#KCR ప్రభుత్వానికి #JPS లాంటి చిరుద్యోగులను బెదిరించి పనిచేయించుకోవడమొక్కటే తెలుసు.
మొన్న ఆర్టిజన్ల విషయంలోనూ ఇదే జరిగింది.
అసలు వాళ్లడుగుతున్నది కూడా ఆ కమిటీ వేసి జల్దీ రెగ్యులరైజ్ చేయమనే కదా! మీరు వాళ్ల ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా అదే చెప్పిండ్రు. ఇది చేయకుండా వాళ్లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నరు.
Junior Panchayat Secretaries from Telangana inform Pawan Kalyan that on completion of our probation period of 4 years we request to make a request to Telangana Government for regularization of our employment.
@PawanKalyan#jps_regularization#justicejps#regulariseJPS
#ask ktr. Please regularise JPS Sir Please sir
4 years prohibition completed sir
దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయండి సార్ 9355 కుటుంబాలు మీ నిర్ణయంతో ఆధారపడి ఉన్నాయి సార్
మా కుటుంబాలు రోడ్డున పడకుండా మా జీవితాలలో వెలుగు నింపండి సార్
��్లీజ్ రెగ్యులరైస్ JPS సార్