వినియోగదారులు కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్ కోసం ఇకపై ఈ-సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని గౌరవ CMD తెలిపారు. APCPDCL (https://t.co/nvUOhYDAfv ) అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా APCPDCL మొబైల్ యాప్‌ను ఉపయోగించి ఇంటి నుంచే సులభంగా కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్‌కు దరఖాస్తు
విజయవాడ:APCPDCL సంస్థ పరిధిలోని చీఫ్ జనరల్ మేనేజర్లు (CGMs)అన్ని జిల్లాల సూపరింటెండింగ్ ఇంజినీర్లు (SEs), ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (EEs)తో మంగళవారం విజయవాడలోని కార్ప���రేట్ కార్యాలయంలో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి. పుల్లారెడ్డి సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఒంగోలు లో విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ పర్యటన: సబ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి, కార్యక్రమంలో పా���్గొన్న ఎమ్మెల్యే దామచర్ల, జేసీ కల్పనా కుమారి, SE కట్టా వెంకటేశ్వర్లు.
ఒంగోలులో మంత్రి గొట్ట���పాటి రవి కుమార్ పర్యటన:
హౌసింగ్ బోర్డు కాలనీలో 33/11 కేవీ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల, జేసీ కల్పనా కుమారి, SE కట్టా వెంకటేశ్వర్లు.