💧 ఐదువేల మంది దాహార్తిని తీర్చిన కార్తీక్ రెడ్డి అన్న... ప్రజల చేతుల మీదుగా నూతన బోర్ ప్రారంభం! 💙
దాదాపు 5,000 మంది జనాభా ఉన్న మైలార్దేవుపల్లి డివిజన్ వాంబే కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర తాగునీటి సమస్యతో కాలనీ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక నాయకులు ఈ సమస్యను పట్టించుకోకపోవడంతో కాలనీ వాసులు తమ సమస్యను మన రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రజల సమస్య తెలుసుకున్న వెంటనే స్పందించిన కార్తీక్ రెడ్డి గారు సొంత ఖర్చుతో కొత్త బోర్ తవ్వించి, బోర్ మోటార్, విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయించి, కాలనీలో ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం అందేలా శాశ్వత పరిష్కారం కల్పించారు.
ఈ సందర్భంగా కాలనీలోని మహిళలు, స్థానిక ప్రజల చేతుల మీదుగా నూతన బోర్ స్విచ్ ఆన్ చేసి ప్రజలకు అంకితం చేశారు. అనంతరం కృతజ్ఞతగా కాలనీ వాసులు కార్తీక్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించి తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, మహిళలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
"ప్రజల సమస్య నా సమస్య... ప్రజా సేవే నా ధ్యేయం."
#PatlollaKarthikReddy #BRS #Rajendranagar #Mailardevpally #VambayColony #WaterForPeople #PeopleFirst
@BRSparty
నిన్న వికారాబాద్ కు రామన్న వచ్చి వెళ్లేంతవరకు రామన్నను గమనిస్తూనే ఉన్నాను,
ఆరోగ్యం బాలేకపోయినా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడి మరియు కొంతమందితో ఫోటోలు దిగి మరి వికారాబాద్ నుండి బయలుదేరారు
రామన్న బయలుదేరిన కొద్ది సమయానికి నేను కూడా హైదరాబాద్ బయల్దేరాను
1/3
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన అక్రమ కేసులో బీఆర్ఎస్ నాయకులు @balkasumantrs కు బెయిల్ మంజూరు.
అక్రమ కేసులకు భయపడేదే లేదు.. ప్రజల పక్షాన పోరాటం ఆపేదే లేదు!
జై తెలంగాణ! ✊🏻
Tall promises. Massive expenditure. Zero progress.
₹258 crore of public money spent, yet the Hyderabad Metro takeover process is back to square one. The people of Hyderabad deserve transparency, accountability, and timely infrastructure development.
#HyderabadMetro#Telangana #HyderabadDevelopment #Accountability #KarthikForChange_Rjnr
@BRSparty
@BRSparty Manikonda attended the BRS RajendraNagar constituency wide scale meeting held in JD convention, Shamshabad along with @KarthikIndrAnna constituency party incharge for which @KTRBRS was the chief guest and @BrsSabithaIndra honoured the event. Jai Telangana ✊ Jai BRS ✊ Jai KCR ✊.
@SitaramDhulipa1
🚨🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
🔥 హనుమాన్ నగర్ బస్తీ మొత్తం బీఆర్ఎస్ వైపు...! 🔥
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హనుమాన్ నగర్లో నిర్వహించిన "బస్తీ బాట" కార్యక్రమం ఘనవిజయంగా జరిగింది. @BRSparty పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు @KTRBRS గారు, మాజీ మంత్రి శ్రీమతి @BrsSabithaIndra గారు, రాజేంద్రనగర్ నియోజకవర్గ #BRS పార్టీ ఇన్చార్జ్ శ్రీ @KarthikIndrAnna గారు ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా విని, పరిష్కారానికి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా హనుమాన్ నగర్ ప్రజలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించి #BRSParty లో చేరారు, శివరాంపల్లి మరియు గగన్‌పహాడ్ డివిజన్లకు చెందిన పలువురు నాయకులు, యువకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
💗 సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం...
💗 కార్తీక్ రెడ్డి గారి కృషికి ప్రజల మద్దతు...
💗 హనుమాన్ నగర్లో మార్మోగిన జై బీఆర్ఎస్ నినాదాలు...
🚗 రాజేంద్రనగర్‌లో రోజురోజుకు బలపడుతున్న బీఆర్ఎస్ పార్టీ.
@BRSparty@KCRBRSPresident@KTRBRS@KTR_News@KTRoffice@BRSParty_News@BRSTechCell@BRSHarish@KarthikIndrAnna
A truly memorable day for me as I had the opportunity to meet my inspiring leader, K. T. Rama Rao (KTR Anna). His leadership, humility, and unwavering dedication to the people continue to inspire countless individuals. Grateful for this wonderful moment.
@KTRBRS
A truly memorable day for me as I had the opportunity to meet my inspiring leader, K. T. Rama Rao (KTR Anna). His leadership, humility, and unwavering dedication to the people continue to inspire countless individuals. Grateful for this wonderful moment.
@KTRBRS
It was a great honour to meet KTR Garu at the SIR Meeting held in Shamshabad, Rajendranagar Constituency. His visionary approach, dignified personality, and dynamic leadership continue to inspire countless people. Wishing him continued success in serving the people.
@KTRBRS
సింగరేణిలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపిన కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇవాళ స్వయంగా బాల్క సుమన్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Schedule – Sunday, 21 June 2026
BRS Party Rajendranagar Constituency In-charge Karthik Reddy, along with Maheshwaram MLA & Former Minister Smt. P. Sabitha Indra Reddy and BRS Working President KTR, will attend the Rajendranagar Constituency BRS Party Workers' Meeting at 10:30 AM
📚 Telangana's education sector is moving in the wrong direction.
🔹 Class-1 enrollment in Government Schools:
✅ 41% during BRS Government (2023-24)
⬇️ 26% under Congress Government (2025-26)
🔹 105 Young India Residential Schools announced with ₹21,000 Cr budget.
🔹 Only 12 schools under construction so far.
🔹 3.67 lakh students moved away from Government Schools.
Education is not just about announcements. It is about results.
@BRSparty@KCRBRSPresident@BRSHarish@KTRBRS@KarthikIndrAnna
#Telangana #Education #GovernmentSchools #BRS #RevanthReddy #TelanganaPolitics #PublicEducation #KarthikForChange
Dare u not delete this Telangana Congress
Just in May 2026 you made this Video boasting that Shri KCR had clash with Centre but Congress Government is in great coordination with PM Modi for Metro Phase 2...
Then what changed in just 1 month.
Why crying so much on Mr.KTR @revanth_anumula ❓️
శ్రీ కెసిఆర్ కేంద్రంతో గొడవ పెట్టుకున్నారని ,
మీకు ప్రధాని మోడీ గారితో మంచి సోపతి ఉంది, మెట్రో 2 అనుమతులు దొరుకుతాయని గొప్పలు చెప్పుకొని ఇప్పుడు ఎందుకు కేటీఆర్ పై ఏడుస్తున్నారు రేవంత్ గారు
👇🏽👇🏽
కిస్మత్పూర్ ఇందిరమ్మ కాలనీలో చిన్న వర్షానికే వీధులు చెరువులుగా మారుతున్నాయి. రోడ్లు, డ్రైనేజ్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే గారు 4 రోడ్లు కూడా వేయని పరిస్థితి. స్థానిక కార్పొరేటర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.