Siddipet District Youth Congress President Anksha Reddy blocked Minister KTR’s convoy.
When the government officials itself are treating women in such a way, then where can the women of the state get security from.
*రాహుల్ గాంధీ గారు చేయబడుతున్న ఓట్ చోరీ కార్యక్రమంలో భాగంగా,*
*యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో, ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా లోని సిరిసిల్ల పట్టణం లో ఇంటింటికి వెళ్లి ఓటర్ లిస్ట్ ని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి గారు.*
*రాహుల్ గాంధీ గారు చేయబడుతున్న ఓట్ చోరీ కార్యక్రమంలో భాగంగా,*
*యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో, గజ్వేల్ పట్టణం లో 8వ వార్డు లో ఇంటింటికి వెళ్లి ఓటర్ లిస్ట్ ని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి గారు.*
"ఈ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి ఏం చేయలేదు, ఇక రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తాడు. ఆ వ్యతిరేకతను ఎదుర్కోలేక వేరొక నియోజకవర్గం ఎంచుకున్న కేసీఆర్."
డబుల్ బెడ్ రూంలు అని చెప్పి మభ్య పెట్టిన కేసీఆర్ ను ఓడిస్తాం.
తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. ఈసారి కాంగ్రెస్ కే ఓటు వేసి గెలిపించుకుంటాం.
- గజ్వేల్ నియోజకవర్గ ప్రజల ఆవేదన.
#ByeByeKCR
గజ్వేల్ నియోజకవర్గ,కళ్ళకల్ గ్రామంలో అక్రమంగా నిరుపేదల ఇండ్లు కులకొడుతుండగా బాధితులకు ఆండగా వెళ్లిన సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు.
#revanthreddy#ankshareddy#thumkuntanarsareddy
గజ్వేల్ నియోజకవర్గ,కళ్ళకల్ గ్రామంలో అక్రమంగా నిరుపేదల ఇండ్లు కులకొడుతుండగా బాధితులకు ఆండగా వెళ్లిన సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు.
@ShivaSenaIYC@revanth_anumula@srinivasiyc
అక్రమాలను అడ్డుకుంటే అరెస్ట్ లా..?
ఇది ప్రజాస్వామ్యమా కేసిఆర్?
గజ్వేల్ నియోజకవర్గ,కళ్ళకల్ గ్రామంలో అక్రమంగా నిరుపేదల ఇండ్లు కులకొడుతుండగా బాధితులకు ఆండగా వెళ్లిన తూంకుంట ఆంక్ష రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు.
గజ్వేల్ ఆత్మగౌరవ యాత్ర 3 వ రోజులో భాగంగ మనోహరాబాద్ మండల, ముప్పిరెడ్డిపల్లి, జీడిపల్లి మరియు కొండాపూర్ గ్రామాల్లో ప్రజల కష్ట సుఖలను అడిగి తెలుసుకూంటున్న సిద్దిపేట యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి గారు
#ankshareddy#thumkuntanardareddy#RevanthReddy#RahulGandhi
*గజ్వేల్ ఆత్మగౌరవ యాత్ర_✊🏻*
గజ్వేల్ ఆత్మగౌరవ యాత్ర 2వ రోజులో భాగంగ మనోహరాబాద్ మండల, ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో, ప్రజల కష్ట సుఖలను అడిగి తెలుసుకూంటున్న మన ప్రియతమ నాయకుడు తూంకుంట నర్సారెడ్డి.
జనం కోసం నర్సన్న జనంతో నర్సన్న.
#Thumkuntanardareddy#ankshareddy
గజ్వెల్ ఆత్మ గౌరవ యాత్ర 2వ రోజు భాగంగా కళ్ళకల్ గ్రామంలో గడప గడపకు వెళ్తూ కాంగ్రెస్ పార్టీ హామీలను వివరిస్తున్న కాంగ్రెస్ నాయకులు తూంకుంట నర్సారెడ్డి గారు
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం వీరోచితంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు
దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము..
గురు బ్రహ్మా,గురు విష్ణు ,గురు దేవో మహేశ్వర!
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః !!
తల్లితండ్రులు మనకు జన్మనిస్తే,
జ్ఞాన భిక్షతో పునర్జన్మనిచ్చి, జీవితానికి సార్థకతనిచ్చే గురువులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు...
#ankshareddy#TelanganaYouthCongress#Gurupournima