ఓటు హక్కు - మన జన్మ హక్కు
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ఓటరు అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
మేక్ ఇన్ ఇండియా అన్న బీజేపీ ఇప్పుడు ఇండియా అనే పదం నచ్చట్లేదు.
భారత్ జోడో యాత్ర చేసిన కాంగ్రెస్ కు భారత్ అనే పదం నచ్చేట్లేదు.
విద్య,ఆరోగ్యం, అభివృద్ధి, గురించి మాట్లాడాల్సిన భారతీయులు INDIA V/S bharath అని ఎవరి డప్పు వాళ్ళు కోట్టుకుంటున్నారు. @ashapriya09@Nallabalu1@Siri4BRS
చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర,రామడుగు, చొప్పదండి, మల్యాల, కొడిమ్యల మండలాలకు సంబంధించిన 250 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల విలువ గల BC బంధు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
@KTRBRS@SantoshKumarBRS@vinodboianpalli@RaoKavitha
చొప్పదండి నియోజకవర్గం
గంగాధర మండల గర్షకుర్తి గ్రామంలో ఇంటింటి కి వెళ్లి 8 మంది కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు 8,00,928 లక్షల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
@KTRBRS@SantoshKumarBRS@vinodboianpalli@RaoKavitha
Aurangabad decks up for massive BRS public meeting today.
There's an air of excitement and enthusiasm among people in Aurangabad and its neighbouring areas ahead of the third public meeting of the BRS in Maharashtra.