It was wonderful to interact with the workers who are keeping the wheels of the #CIIPartnershipSummit turning smoothly! Thanks a lot for your great work!
డాడీ handicapped, అమ్మ చనిపోతే ఈ కుర్రోడు 2 చెల్లెల్ని, ఒక తమ్ముడ్ని పోషించడానికి ఏదో ఒక వర్క్( ఒంటికి సిల్వర్ కలర్ పూసుకోని) తో కష్టపడుతున్నాడు🙏🙏💥
హాట్సాఫ్ తమ్ముడు 🙏
క్రెడిట్ టు ఒరిజినల్ క్రియ��టర్ 🙏
Update (9:30 AM, 5th November 2026):
Relieved to share that Gopika is recovering well after yesterday’s right shoulder surgery (K-wire removal & proximal humerus plate fixation). She is stable, breathing comfortably without support, and slowly starting oral feeds. Glad to see her in high spirits and eager to walk today! Wishing her a speedy recovery.
Update (9:30 AM, 4th November 2026):
The girl child is now stable, speaking a little, and has been started on oral liquids and light bed movement. Orthopaedic surgery is planned for today, with a plastic surgery team reviewing in theatre. Wishing the little one a complete and speedy recovery.
The municipal verdict is a mandate to serve, not to celebrate. We accept it with humility as the people's blessing for the good governance of the last two and a half years. Congratulations to all the victorious TDP, JanaSena and BJP candidates, and thank you to our three parties' leaders and workers for their collective effort.
Now that the municipal elections are over, our only focus is service, for every citizen, beyond party lines. There is no room for arrogance. Keeping the trust people have placed in us is our real responsibility, and we will work harder than ever to deliver on their aspirations.
@BJP4Andhra@JanaSenaParty@JaiTDP
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
Visited Manipal Hospital in Bengaluru to oversee the medical care of the young girl injured in the horrific Raptadu incident. Doctors have successfully completed the necessary surgeries, and her condition is stable, though the next 48 hours remain critical. We are continuously monitoring her progress.
I assured her parents that our government and I will support them in every possible way. The culprit behind this heinous attack will face the strictest punishment under the law. Praying for her speedy and complete recovery.
అర్నబ్ తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించాను. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని చెయ్యేరు, వేట్లపాలెం, గచ్చకాయలపొర గ్రామాల్లో రైతులు, నిర్వాసితులు, బాధిత ప్రజలతో మాట్లాడాను. నీట మునిగిన పొలాలను, దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించాను. తుఫాను సహాయక శిబిరంలో పునరావాసం పొందుతున్న తుఫాన్ బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి అవసరాలు తెలుసుకున్నాను. తుఫానుతో అనేక సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నా బాధితులు సానుకూలంగా స్పందించిన విధానం.. రాష్ట్ర ప్రభుత్వంపై వారికున్న నమ్మకాన్ని తెలియచేసింది. వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ప్రతి తుఫాను బాధితుడికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలుస్తుంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొనేంత వరకు ప్రభుత్వం విశ్రమించకుండా పనిచేస్తుంది.
#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab
అర్నబ్ తుఫాను బీభత్సం సృష్టించి వెళ్ళింది. పల్లెలు, పట్టణాలు, నగరాలు తుఫాను తీరం దాటే సమయంలో అస్తవ్యస్తమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు, సిబ్బంది, అధి���ార యంత్రాంగం, టిడిపి నేతలు, కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాధారణ పరిస్థితి తీసుకొచ్చేందుకు నిద్రాహారాలు మాని పని చేశారు. ప్రకృతి విపత్తు వేళ అంతా కలిసి జన జీవనానికి ఎటువంటి ఆటంకం లేకుండా చేయడం.. సమష్టితత్వానికి, సేవాస్పూర్తికి నిదర్శనంగా నిలుస్తోంది.
#CycloneArnab
#TogetherAgainstCycloneArnab
@naralokesh Anna
మన కార్యకర్త షేక్ హుస్సేన్, శతకోడు గ్రామం 10 నెలల క్రితం ప్రమాదంలో కుడికాలికి గాయమై 4 సర్జరీలు చేయించుకున్నా ఫలితం లేదు. ఇప్పటికే ₹15 లక్షలు ఖర్చయ్యాయి. మరో సర్జరీ చేయించుకునే స్థోమత లేదంటా! వైద్య సహాయం అందించి, మళ్లీ నడిచేలా అండగా నిలవం��ి అన్నా 🙏💔 @JaiTDP
Respected @naralokesh Anna
TDP worker Shaik Hussain (Shatakodu, Pullalacheruvu) suffered a severe right leg injury in an accident 10 months ago. Despite 4 surgeries & ₹15L spent, he still can’t walk. The family cannot afford another surgery. Please extend medical aid to save.
Respected @naralokesh Anna
TDP worker Shaik Hussain (Shatakodu, Pullalacheruvu) suffered a severe right leg injury in an accident 10 months ago. Despite 4 surgeries & ₹15L spent, he still can’t walk. The family cannot afford another surgery. Please extend medical aid to save.
Congratulations to Ravanni Valasanaini from Alluri Sitharama Raju district on winning the Bronze Medal in the Women’s 1500m T11 event at the Asian Para Games 2026 in Aichi-Nagoya, Japan.
Your determination and achievement on the international stage have brought pride to Andhra Pradesh and India. May your success inspire many more young athletes to pursue excellence and realise their dreams.
My best wishes for your future endeavours.
జై దుర్గా భవానీ!
దసరా నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్నాను. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున సరస్వ���ీ దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మకు ప్రభుత్వం తరఫున చీర, సారె సమర్పించాను. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నాను.
నేటి దర్శన సమయంలో నాకు కలిగిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అటు అమ్మవారి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగిస్తే... భక్తుల ఉత్సాహం, సానుకూల స్పందన నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. దర్శనాలు, సేవల పట్ల ���క్తుల్లో ఎంతో సంతృప్తి కనిపించింది.
Delighted to join Hon’ble President of India, Smt. Droupadi Murmu Ji (@rashtrapatibhvn), at the inauguration of the National Saras Mela 2026 in #Vijayawada.
In a historic first, the Ministry of Rural Development is hosting the National SARAS Mela outside Delhi-NCR, bringing 650+ Self-Help Groups from across the nation to #AndhraPradesh.
Through Swayam AP, we are working to connect products made by our DWCRA women directly to wider e-commerce and global markets, helping them build thriving enterprises.
Our goal is to make every village a centre of enterprise and every woman a creator of wealth. This is how we move towards Swarna Andhra and contribute to Viksit Bharat.
#SarasMela2026
#SwayamAP
#AndhraPradesh