బంకర్ బెడ్ల కుం��కోణంపై సుప్రీమ్ కోర్టులో పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాటం!! రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు!!
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ఉద్యమ యోధుడు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మృత్యువుతో పోరాడుతున్న స���యంలోనూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వ నేతృత్వంలో గురుకుల స్కూళ్ల బంకర్ బెడ్ల కొనుగోళ్లలో జరిగిన వందల కోట్ల రూపాయల టెండర్ల అవకతవకలు, అవినీతిపై గళమెత్తారు.
హైకోర్టును ఈ ప్రభుత్వం తప్పుదోవ పట్టించినా, అనేక ఒత్తిళ్లు వచ్చినా వెనకడుగు వేయకుండా ఆయన చేసిన న్యాయపోరాటాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని, కేసులో ఉన్న అవినీతి ఆరోపణలను గుర్తించి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
తాను బతికున్నంత కాలం ప్రజానాయకుడిగా, ఉద్యమ యోధుడిగా పోరాడిన ఆయన, నిష్క్రమిస్తూ కూడా అవినీతిపై సాగించిన పోరాటం మనందరికీ చిరస్మరణీయమైన మార్గదర్శకంగా నిలుస్తుంది.
ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు, ఆత్మ���యులకు మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నా ప్రగాఢ సానుభూతి!
జోహార్లు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు!
నా ఉద్యమ సోపతి,నా ఆప్త మిత్రుడు,తోటి శాసనసభ్యుడు అన్నిటికీ మించి మంచి మనసున్న మా పెద్ది సుదర్శనన్న @PSRNSPT త్వరగా కోలుకుని మన ముందుకు రావాలని కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది
A man was arrested and sent to prison for TWO days in Hyderabad!
Why??
He operated his tiffin center beyond the permitted hours 👏🏽👌🏽
And it takes next level of arrogance to brag about it on social media along with the picture of a hardworking man.
The same Telangana police, never arrested man accused in POCSO case resulting in 6 murders in the Shabad massacre.
The same Telangana police allowed Bandi Bageerath son of union minister X, to abscond for nine days before he surrendered/arrested.
Recently, during FIFA World Cup finals, Telangana CM Revanth Reddy gave special orders to pubs, restaurants and hotels to operate till early morning so that people can enjoy the World Cup screening.
This man must be making Rs 300-400 per day. He operating his tiffin bandi is a threat to peace and security of the city!! Wah 👏🏽👏🏽👏🏽
Why are governments and systems so anti-poor, anti-middle class and anti-hardworking citizens?
Absolute shamelessness!
కాంగ్రెస్ ప్రభుత్వం పై 5,000 పైచిలుకు కోర్టు ధిక్కరణ కేసులంటే ఇది ప్రజా పాలననా?? లేక నిరంకుశ పాలననా??
కోర్టు తీర్పులను కనీసం గౌరవించకుండా, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే... బాధితులు కోర్టు తలుపు తట్టి ధిక్క��ణ కేసులు వేయరా?!
అది న్యాయస్థానాలను సైతం సవాల్ చేస్తున్నట్టు కాదా??
Source - శివారెడ్డి సిగ్నల్ టీవీ
Our 1 Time Congress MLA is stopping works for Commission...
First beautification of Lake, then 2BHK Houses now 1000 Bedded TIMS Alwal Hospital...
When Minister Komatireddy garu announced in January 2025 that 90% of TIMS Alwal works are completed then why is the delay to make it available for people ❓️
Is it political vendetta against Shri KCR❓️
క���ిషన్ల కోసం మా వన్ టైమ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారు...
మొదట తిరుమలగిరి చెరువు సుందరీకరణ పనులు...
తర్వాత 2బీహెచ్‌కే ఇళ్లు...
ఇప్పుడు 1000 పడకల టిమ్స్ అల్వాల్ ఆసుపత్రి...
