#TDPAntiFarmers చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టం రోడ్లపాలు మ్యాంగో ఫ్యాక్టరీ వద్ద కిలోమీటర్ల కొద్దీ ట్రాకర్లలో పంటతో అన్నదాతలు నిరీక్షణ కనీసం పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. పంట కుళ్లిపోయి రోడ్లపై పారబోస్తున్న రైతులు ఇప్పటికే మద్దతు ధర లేక అప్పులపాలు..
సాయికృష్ణ తప్పు చేసి ఉంటే.. పోలీసులు అదుపులోకి తీసుకుని
కోర్టులో ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత న్యాయస్థానం శిక్ష వేస్తోంది
కానీ.. కోర్టు పాత్రను పోలీసులే తీసుకుని ఒకే నెలలో ఇద్దరు మృతికి కారణమయ్యార���
తప్పు చేసిన పోలీసులకు.. సీఎం స్థాయి వ్యక్తి వత్తాసు పలుకుతూ కంటితుడుపు చర్యలా కేవలం సస్పెన్షన్‌తో సరిపెడితే ఇలాంటివి ఆగుతాయా?
రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకూడదంటే.. సీబీఐ ఎంక్వైరీ జరగాలి
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#YSJaganInKrishnaLanka
#SadistChandraBabu
#CBNFailedCM
#SeizeTheLiarPK
కిలోమీటర్ల మేర మామిడి ట్రాక్టర్లు రోడ్లపై న��లిచిపోయాయి. రైతులు కష్టపడి పండించిన పంటకు సరైన ధర దక్కకపోతే వారి పరిస్థితికి బాధ్యత ఎవరిది? రైతుల ఆవేదన కనిపించడంలేదా? ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టుకున్నట్లు మౌనం ఎందుకు వహిస్తోంది? వెంటనే మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి.
రెండేళ్ల “నారాసుర’’ పాలన - రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు !
ప్రజాగ్రహానికి అద్దంపట్టిన ప్రజలతో కలిసి వైయస్ఆర్సీపీ ర్యాలీలు
1.రెండేళ్ల క్రితం @ncbn గారు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలోను బాండ్ల రూపేనా, ప్రతి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు రాసి మరి ఇచ్చారు! కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు... ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబుగారూ? అని.
2.రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, విద్యార్థిని మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్ని మోసం చే��ారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగాయే, స్కాంల మయమే!
3.ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు... పచ్చి అబద్ధాల ప్రచారం! సంక్షేమం కాదు... రాష్ట్ర ప్రజలు చూసింది మోసం! ప్రజాపాలన కాదు... రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయానక పాలన!
4.వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారు. జంగిల్‌రాజ్‌లా రాష్ట్రాన్���ి నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడ్ని ఏమంటాం?
5. అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక,మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియాలు నడుపుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.
6.మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్, డీజిల్ వ్యాట్లు పెరిగాయి, బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి! కానీ ప్రజల ఆదాయం పెరగలేదు! ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది! దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది.
7.విద్యా రంగం దెబ్బతింది! వైద్య రంగం దెబ్బతింది! వ్యవసాయం సంక్షోభంలో ఉంది! ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు! నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చ���ప్పి ఆశలు చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్‌లతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు, సూపర్-6, సూపర్-7లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు! ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
8.ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలి���ినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వై��ల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దంపట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
9.చంద్రబాబుగారికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అబద్ధాలతో కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారు.
10.ఈ “నారాసుర పాలన’’కు వ్యతిరేకింగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్‌లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం! ప్రజల గొంతుకగా నిలబడతాం. అన్నివర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద��దెదిగక తప్పదు.
#2YearsForCBNBackStabbing
Thanks జగన్ అన్నా @ysjagan 🙏
నా భార్య ఆవేదనను విని మాకు ధైర్యం చెప్పినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
మా కుటుంబానికి మళ్లీ ఊపిరి వచ్చినట్టైంది.
మీ భరోసా నాకు ఎంతో బలాన్ని , ధైర్యాన్ని ఇచ్చింది. అన్యాయంపై పోరాడేందుకు కొత్త ఉత్సాహం, కొత్త నమ్మకం కలిగించింది.
నా కడ శ్వాస వున్నంత వరకు మీతోనే... మీ అడుగుజాడల్లోనే నా ప్రయాణం.
ఈ న్యాయ పోరాటంలో నాకు ఏదైనా జరిగినా, నా కుటుంబానికి మీరు అ��డగా ఉంటారనే విశ్వాసం నాకు ఉంది.
న్యాయం కోసం నా పోరాటం ఆగదు.
