ఆయన కారణజన్ముడు. ఆయన తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు. రాజకీయాల్లోకి వచ్చి బడుగు బహీన వర్గాలవారిని ఆదుకున్న మహానుభావుడు. ఆయనే తెలుగు వారి అన్నగారు నందమూరి తారక రామారావు గారు🙏సర్వులకు అన్నగారి జయంతి శుభాకాంక్షలు🌹
కొందరిని ప్రాణంగా ప్రేమిస్తాం..
మరికొందరిని ప్రేమించిన తరువాత..
ప్రాణంగా భావిస్తాం..
నేను ప్రాణంగా ప్రేమించేది నా ఫ్యామిలీ ని అయ్యితే..
నా ప్రాణంగా భావించేది మాత్రం నిన్నే ..😍
Stay Safe Anna ❤❤
#HappyBirthdayNTR