Venkatesh + Trivikram = family entertainment ki next level combo aa? 👀🔥
Aadarsha Kutumbam AK47 Teaser lo comedy, action & commercial vibes already attention grab chestunnayi! 🎬🔥
#AadarshaKutumbamAK47#Venkatesh#TrivikramSrinivas#Tollywood
Success meet lo Anil Ravipudi MASS mode loki vellipoyaru! 😂🔥 Ravi Teja mass dialogue ni Anil recreate chesina moment fans ki full feast! 🔥
#Irumudi#RaviTeja#AnilRavipudi#Tollywood
ఇండోనేషియాలో Volcano బీభత్సం! 🌋🔥
Anak Krakatau eruptionతో వేలాది flights ప్రభావితం… 8 airports వరకు కార్యకలాపాలు నిలిచిపోయాయి. ✈️😱
అప్పుడు ఒక ప్రశ్న…
🇮🇳 ఇలాంటి పెద్ద volcanic disaster మన Indiaలో ఎందుకు చాలా అరుదు ?
#IndonesiaVolcano#IndiaFacts#VolcanoFacts#Telugu
“LET’S CALL IT… OPERATION TFI!” 🔥
తెలుగు సినిమాకు ఇది బంగారు కాలం అంటున్న Vijay Deverakonda 👊
వరుస సినిమాలు… 100% strike rateపై confidence…
“Blockbuster after blockbuster” 🔥
#OperationTFI#VijayDeverakonda#EPIC#Tollywood
“Commercial cinemaలో EPIC ఒక experimental film” 🔥
నాగవంశీ bold statementతో ఈ సినిమాపై curiosity మరింత పెరిగింది! 🎬
Commercial formatలో experiment అంటే ఎలా ఉండబోతుందో చూడాలి… 👀🔥
#EPIC#NagaVamsi#Tollywood#TeluguCinema
7–8%కి Loan తీసుకుని… 12% సంపాదిస్తా అనుకుంటున్నారా? 🤔
వినడానికి smartగా అనిపిస్తుంది… కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి:
Loan repayment ఖాయం… Investment returns మాత్రం ఖాయం కాదు.
అసలు ఈ లెక్కలో మనం miss చేసేది ఏంటి? 👀
#EMITrap#PersonalFinance
@airtelindia@airtelnews@Airtel_Presence
bulshit. Since morning airtel outage here as expected eta extending without any proper time. R u going to provide todays salary for us or r u going to hire if we layoff because of todays outage ????
What if Bappa didn’t arrive on Earth as an idol…
What if He actually descended from the heavens? 🐘🔥
I turned that thought into a cinematic Ganesh Chaturthi visual.
The final reveal is pure goosebumps. 🙏✨
#GaneshChaturthi#GanpatiBappaMorya
NBK111 ❌
DADA 👑🔥
బాలయ్య వచ్చేది హీరోగా కాదు…
THE KING OF CHAOSగా! 💥
Balakrishna × Gopichand Malineni 🔥
DADA — December 24, 2026.
ఈ టైటిల్ విన్న వెంటనే మీకు వచ్చిన first reaction ఏంటి? 👀
DADA 🔥 / MASS 🔥 / CHAOS 🔥
#DADA#NBK111#Balakrishna#Tollywood#TeluguCinema
🍃 అరటి ఆకులో భోజనం ఎందుకు చేస్తారు?
వేడి వేడి భోజనం అరటి ఆకుపై వడ్డించడం మన సంప్రదాయం మాత్రమే కాదు… దీని వెనుక interesting science కూడా ఉంది!
మన పూర్వీకుల ఆహార సంప్రదాయాల్లో ఇంకా ఎన్ని secrets దాగి ఉన్నాయి?
#TeluguFacts#TeluguCulture#IndianTradition#FoodFacts#Traditions