Why make promises again? 💔
Mukesh’s genuine nature, loyalty and actions are already known to the audience. ❤️ He deserves trust, respect and unwavering support.
Stay strong, Mukesh. Never lose your goodness, but choose your trust wisely. 🫂
LET’S STAND UNITED FOR MUKESH GOWDA! 👑
📱 JioHotstar → Search Bigg Boss Telugu 10 → Vote for Mukesh
📞 Missed Call: 7288878576
#BiggBossTelugu10 #MukeshGowda #Mukesh #BiggBoss10Telugu #BiggBossTelugu
Jhansi and her brother standing by Mukesh ❤️🔥
Even with Trigun and Sudheer trying so hard to break their bond, Jhansi is standing strong for her brother in these difficult situations.
That’s real support and loyalty! 👏❤️
#BiggBossTelugu10#MukeshGowda
Even when #Mukesh health wasn't at its best, he fought with all his strength to protect his family and stand by his loved ones. 🥺❤️🩹
He gave his heart, his effort, and his loyalty, but all he received in return was pain and disappointment. 💔
Someone who fights so hard for others deserves the same love, loyalty, and support in return. ❤️
His biggest strength is his heart, and that's what makes Mukesh special! 🥹🔥
#MukeshGowda
#BiggBossTelugu10
#BBK13
#BiggBossTamil10
Gay gadu one week pettina torcher ke ela aypothe
Ma Rohith gadu housemates andharu target chesina host antunna strong nilabadaddu
Andhuke enka lafoot plan vesi team and housemates bayataku pamparu
Veedu vunte Manaki chance ledhu ani
#BiggBossTelugu10
emundi le weekend nagarjuna vachi video play chestadu inkosari repeat cheyanu antadu ante ga...vidini musuko ani cheppevallu leru ah house lo ela matladalo teliyadu ilanti vadu winner anta🤦🏻♀️
#BiggBossTelugu10
Mukesh Vs Sudheer
Aman Rohit Ki, Sudheer Mukesh Ki Vennupotu
Sudheer Captain avvadaniki, 2 weeks immunity ravadaniki help chesadu. Power use chesi,elimination nunchi save chesadu
Mukesh ki return lo Sudheer em ichadu?
#BiggBossTelugu10
Full Video 👇🏻
https://t.co/SVXoEw6Tdm
ఈ క్లిప్‌లో ఎక్కడైనా ముఖేష్, రివెంజ్లో త్రిగుణ్ పేరు రాశాడని చెప్పాడా?
త్రిగుణ్ ఎవరి పేరు రాశాడని మాత్రమే అడిగాడు. కానీ నువ్వు అమన్‌కి మాత్రం “నీ ఇష్టం, ఎవరి పేరైనా రాసుకో” అని చెప్పావు. అంటే అమన్ నీ పేరు రాయలేదని నీకు క్లారిటీ ఉంది కదా!
మరి ఏ ఆధారంతో అమన్‌ని ఆపాలని కండిషన్ పెట్టావు? అసలు నువ్వు ఎవరి కోసం గేమ్ ఆడావు? త్రిగుణ్ కోసమా?
అమన్ త్రిగుణ్ పేరు రాశాడని నీకు క్లారిటీ వచ్చిన తర్వాత కూడా అదే పాయింట్ పట్టుకుని ముఖేష్‌ని ఎలా తప్పుపడతావు?
నీ ఫ్యామిలీ రావడానికి ముఖేష్ సపోర్ట్ చేయాలి. కానీ నువ్వు మాత్రం ముఖేష్ ఫ్యామిలీ రావడానికి సపోర్ట్ చేయవా?
అసలు నీ పేరు ఎవరు రాశారో కూడా సరిగ్గా అంచనా వేయలేని వేస్ట్ ఫెలోవి నువ్వు!
ముఖేష్ చెప్పింది కూడా నమ్మకుండా, దేబ్జానీ ముఖేష్ ఫ్యామిలీ ఫోటోని చింపేసిన తర్వాత కూడా ఆమె దగ్గరికి వెళ్లి, “నువ్వు నీ గేమ్ ఆడావు” అంటూ ప్రోత్సహించావు.
సాక్ టాస్క్‌లో నువ్వు, వంశీ ఫైనల్ వరకు ఉండాలని డీల్స్ పెట్టుకుంది నువ్వే!
ముఖేష్‌ని పక్కన పెట్టాలని చూసిన దండుపాళ్యం బ్యాచ్‌తో కలిసి ఆడింది కూడా నువ్వే!
వంశీతో పోలిస్తే నీకు కనీసం కృతజ్ఞత కూడా లేదు!
వంశీ తన సిస్టర్ గురించి తెలుసుకున్న తర్వాత కూడా ముఖేష్ పేరు రాయలేదు. సాక్ టాస్క్‌లో ముఖేష్, వంశీ పేరు రాసినా, వంశీతో మరీ పర్సనల్‌గా వెళ్లలేదు. అసలు ముఖేష్‌కి ఫిజికల్ అవ్వడం కూడా ఇష్టం ఉండదు.
వంశీ తన పేరు రాయలేదని తెలిసిన తర్వాత ముఖేష్ తన వివరణ తాను ఇచ్చాడు.
వంశీ కెప్టెన్ అయిన తర్వాత ముఖేష్ సెలబ్రేట్ చేస్తే తప్పేంట్రా జఫ్ఫా? వంశీ తన పేరు రాయలేదు కాబట్టే అతనితో సాఫ్ట్‌గా ఉన్నాడు.
వంశీని కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేయకుండా వైల్డ్ కార్డ్స్‌కి సపోర్ట్ చేయాలని అనుకోవడంలో తప్పేంటి?
వంశీతో ఉన్న గొడవల కారణంగా సపోర్ట్ చేయలేదు. అంతమాత్రాన గేమ్‌ని, ఎమోషన్ని కలిపి ఎందుకు చూస్తున్నావు?
ఫ్యామిలీ అనేది ఎవరికైనా ఎమోషనే! ❤️
తమ ఫ్యామిలీని బిగ్‌బాస్ ఇంట్లో చూడాలనే ఆశతో, రివెంజ్లో ఎవరు ఎవరి పేరు రాసినా సరే, ప్రతి కంటెస్టెంట్‌ని ఆపడానికి అందరూ పోరాడారు.
నీ కోసం ఏమీ చేయని త్రిగుణ్ ఫ్యామిలీ రావడానికి నువ్వు సపోర్ట్ చేశావు.
కానీ నీ కోసం ఎన్నో ప్రయోజనాలు కల్పించిన ముఖేష్‌కి మాత్రం సపోర్ట్ చేయలేదు!
ఇక్కడే నీ అసలు ఉద్దేశం ఏంటో స్పష్టంగా అర్థమైంది!
నీకు సహాయం చేసిన వ్యక్తి పట్ల కనీస కృతజ్ఞత కూడా చూపించకుండా, అవసరమైన సమయంలో అతనికి అండగా నిలబడకుండా వెన్నుపోటు పొడిచావు!
ముఖేష్‌ని పూర్తిగా వెన్నుపోటు పొడిచావు, స్నేక్ రాజా! 🐍😡😡
#BiggBossTelugu10 #MukeshGowda #Trigun #Aman #Vamsi
E bekar gade kada tokala agnipariskha anadi e bekar gade kada ap batch ni trgt chsindi ipduu voting top lo leni valani chupeti Edo inspiration anatu sollu kabrulu chpthundu
Muddu bidda em chesina cheludi ane dairyam
#BiggBossTelugu10 https://t.co/h0dgKy01CU