మీ మురళి రావి
#JusticeForMurali #YSJagan
#Chilakaluripet #SaiKaarthikCityCenter
MLA Prathipati Pulla Rao harassed the NRI family for two years
YSRCP State General Secretary Nandamuri Lakshmi Parvathi criticised that Chilakaluripet MLA Prathipati Pulla Rao has been attempting to take over a commercial mall owned by an NRI family by exploiting debts incurred during the COVID-19 pandemic. Addressing the media alongside Krishna Priya, wife of NRI Murali Mohan, she said the family has faced harassment for the past two years despite expressing willingness to repay the outstanding loan. She questioned how a Rs. 90 lakh loan had allegedly escalated to Rs. 7.5 crore within four years and claimed the objective was to seize the property.
Krishna Priya said her family invested their lifetime savings earned in the United States to build a modern mall in Chilakaluripet but suffered financial setbacks during COVID. She alleged that false propaganda, obstruction of business, intimidation, and damage to CCTV cameras forced the mall to shut down. Despite court orders restoring possession to the family, she said the directions were not implemented. She questioned how Rs. 90 lakh could become Rs. 7.5 crore and said even their offer to repay was rejected. Lakshmi Parvathi accused the coalition government of enabling land grabs and assured that YSRCP would provide legal support to the family until justice is secured.
@tollywood
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది ఎవరు? ప్రైవేటీకరణ కోసం కుట్రలు చేసింది ఎవరు?
విశాఖ ఉక్కు.. ప్రజల హక్కు.. దాన్ని ప్రైవేటీకరణకు ఒప���పుకోమంటూ వైయస్ఆర్సీపీ సుదీర్ఘ పోరాటం
కానీ.. అధికారంలోకి రాగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. అయితే వైయస్ఆర్సీపీతో పాటు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గిన @ncbn
కానీ.. ఈరోజు సిగ్గులేకుండా స్టీల్‌ప్లాంట్‌ను కాపాడింది మేమే అంటూ @naralokesh, @PawanKalyan అబద్ధాలు
#VizagSteelPlant
#SadistChandraBabu
#LooseLokesh
#CBNFailedCM
అసలు నీకు ఏ విషయంలో అవగాహన ఉందిరా స్వామి 🤦🏻♂️….
మీడియా ముందుకి వస్తావ్ వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను మెతక కాబట్టి నన్ను అడుగుతారు అదే జగన్ ని అడిగే ధైర్యముం���ా అంటావ్….
నీలా తల పొగరుతో ఎప్పడు జగన్ ఆన్సర్ చేయలేదు అలాంటి సిట్యుయేషన్ కూడా తెచ్చుకోలేదు….
LG Polymers ఇష్యూ అయినప్పుడు జగన్ 1CR పరిహారం ఇస్తే దాని మీద ఏడ్చావ్ ఇప్పుడు 25 లక్షలు ఇస్తున్నావ్ దీనికి కూడా జగన్ మీదే ఏడుస్తావ్ 🤦🏻♂️….
ఒక సబ్జెక్ట్ మీద జ్ఞానం ఉండదు, బయటికి మాత్రం నాకు ఆ శాఖ ఇస్తే నేను మనిషి ని కాదు ఈ శాఖ ఇస్తే మనిషిని కాదు అని మేకపోతు గాంభీర్యం…
అసలు నేను ఈ టాపిక్ లో ఈ సబ్జె��్ట్ లో కాన్ఫిడెంట్ అని ఒకటి చెప్పరా ఇలాంటి లోఫర్ గాళ్లని తీసుకొని వచ్చి మా మీద రుద్దారు @narendramodi గారు 🌝….
తిరుమల తొక్కిసలాట, సింహాచలం, శ్రీశైలం, ��ోనసీమ గ్యాస్ లీక్, రెగ్యులర్ సేఫ్టీ చెక్స్ లేక రీసెంట్గా ఒక బస్ లో ఉన్న మొత్తం సజీవ దహనం ఇలా చెప్పుకుంటూ పోతే వందలు ఉన్నాయి, కనీసం ఒక్క దానికి అయినా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నవా రా లోఫర్ జగన్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో సగం అయినా పరిహారం ఇచ్చావా….
గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అయినా కూడా ఇంకా జగన్ మీద ఏడుస్తున్నారు పాలన చేయకుండా చెత్తనాకొడుకులు….
అసలు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎక్కడ్రా లోకేష్ గాడికి ఏం సంబంధం, నీకేం పని అసలు రావాల్సిన వాళ్ళు ఎక్కడ్రా 🤦🏻♂️
#APisAGoneCase
#APisBihar