అవును.. చిరంజీవి తొక్కేశాడు!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో NO.1గా ఎవరు కంటిన్యూ కాలేరు అనే అహంకారాన్ని తొక్కేసి 30 ఏళ్లు NO.1గా ఉన్నాడు
పెద్ద పెద్ద కలెక్షన్లు బాలీవుడ్లోనే ఉంటాయి, అది టాలీవుడ్లో సాధ్యం కాదు అనే ఊహలను తొక్కేశాడు
డ్యాన్స్ అంటే నడవడం, హీరోయిన్ చుట్టూ తిరగడం అనే భ్రమను తొక్కేశాడు
హీరోలు అంటే డబ్బులు సంపాదించుకుంటారు అనుకునే వాళ్ల రాంగ్ మైండ్‌సెట్‌ను తొక్కేశాడు
తండ్రి సక్సెస్ అయితే కొడుకు సక్సెస్ అవడు అనే ఆలోచనలను తొక్కేసి, కొడుకును తండ్రిని మించిన హీరోగా తయారు చేశాడు
- హైపర్ ఆది
ఇరుముడి (3.25/5) 🔥
తండ్రీ, కూతురు సెంటిమెంట్‌తో సాగే సినిమా ఇరుముడి.
ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉంది. హీరో ఎంట్రీ ఫైట్, గంజాయి బ్యాచ్ ఫైట్ దగ్గర వచ్చే వార్నింగ్ షాట్ బాగున్నాయి. ఇరుముడి కట్టు, యాలో యాలాలో, మల్లెపూల పల్లకి పాటలు కూడా బాగున్నాయి.
సెకండ్ హాఫ్ చాలా బాగుంది. వేస్ట్ సీన్స్ లేకుండా మంచి ఫ్లోలో సాగుతుంది. ముఖ్యంగా మల్లెపూల పల్లకి సాంగ్ తర్వాత వచ్చే ఆటో ఫైట్ 🔥👌. కొన్ని ట్విస్టులు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి.
ఎమోషనల్ క్లైమాక్స్‌తో సినిమా మంచి ఫీల్ ఇస్తుంది. ఓవరాల్‌గా మంచి సినిమా. ఈజీగా వాచ్ చేయొచ్చు. ❤️
#Irumudi #RaviTeja
👉రవితేజలాంటి ఓ కమర్షియల్ హీరో పూర్తిగా మారి, కథని నమ్మి, ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో 'ఇరుముడి' చూస్తే అర్థం అవుతుంది.
👉తన మార్క్ అంశాలన్నీ ఒక్కసారిగా పక్కన పెట్టి, కేవలం కథనే ఫాలో అయ్యాడు మాస్ మహారాజా.
👉ఎమోషన్ బలంగా పండడం,
అంతే బలమైన సామాజిక అంశాన్ని కథలో మిళితం చేయడం వల్ల.. ఈ సినిమా మరింత నచ్చే అవకాశం ఉంది.
#Irumudi
ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది.
‘షావుకారు’ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం.
షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి 🙏
8 గంటల భిక్షాటన.. ఏకంగా ₹4,000 సంపాదన!
యూట్యూబర్ పురుషోత్తం చేసిన ఓ ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హరిద్వార్‌లో తన ఫ్రెండ్ సచిన్‌ను బిచ్చగాడి వేషంలో కూర్చోబెట్టి, మెడలో QR స్కానర్ పెట్టి భిక్షాటన చేయించాడు.
కొంతమంది పట్టించుకోకపోగా.. మరికొందరు డబ్బులు అందించారు. ఇలా కేవలం 8 గంటల్లో ₹4,000 రావడంతో, ఇదే కొనసాగిస్తే నెలకు సుమారు ₹1.2 లక్షలు సంపాదించొచ్చని వీడియోలో పేర్కొన్నారు.
అయితే భిక్షాటనను ఆదాయ మార్గంగా ఎంచుకోవద్దని, నిజాయతీగా పనిచేసి సంపాదించాలంటూ ఫాలోవర్లకు సూచించారు.
#Haridwar #ViralVideo #YouTuber #SocialExperiment #Begging #ViralNews #TeluguNews #Tupaki
Follow👉 @tupaki_official
Mass cinema/hero ki unna Biggest advantage ide. Cinema baagundi ante A to D centres kummestayi. Class movie baagundi ante just class(A) centres lo tickets theguthayi anthe 😄
#Irumudi#VishwanathandSons
శంఖవరంలో విరబూసిన బ్రహ్మ కమలాలు....
కంద సుబ్బారావు, సత్యవతి దంపతుల ఇంటి వద్ద ఒకే మొక్కకు ఏకంగా 7 బ్రహ్మ కమలం మొగ్గలు..
ఒకేసారి ఏడు మొగ్గలు రావడం... రెండు పువ్వులు పూయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న దంపతులు....
శ్రావణమాసం వరలక్ష్మి పూజ సమయంలో బ్రహ్మ కమలాలు పూయడంతో అదృష్టంగా భావిస్తున్న కుటుంబ సభ్యులు...
#brahmakamalam #tv9 #tv9telugu
Ravi Teja ki thagga cinema padithe movie range ee range lone untadhi, #1Choice for Movie-goers in AP&TG - #Irumudi
Use code - IRUMUDI20 for 100 off for First users on @District_ss
#Irumudi range Blockbuster talk padi chala rojulaindhi 🙏🏻
#Raviteja Strong zones in B& C Centres yemipothayo 🥵🔥
Ticket counter Sales 📈🔥🤯🙌🏻
Redemption of the Single Screens Mass Hero @RaviTeja_offl
Man who once ruled the Single Screens ⚡️🔥
#Irumudi business🎬
Nizam – 5.4 Cr
Ceeded – 2.52 Cr
Rest of Andhra – 8 Cr
ROI – 1.25 Cr
Overseas – 4 Cr
Total AP/TS Business – 15.92 Cr
Total Theatrical – 21.17 Cr
Need 22 Cr+ share & 45 Cr+ gross for Hit status
Easy peasy ga kottesthadi 🔥🔥💥
@tollymasti#tollymasti
హైదరాబాద్‌లో బయటపడ్డ భారీ సొరంగం
గోల్కొండ సమీపంలో దాదాపు 400 ఏళ్ల పురాతన కుతుబ్‌షాహీ సమాధుల సముదాయంలో బయటపడ్డ సొరంగం
ఈరోజు సొరంగాన్ని పరిశీలించనున్న అధికారులు
IDIOT - August 22, 2002
IRUMUDI - August 21, 2026
రవితేజ కెరీర్ స్టార్టింగ్ లో హీరో గా పెద్ద సక్సెస్ చూసిన సినిమా ఇడియట్.. ఆ సినిమా తో కెరీర్ యే మారిపోయింది.. రవితేజ కెరీర్ కి టర్నింగ్ పాయింట్. ఆ సినిమా ఆగస్టు 22 న విడుదల అయింది.
మళ్ళీ ఇప్పుడు వరస పరాజయాలతో ఉన్న రవితేజ కి, ఈ ఇరుముడి సినిమా కంబ్యాక్ ఫిలిం.
ఆగస్టు 21 న, రేపు విడుదల అవుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి, పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి.. మళ్ళీ ఆ నాటి రవితేజ ను మనం చూడబోతున్నాము. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. @RaviTeja_offl ALL THE BEST to you for the Blockbuster success 🎉 #IRUMUDI
Mana varaku vachesariki directors ki pen lo ink ipothadhi @TheDeverakonda Annaw😭😭
dialogues King Puri - natthi role evvadam
Shiva Nirvana - Tamil serial thiyyadam
parashuram - vadi pen lo ink ipoyindhi, migilina ink ne midha challesadu
Emotional Gowtham - emotional less Kingdom thiyyadam
#VijayDeverakonda
First Half Mottham Ala Manchiga Vellipoddhi Second Half Lo Start Chesthadu Ayya Mentalodu Acting Eedipinchesadu @RaviTeja_offl 😭😭
Especially Climax Scene🙏
Ekkada Mass Maharaja Kanipinchale
Actor Bhupathiraju Ravi Shankar Raju Mathrame Kanipinchadu🥹
BB Hit Bomma
#Irumudi