2025 జనవరిలో మంత్రి కోమటిరెడ్డి గారు టిమ్స్ అల్వాల్ ఆసుపత్రి పనులు 90% పూర్తయ్యాయని ప్రకటించినప్పుడు, ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడానికి కారణం ఏమిటి ❓️
కెసిఆర్ గారి ఆనవాళ్లు చెడిపేయాలని కక్షతోనా❓️
ప్రజా ఆసుపత్రి సందర్శించడానికి పోలీసులు అనుమతి తీసుకోవాలా❗️
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
కర్ణాటకలో, తమిళ నాడులో , కేరళ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు లేవు
మరి తెలంగాణలో మంత్రులకు, కాంగ్రెస్ నాయకులకు ఎందుకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు
బీఆర్ఎస్ నాయకులకు ఒక న్యాయం కాంగ్రెస్ నాయకులకు ఒక న���యాయం ఉంటుందా?
ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని వేధించింది ఎవరు?
ఎలాంటి చెడు అలవాట్లు లేని నేతపై మానసిక ఒత్తిడి పెరిగిందా? అనే అనుమానాలు
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై ఒత్తిళ్లు ఎవరి నుంచి?
రూ.5 కోట్ల ఆస్తి కూడా లేని నేత ఎందుకు టార్గెట్ అయ్యారు?
సివిల్ సప్లై, బంకర్ బెడ్స్ టెండర్లపై కోర్టుకు వెళ్లడమే కారణమా?
వట్టినాగులపల్లి భూముల వ్యవహారంలోనూ వేధింపుల ఆరోపణలు
వాసవి గ్రూప్‌తో చేతులు కలిపి ఒత్తిడి తెచ్చారనే కుటుంబ సభ్యుల ఆరోపణ
ఈవోడబ్ల్యూతో పీఏలు, అనుచరులపై కేసులు పెట్టించారనే ప్రచారం
కేసులో ఇరికించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు
గన్ లైసెన్స్, గన్‌మెన్ తొలగింపు కక్షపూరితమేనా? అనే చర్చ
22 ఏళ్లకే గన్ లైసెన్స్ పొందిన పెద్ది సుదర్శన్ రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు
బీఆర్ఎస్ వరంగల్ జిల్లాకు బలమైన పిల్లర్‌గా పెద్ది పేరు
కేసీఆర్ నమ్మిన నేతగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు
కరోనా సమయంలో సేవలు అందించిన పెద్ది సుదర్శన్ రెడ్డి
Get well soon, dear @tarak9999 garu. ❤️🙏
Wishing you a smooth and speedy recovery. Looking forward to seeing you back with the same unmatched energy and fire. Come back stronger, LUGER! 💪🔥
పటాకులు కాల్చి సంబరాలు..
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో, హైదరాబాద్ లో హైడ్రా మరియు మూసీ బాధితులు పటాకులు కాల్చి సంబరాలు...
♦️ ఎంజేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి
- వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు
♦️ దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. గుండె చెదరొద్దు ధైర్యంగా ఉండండి
- పెద్ది భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేసీఆర్ గారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న అ���్యున్నత చికిత్సపై ఆరా తీసిన కేసీఆర్ గారు.
ప్రపంచ స్థాయి అత్యుత్తమ చికిత్స అందుతున్నది, పూర్తి స్థాయి సమాచారం ఇవ్వడానికి మరో 48 గంటలు పడుతుందని కేసీఆర్ గారికి తెలిపిన యశోద డాక్టర్లు.
తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రికి చేరుకున్న బీఆర���ఎస్ అధినేత కేసీఆర్ గారు, సుదర్శన్ రెడ్డికి అందుతున్న చికిత్స గురించి డాక్టర్లతో వాకబు చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందుతున్న ఐసీయూ వార్డుకు చేరుకొని, డాక్టర్లతో కలిసి పెద్దికి అందుతున్న చికిత్సా విధానాన్ని పరిశీలించారు.
దాదాపు అరగంట సేపు అక్కడే నిలబడి డాక్టర్లతో చికిత్స అందుతున్న తీరు గురించి క్షుణ్ణంగా ఆరా తీశారు.
కాగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రపంచ స్థాయి అత్యున్నత చికిత్సను అందిస్తున్నామని, అవసరమైన మేరకు విదేశాల నుంచి కూడా డాక్టర్లతో కన్సల్టెన్సీ తీసుకుంటున్నామని డాక్టర్లు తెలిపారు.
గుం���ె, ఊపిరితిత్తులు మిగతా అవయవాలు అన్నీ పనిచేస్తున్నాయని కాకపోతే కొంత బ్రెయిన్ ఇంకా పునరుత్తేజం చెందాల్సి ఉన్నదని అందుకు మరో 48 గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నదని డాక్టర్లు వివరించారు.
ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో, స్పష్టమైన నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు.
కాగా.. ఖర్చుకు వెనకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి పార్టీ శాయశక్త���లా కృషి చేస్తుందని కేసీఆర్ గారు స్పష్టం చేశారు.
ఐసీయూలో వైద్య చికిత్స విధానాన్ని పరిశీలించిన అనంతరం, కుటుంబ సభ్యుల వద్దకు వె��్లి వారికి భరోసాను, ధైర్యాన్ని కేసీఆర్ గారు అందించారు.
డాక్టర్ల కృషితో, దేవుని దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆయన కోలుకుంటాడని కేసీఆర్ గారు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆందోళన చెందవద్దని భార్యాపిల్లలకు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి గుండె ధైర్యం నింపారు. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు.
దాదాపు 45 నిమిషాల పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్ ��ారు ఈ సందర్భంగా మాట్లాడుతూ... 👇🏻
"మీరేం చేస్తారో చేయండి.. కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి" అంటూ డాక్టర్లకు కేసీఆర్ చేతులెత్తి నమస్కరించారు.
కాగా.. అమెరికా తదితర విదేశాల నుంచి డాక్టర్లతో మాట్లాడుతూ అవసరమైన సలహాలు తీసుకుంటూ, అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యవస్థలతో, సీనియర్ డాక్టర్లతో చికిత్సను అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
ఎప్పటికప్పుడు ఎంఆర్ఐ తదితర అవసరమైన పరీక్షలు చేస్తూ, డాక్టర్ల బృందం చేత సమావేశాలు నిర్వహించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచే దిశగా అత్యున్నత చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని, దవాఖానా డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, ఎండి ఏఎస్ రావు జేఎస్ రావు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు... భార్య స్వప్న, కొడుకు నిదర్శన్ రెడ్డి, కూతురు ధర్మిష్ట, అన్నలు శ్రీనివాసరెడ్డి రవీందర్ రెడ్డి, చెల్లి స్వాతి తదితరులతో మాట్లాడిన కేసీఆర్ వారికి ధైర్యాన్ని భరోసాను నింపారు.
ఈ సందర్భంగా కేసీఆర్ గారితో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ���ాజయ్య, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మారావు గౌడ్, వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు బాల్క సుమన్, మాలోత్ కవిత, గ్యాదరి బాలమల్లు, సతీష్ రెడ్డి, రజిని సాయి చంద్, పల్లె రవికుమార్, రాజారాం యాదవ్, వాసుదేవరెడ్డి, గజ్జెల నగేష్, చిరుమల్ల రాకేష్, ఎర్రోళ్ల శ్రీ���ివాస్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కూల్చివేతల, అరాచక కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపదెబ్బ.
రేవంత్ రెడ్డికి తెలంగాణను పరిపాలించే నైతిక అర్హత లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థను గౌరవించండి.
స్థానిక పోల��సులపై నమ్మకం లేదని, ఆర్మీని రంగంలోకి దించాలని హైకోర్టు చెప్పడం అంటే హోంమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమైనట్టేనని అన్నారు.
హైడ్రాను అడ్డం పెట్టుకుని రాష్ట్రమంతా విధ్వంసం సృష్టించి, రేవంత్ రెడ్డి సోదరులు, కాంగ్రెస్ నాయకులు భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero