బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి వారి పక్కన హుందాగా కూర్చోవటమే కాదు.
కార్యకర్తల మధ్య నేల పైన కూడా కూర్చోగలడు ఈయన..
అందుకే ఈయనంటే ప్రాణం మాకు ❤️🥰❤️
#CBNArmy#CTF
మకిలి పట్టిన రాష్ట్ర భవిష్యత్తును మళ్లీ గాడిలో పెట్టగల సత్తా గల నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
జయహో చంద్రన్న!
#NaraChandrababuNaidu#HBDTeluguPrideCBN#HappyBirthdayCBN
The Tamil Nadu BJP extends a warm welcome to Thiru. @naralokesh the National General Secretary of the Telugu Desam Party.
நாளை, கோயம்புத்தூர் வருகை தரும் தெலுங்கு தேசம் கட்சியின் தேசிய பொதுச்செயலாளர் திரு.@naralokesh வருக வருக என வரவேற்கிறோம்!
@annamalai_k@ncbn@JPNadda@blsanthosh
రా ..కదలి రా ...ఆగిన అమరావతి మహాయజ్ఞాన్ని పూర్తి చేయడానికై...ఆగిన ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని పునరుద్ధరించడానికై ...నీ తోటి ఆంద్రుణ్ణి, వారి భావితరాల భవిష్యత్తుని కాపాడుకోడానికై ...ఫిబ్రవరి 4 న ఉదయం 9 గంటల నుండి 12.30 గo.ల కు జరిగే టౌన్ హాల్ మీట్ విత్ లీడర్ లో దిశా నిర్దేశం కోసం రా.. కదలి రా
Please fill the below form if you wish to attend the session:
https://t.co/r8MZACD9rK
#ConnectWithLeader
చంద్రబాబు గారి అరెస్ట్ తరువాత భువనేశ్వరి గారికి సంఘీభావం తెలుపుటకు ఐటీ ప్రొఫెషనల్స్ శాంతియుతంగా హైదరాబాద్ నుండి బయలుదేరి రాజమండ్రి కి వెళ్ళటం కూడా తప్పేనా?
ఇది ఆపటానికి వందలకొద్ది పోలీసులని పెట్టటం సమంజసమా?
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవటం కేవలం మాటలకే పరిమితమా?
#SaveDemocracy #BillOfRights
*సంఘీభావ యాత్ర*
శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని ఖండిస్తూ శ్రీమతి నారా భువనేశ్వరి గారికి సంఘీభావం తెలపడానికి హైదరాబాద్ IT ప్రొఫెషనల్స్, హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు కారులో సంఘీభావ యాత్ర జరప తలపెట్టినారు.
https://t.co/q9MAFajc2I
Happening tomorrow !!
People in chennai please join .
Chennai IT Professionals Protest on Unethical Arrest of CBN Sir
Date and time: Tuesday, 19 Sep, 2023 at 10:00 am
Place: Valluvar Kottam Protest Grounds, Nungambakkam, Chennai.
Location Map:
https://t.co/NtAuiECTek
IT Professionals ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా వుండాలని, విజుయుడై మళ్ళీ CM అవ్వాలని "శ్రీ సుదర్శన లక్ష్మి గండబేరుండ నరసింహ ఇష్టి మరియు మహాచండి మహా మృత్యుంజయ కార్యసిద్ధి హోమం" జరపతలపెట్టినారు. ఆయన విజుయుడై తిరిగి రావాలని ఆ దేవదేవుడను కోరుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము 🙏🏼🙏🏼 Venue: Kaushalya Gardens, Opp Dr. Reddy Laboratories. Bachupally, Hyderabad, https://t.co/T21GvNNSOH Date: 17-Sep-23, Sunday Time: 9am
My entire life, I have consistently and unambiguously worked for public interest beyond and above political, social, economic, commercial considerations. No one, not even God, can compel me do anything contrary to the interests of people at large and against my conscience.
I write to you today with a heart heavy with pain and eyes moistened with tears. I've grown up watching my father pour his heart and soul into the betterment of Andhra Pradesh and the Telugu people. He never knew a day of rest, tirelessly striving to transform millions of lives. His politics have always been marked by dignity and honesty, and I've witnessed the deep inspiration he drew from the love and gratitude of those he served. Their heartfelt thanks filled him with pure joy, akin to a child's delight.
I, too, drew inspiration from his noble path and followed in his footsteps, leaving a comfortable job in America to return to India. It was a tough decision, but I had faith in our nation, our systems, our foundational principles, and, above all, our Constitution.
Yet, today, as I see my father unjustly thrown into remand for a crime he never committed, my anger simmers, and my blood boils. Is there no limit to the depths political vendetta will sink? Why must a man of my father's caliber, who has accomplished so much for his country, state, and Telugu people, endure such injustice? Is it because he never stooped to engage in vendetta or destructive politics? Is it because he envisioned growth, welfare, and opportunities for our people long before others?
Today feels like a betrayal. But, my father is a fighter, and so am I. We will rise with an unstoppable force, guided by unwavering determination for Andhra Pradesh and Telugu people worldwide. I ask you to join me in this battle.
#PeopleWithNaidu
#FalseCasesAgainstNaidu