areas. #HydPolice
@RachakondaCop@TelanganaDGP@cyberabadpolice @Rachakonda_tfc @She_TeamRCK1 @TS_SheTeams Hydcity is notorious for some antisocial elemnts operates roams in SouthEst, SWest dirctns of city bet 1-4AM moving in cars n in set of 2whlrs like student nickers observes passers on Rd in 2whlrs, cars, evn empty hvy load lorries follows stops them n picksup argument, robs them.
@SriKusampudi@HydWatch అయితే వీడెవ్వడు?
శక్తి సామర్థ్యాలు లేనోడు, మేధా సంపత్తి లేదు, నిలకడ లేని నిర్ణయాలు, వెన్నుపూస లేనోడు ఆ పవన్ కళ్యాణ్ ..... అన్నది ఎవరూ? మూణ్ణెళ్ల సహవాసంతో ముచ్చటగా గమనించి తేల్చి చెప్పిన ఆ #సీపీఐ నాయకులు.
https://t.co/tn0Ka90dWs
మార్కెట్లో లావుబియ్యాన్ని సన్న చేసిఅమ్ముతున్న���రు. అలా కాకూడదు అనేఉద్దేశ్యంతో పంట ఆధారంగా పంటకోత తర్వాత సన్న��ియ్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేయడమే ప్రభుత్వఉద్దేశ్యం. అప్పుడే నిజమైన సన్నబియ్యంను సప్లై చేసినట్టు అవుతుంది. 2/2. #సన్నబియ్యం
@YSRCParty @VSReddy_MP @ysjagan @MithunReddyYSRC
@IamKodaliNani సర్, 'సన్న బియ్యం' అంటే చాలా అర్ధాలు వస్తాయి. 'లావుపాటి బియ్యాన్ని' బాగా పాలిష్ చేస్తే గుడా సన్నబియ్యం అవుతుంది. అంత మాత్రాన అది సన్న బియ్యం ఇచ్చినట్లు కాదు. అలా కాకుండా స్వయంగానే సన్నబియ్యాన్ని పంట ఆధారంగా ప్రొక్యూర్మెంట్ చేయడమే నిజమైన సన్నబియ్యం. 1/2
#సన్నబియ్యం
@souji400 శుక్రవారం నమాజ్ టైం, అదీ గూడా మొదటి శుక్రవారం అయోధ్య కేస్ జడ్జిమెంట్
వచ్చిన తర్వాత. నాంపల్లి, ఓల్డ్ సిటీ ప్రాంతాలు కట్టుదిట్టమైన పోలీస్ పహారలో వుంచారు. నాంపల్లిలో యూసుఫైన్ దర్గ��� ఫేమస్. శనివారం సాయంత్రం అన్ని రోజులకన్నా ఆరోజు ఎక్కువుంటుంది.
Wishing her great birthday, request kindly fulfil her wishes, support to her trust. This is not only wishes of her but entire South Indian people wish. We can't see such legend personality especially to Telugu film industry. @VSReddy_MP@YSRCParty@AndhraPradeshCM@ysjagan
#విజయనగరం లో జన్మించి
తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ,హిందీ, బెంగాలీ,ఒరియా,సంస్కృత,తుళు,సింహళ, ఏ భాషైనా అద్భుత కంఠస్వరంతో స్పష్టమైన ఉచ్ఛారణతో 50వేలపైగా గీతాలు ఆలపించిన గానకోకిల,
ఐదుసార్లు జాతీయ ఉత్తమ గాయని,
రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత,
పద్మభూషణ్
పి.సుశీల గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tough and a stickler to the rule book...Shri #TNSheshan was transferred 6 Times in just one day, back in 1962. Hear him tell the tale as part of life...
@IASassociation
Varanasi Railway Station will soon hear announcement in #Kannada#Tamil#Telagu & #Malyalam languages Thank you @narendramodi ji @PiyushGoyal ji & @SureshAngadi_ Sir, Railway is making special arrangements for the growing number of non-Hindi speaking people visiting the holy city