Jinks, congratulations on a great career, buddy. You’ve done wonders for Indian cricket, and you can be very proud of your journey. The safest pair of hands in the slips and my favourite Test batting partner. Wishing you well always. God bless. 🤝🇮🇳
@ajinkyarahane88
• మేము రామ మందిరాన్ని నిర్మించాము. దానిని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది.
• మేము త్రిపుల్ తలాక్‌ను రద్దు చేశాము. దానిని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది.
• మేము జీఎస్టిని (GST) అమలు చేశాము. దానిని ���ూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది.
• మేము ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకువచ్చాము. దానిని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది.
• మేము కొత్త పార్లమెంట్ భవనాన్ని (నయా పార్లమెంట్ భవన్) నిర్మించాము. దానిని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది.
• మేము ఆర్టికల్ 370ను రద్దు చేశాము. దానిని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది.
• మేము వక్ఫ్ (Waqf) సవరణ చట్టాన్ని తీసుకువచ్చాము. దానిని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించ��ంది.
• మేము సర్జికల్ స్ట్రైక్ నిర్వహించాము. దానిని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది.
• మేము ఆపరేషన్ సిందూర్ నిర్వహించాము. దానిని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది.
• ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి.
She couldn't even walk during the so called hunger strike!
The moment it was over, she was jumping and dancing.
Their ecosystem trains them for optics, not honesty!
ఆకివీడులో రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!
రామాలయం తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సుయోధన్ గారికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థవంతంగా వాదించిన ప్రేరణ సింగ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.
��� పోరాటంలో శ్రీరాముని విజయాన్ని ఆకాంక్షిస్తూ నాకు అండగా నిలిచిన లక్షలాది మంది భక్తులకు, ప్రజలకు పాదాభివందనాలు...
సత్యం గెలిచింది! ధర్మం గెలిచింది! శ్రీ రాముడు గెలిచాడు!!
జై శ్రీ రామ్! 🙏
అబ్బా సాయిరాం !ఈ వీడియో చూడటం ఎంత ఆనందంగా ఉందో! ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని కొత్త సాంకేతికతతో గుర్తించి, వారి వివరాలు మరియు ఫోటోలను ధృవీకరించి, వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేయనున్నట్లు ప్రకటించిన తర్వాత... ఆ "బొద్దింక" అభిజిత్ దిప్కే భయంతో మోకాళ్లపై కూలబడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు భయమేస్తోందా? నువ్వు దేశ వ్యతిరేకివా? అసలైన శిక్ష ఇంకా ముందుంది...
దేశాన్ని బలహీనపరచడానికి లేదా విభజించడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరికీ ఇది ఒక గుణపాఠం కావాలి.
జైహింద్ 🇮🇳
ఆ తాత కళ్లల్లో తల్లిదండ్రులు లేని తన మనవడిని కాపాడుకోవాలనే ఆవేదన చూసి నా హృదయం చలించిపోయింది.
ఆ చిన్నోడి ప్రాణం కాపాడేందుకు నా సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తాను. 🙏
#OgUniverseOst 🐉🐉🐉
SAMURAI REIMEI - SAMURAI’S DAWN
YAKUZA MEIKAI - YAKUZA DARKNESS
SANTORYOU HAI - A THREE HEADED DRAGON
YAMATA NO OROCHI - MULTI HEADED DRAGON