నీ వ్యక్తిత్వానికి, నీ నిజాయితీ కి, నిబద్ధత కు అభిమానిని అన్న సమాజ శ్రేయస్సు కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజలని అందళం ఎక్కించటానికి వ్యవస్థలను చిన్న భిన్నం చేస్తున్న ఈ రాజకీయాలను మార్చటానికి నువ్వు చేస్తున్న ఈ పోరాటం లో ఒక జనసైనికుడిగా నేను ఎప్పటికి నీ తోడు ఉంటా
జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి 2 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసారు, ఒకసారి opposition లో ఉన్నప్పుడు ఇంకోసారి Power లో ఉండగా
ఒక్కసారి కూడా unconstitutional గా వ్యవహరించలేదు జనసైనికులు 🙌🏻❤️🔥
Gold రా మా జనసైనికులు ❤️
#APLocalBodyElections
First & foremost, heartfelt thanks to @KChiruTweets
With the support of @PawanKalyan and the alliance leaders, I will work towards the further development of Vijayawada
— @VangaveetiOffl after filing his nomination as mayor candidate for Vijayawada
తూర్పు గోదావరి తోరణాలు కట్టే...
పశ్చిమ గోదావరి హారతులే పట్టే...
విశాఖపట్నం ఉక్కుపట్టు బట్టి...
విజయనగరం, శ్రీకాకుళం హోరెత్తే... 🔥
🥛 గాజు గ్లాసుకే ఓటు వేస్తామని... చెప్పుతుండ్రు జనమోరన్న��!
కూటమి పాలనే రామరక్షయని... చాటుతుండ్రు ప్రజలోరన్నా!
గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర వరకు... జనసేన ఎన్నికల పాటలో ప్రాంతాల ప్రస్తావన, గాజు గ్లాసు నినాదాల హోరు!
🎶 JanaSena Local Body Elections Song 2026
@PawanKalyan @JanaSenaParty
#JanaSena #PawanKalyan #VoteForGlass #JanaSenaSongs #APLocalBodyElections
Undoubtedly @JanaSenaParty has strong scattered cadre, yet they remain directionless without proper committees and strong incharges.
The party must act now, appoint capable incharges, build cadre-leader connects, and form committees at all levels and a complete organisational structure (August 14 date has already passed).
Still hard to digest that a Party formed 12 yrs back, still lack basic structure and organisation build. @PawanKalyan