Complete SEO Training + SEO for WordPress Websites 😱🔥
Just Free Of Cost!!
Simply:
1. Follow (So that I can DM)
2. Like and Repost
3. Comment "SEO" to receive your copies
తుఫాన్ మిగిల్చిన నష్టం..
తణుకు మండలం దువ్వలో వయ్యేరులో కొట్టుకుపోతున్న ధాన్యం.
సుమారు 50ఎకరాల ధాన్యం నీటి పాలు.
తెల్లవారుజామున ఒక్కసారి గా పెరిగిన వయ్యేరు.
నిండా మునిగిన రైతులు.
రైతుల పరిస్థితి చుసిన ప్రతి ఒక్కరి మనస్సు కలచివెత.
దువ్వ గ్రామంలో రైతుల దినాస్థితి
చాలా వరకు కొట్టుకుపోయిన ధాన్యం.
ఒక్కరోజు ఆగితే గట్టు ఎక్కే రైతులకు అప్పులుపాలు.