*"మానవత్వం పరిమళించింది"*... అనారోగ్య సమస్యతో బతుకీడుస్తున్న ఓ ముగ్గురు అమ్మాయిల గురించి తెలుసుకొన్న *మంత్రి శ్రీ కేటీఆర్* గారు వారికి అండగా ఉండాలని సూచించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా ఫోన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది... కేటీఆర్ జై జై కేటీఆర్
@KTRTRS సార్ నమస్కారం నాపేరు బాలకృష్ణ టిఆర్ఎస్ పార్టీ చెందిన వాడిని ఉప్పల్ లో జూనియర్ కళాశాల లేదు సార్ చెప్పుకోవడానికి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియమ్ ఉన్న ఉప్పల్ లో పేద మధ్య తరగతి పిల్లలు చదవడానికి జూనియర్ కళాశాల లేదు మీరు మా ఉప్పల్ పైన దయుంచి ఒక కళాశాల ఏర్పాటు చెయ్యగలరని మనవి