This exactly cinema vaadi brathuku. Industry podichestham, chimpestham ani vastham, kani ikkada pade kastalu, family burdens, cinema lo gelavali ante ikkade chachipotham. Okati kattadaniki okati ila enno. Cinema vaadi life. @telugufilmnagar@SKNonline#telugucinema
Manaki emergency vaallaki full advantage.. @creditsea @payme are you sleeping @RBI@NBFC_Official ilanti aps ki approval ichina vaallaki dandam 🙏 mam are you watching this @nsitharaman
Loan apps ki asalu jaali daya lantivu levu, oka system ledhu. Em ledhu ikkada. #loanapps
దాదాపు 25 ఏళ్లుగా అక్కడ ఒకే పార్టీ జెండా గెలుస్తూ వచ్చింది… కానీ ఈసారి తొలిసారిగా జెండా మారింది 🔥
తిమ్మాపురంలో తొలిసారి జనసేన జెండా ఎగిరింది… జనసేన గెలిచింది..
🚩✊
అసలు ఈ మనిషి వేరు...
సంపదలో పుట్టాడు...శ్రీమంతుడు నుండి చిల్లిగవ్వ లేని స్థితికి వచ్చాడు...
అక్కడినుండి మొదలుపెట్టి పూర్వ వైభవాన్ని కూడా దాటేశాడు...What A Journey...
వాళ్ళ భోజనం ఆయన రుచిచూస్తూ,వాళ్ళ కోసం బిర్యానీలు తెప్పించాడు,వాళ్ళతో కలిసి తిన్నాడు...
చాలామంది సంపాదిస్తారు...కానీ చాలా తక్కువమంది మాత్రమే సంపాదించిన దాంట్లో కంటే ఇలా సమాజంతో కలిసి మెలిసి ఉండడంలో సంతోషం వెదుక్కుంటారు...దాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తారు...
బాబు...జగపతి బాబు...అసలయిన బాబు
Great Gesture @IamJagguBhai
Background lo mana paata #BhajaGovindam from #Reality
ఎత్తుకెళ్లలేదు.. సాయం చేశారు
పైనాపిల్ వ్యాన్ బోల్తా..అండగా లోకల్స్
కేరళ పల్లిచల్లో బోల్తా పడిన వ్యాన్
పండ్లు ఏరి తిరిగి లారీలోకి ఎక్కించిన జనం
పండ్లు ఎత్తుకుపోకుండా స్థానికుల సాయం
కేరళ ప్రజల తీరుకు నెటిజన్ల ప్రశంసలు
ఓ చేతిలో పాప.. మరోవైపు ప్రసంగం!
చట్టసభలో అమ్మ ప్రేమకు అద్దం
ఆస్ట్రేలియా పార్లమెంటులో అపురూప దృశ్యం
చంటిబిడ్డను ఎత్తుకునే సెనేటర్ ప్రసంగం
సభలో ప్రసంగిస్తూనే తల్లిగా బాధ్యతలు
బుజ్జాయిని ఆడించిన మరో సెనెటర్
విజయనగరంలో జనసేనకు మరోసారి నిరాశ!
👉 డిప్యూటీ మేయర్ పదవికి జనసేన అధిష్టానం నుంచి అధికారిక B-ఫారం అందిందని గురాన రాధిక వెల్లడి.
👉 అర్ధరాత్రి వరకు పదవిపై ఆశతో ఎదురుచూసినా, చివరి నిమిషంలో టీడీపీకి కేటాయింపు.
👉 ఈ పరిణామంతో జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారని రాధిక ఆవేదన.
👉 తనకు అందిన అధికారిక పత్రాలను మీడియా ముందు ప్రదర్శించిన రాధిక.
👉 మేయర్, డిప్యూటీ మేయర్, జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్.. ఇలా కీలక పదవుల్లో ఏ ఒక్కటీ జనసేనకు దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
@PawanKalyan
అనంతపురం జిల్లా గుంతకల్లు కు చెందిన ఈ అమ్మాయికి లివర్ పూర్తిగా డామేజ్ అయ్యి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సర్జరీ చేయడానికి దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చవుతుంది అని తెలిసింది. పేద కుటుంబం మీరే కాపాడాలి సర్ @naralokesh
నిన్న ఒక సక్సెస్ మీట్ చూశా. గెస్టుగా వచ్చినాయన దర్శకుడిని పొగుడుతూ ఆయన తెలుగులో పుట్టడం దురదృష్టమని, అదే తమిళ మలయాళంలో అయితే గుడ్డలు చించుకునేవాళ్ళమని స్టేట్ మెంట్ ఇచ్చారు.
అయ్యా, మీలాంటి వాళ్ళు ముందు ఈ భ్రమ నుంచి బయటకి రండి. మీ టాలెంట్ ని టాలీవుడ్ ప్రేక్షకులు గుర్తించబట్టే మీరు మైకు పట్టుకున్నారు, సినిమా తీసిన డైరెక్టర్ గారు కింద కుర్చీలో కూచుని నవ్వుతూ ఆస్వాదిస్తున్నారు.
అది మర్చిపోయి ఏపీ తెలంగాణలో ఫిలిం మేకర్స్ పుట్టడం క్రైమ్ అనే తరహాలో స్టేట్ మెంట్స్ ఇవ్వకండి. మన పక్కింట్లో ఉండే వ్యక్తి జిల్లా కలెక్టర్ కావొచ్చు. ఉద్యోగంలో తన కన్నా తక్కువ వాడైనా నాకు మా నాన్నే ఎప్పటికీ గొప్ప. దీంట్లో ఇంకో ఆర్గుమెంట్ ఉండదు.
డోరతిని మనోళ్లు థియేటర్లో చూడలేదు. ఓటిటిలో చూసి ఆహా ఓహో అన్నారు. ఒకవేళ ఇదే సినిమా సిద్ధూ జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి లాంటి వాళ్ళతో తీస్తే సాయంత్రానికే నిర్మాత తలమీద గుడ్డ వేసుకోవాలి. బత్తాని రవితేజ చేసి ఉంటే మాస్ మహారాజా ఇలా టాయిలెట్ లో దాక్కునే సినిమా ఎలా చేశాడని ఇదే సోషల్ మీడియాలో తలంటేవాళ్ళు.
ఎవరి అభిరుచులు వారివి. ఎవరి రిసీవింగ్ పద్ధతులు వారివి. కేరళలో కొబ్బరి నూనెతో వంటలు చేసుకుని తింటారు. మనం కనీసం అలా వండుకోవడాన్ని ఊహించుకోలేం. తమిళనాడులో పంచెకట్టు కామన్. మన దగ్గర పల్లెల్లో తప్ప టౌన్లలో కట్టుకుని తిరిగే వాళ్ళు తక్కువ. సినిమాలు కూడా అంతే. కల్ట్ క్లాస్సిక్కులు వాళ్ళు మాత్రం తీస్తున్నారనే ఊహ ప్రపంచం నుంచి విడుదల కండి. అప్పుడు నిజాలు అర్థమవుతాయి.