@Nithin0dha Great information sir, I feel these two, Manufacturing and Deeptech will be crucial for economic stability for future and we think we will be one of those companies that will align with what you said.
We at LCM, https://t.co/8cxI0is3af, building the future of charging.
@Nithin0dha We are LCM, an emerging startup working on EV charging and our goal is to charge a car while driving, for that we are building a product and we have an initial prototype.
We are looking for fund which backs us in the crucial R&D.If you like the idea we would love to explain it
మరో గ్యారెంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
అధికారంల��కి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలిస్తామని అడ్డదారిలో గద్దెనెక్కిన రేవంత్.. తీరా అది ఐదేళ్ల హామీ అని, పీసీసీ చీఫ్ తో సీఎం పలికిస్తున్న చిలుక పలుకులు చూసి యువతరం ఛీకొడుతోంది.
తొలి సంవత్��రమే రెండు లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక గారి మాట అమలై ఉంటే.. ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేది.
కేసీఆర్ గారి హయాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి ఫోటోలకు ఫోజు కొట్టిన సీఎం, ఆ తరువాత మొత్తానికే చేతులెత్తేయడంతోనే తెలంగాణలో “రిక్రూట్ మెంట్ జీరో”గా మారిపోయింది..
అప్పట��కే లక్షా 65 వేల ఉద్యోగాలను భర్తీచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పనిగట్టుకుని రేవంత్ చల్లిన బురద అంతా అబద్ధాలతో అందలం ఎక్కడానికేనని అందరికీ అర్థమైపోయింది.
పట్టుమని పదివేల కొత్త ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వని చేతకాని దద్ద���్మ పాలన చూసి నిరుద్యోగులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు.
జాబ్ క్యాలెండర్ కు పాతరేసి, వరుస కుంభకోణాలతో రేవంత్ సర్కారు జేబులు నింపుకుంటున్న తీరును నిత్యం తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంది.
రెండు లక్షల ఉద్యోగాల హామీపై నాలుక మడతేసినంత మాత్రాన నాలుగు కోట్ల ప్రజలు ఊరుకుంటారని, ముఖ్యమంత్రి చేసిన మోసాన్ని మరిచిపోతారని అనుకుంటే అది పొరపాటే..
తెలంగాణ నిరుద్య��గులను నమ్మించి నయవంచన చేసినందుకు ముఖ్యమంత్రి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పినా, పొర్లుదండాలు పెట్టినా క్షమించే ప్రసక్తే లేదు.
మేధావుల ముసుగు వేసుకుని మాయమాటలతో మభ్యపెట్టిన గొంతులన్నీ గత రెండేళ్లనుంచి మూగబోయినంత మాత్రాన మీరు చేసిన పాపం ఊరికేపోదు.
మెగా డీఎస్సీ పేరిట దగా, నిరుద్యోగ భృతి పేరిట చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పేందుకు ��దిలాబాద్ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకూ ప్రతి నిరుద్యోగి సిద్ధంగా ఉన్నాడు.
ఇప్పటికే మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారు. కేసీఆర్ గారి పాలనలో ఆత్మగౌరవంతో బతికిన రైతన్నను మళ్లీ అప్పులపాలు చేసి తీరని ద్రోహం చేశారు.
సీఎం సీటుపై కూర్చున్న మరుక్షణంలోనే ప్రతి మహిళకు 2500 ఇస్తానని చెప్పిన మాటకు రెండేళ్లయినా ఒక్కరికీ దిక్కులేకపోవడంతో ఆడబిడ్డలు కోపంతో రగిలిపోతున్నారు.
ఆరు గ్యారెంటీలన్నీ అక్షరాలా గారడీలేనని, 420 హామీలన్నీ నయవంచన మాత్రమేనని తన నిజస్వరూపాన్ని బయటపెట్టిన రేవంత్ సర్కారుకు నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం.
చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ యువత సంఘటిత శక్తిలో ఉన్న బలం ఏంటో, వారు బిగించే పిడికిళ్లు కాంగ్రెస్ పునాదులను ఎలా పెకిలిస్తాయో త్వర���ోనే చూస్తాం..
జై తెలంగాణ
@Movies4u_Officl Heroine/support actress is a big disapointment and i didnt even feel 30 % hype it got, bro need to choose scripts very carefully, this time he got saved somehow
Humbled by all the affection and warm wishes today. Was overwhelmed with lots of messages and I appreciate every single one but couldn’t respond individually to them
Being in public life has been a fulfilling experience so far and with all your blessings the journey ahead will be onwards & upwards
Thank you All 🙏
From dusty lanes of Telangana village to IIT halls: Son of daily wage labourer now an EV tech entrepreneur https://t.co/ltytuZelVe via @timesofindia
Grateful to everyone who helped me in the journey.
To Late DR.Y.S.RajaShekar Reddy garu
To Dr.R.S.Praveen Kumar sir garu(@RSPraveenSwaero ) for the support and inspiration.
To K.Taraka Rama Rao garu(@KTRBRS ) for the support and confidence you given me.
I want to take this moment to wish our visionary, inspiring and encouraging leader @KTRBRS garu, many more happy returns of the day sir.
Hoping to meet you soon and eagerly waiting for the appointment to meet you sir.
I am also sharing our company website link https://t.co/vt08ZEOews , anyone who wants to know more about us please visit our site and we would love to discuss if you have any queries.
Thanks to @timesofindia for the article and @sushilrTOI sir for the efforts to publish it.
@KTRBRS@KTR_News@UshaDasari3@KonathamDileep@timesofindia@iitkharagpur
#KTR #ktrbirthday #iitkharagpur #StartupLife #StudentSuccess
@UshaDasari3@KTRBRS Thankyou for the kind words @UshaDasari3 , I'm proud that we share same college and your understanding of the importance of educated leaders made what you are today, I'm younger than you but I admire what you are doing and I appreciate it.
Thanks for the support.