Next Election MaViGun Vs Amaravati మావిగన్ మా నినాదం.. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి..మావిగన్ అజెండాతోనే ఎన్నికలకు వెళ్తాం మావిగన్ కు మేం కట్టుబడి ఉన్నాం. ప్రజల మద్దతు ఎవరికి ఉందో చూసుకుందాం. ఎన్నికల్లో అమరావతో..మావిగనో తేల్చుకుందాం.. - మాజీ సీఎం వైఎస్ జగన్.
#mavigun
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.
ఒక వైపు KV రెడ్డి మరి ప్రశ్న రావణ్ అరెస్టుల మీద అరెస్ట్ చేసి
సాయి కృష్ణ లాకప్ డెత్ టాపిక్‌ని
డైవర్ట్ చెయ్యడం..
మరో వైపు రాజకీయంగా పవన్ కళ్యాణ్ ని
అప్రతిష్టపాలు చెయ్యడం..
Wow.. what a strategy!
టాపిక్ డైవర్షన్ + క్యారెక్టర్ అస్ససినేషన్ - same time.
#AndhraPradesh #FourthEstate #Telangana #SupremeCourt
పవన్‌కళ్యాణ్ చేసింది తప్పు అయితే రావణ్ చేసింది తప్పే..✅
ఆరవ శ్రీధర్ చేసింది తప్పు అయితే రావణ్ చేసింది తప్పే..✅
కిరణ్ రాయల్ చేసింది తప్పు అయితే రావణ్ చేసింది తప్పే.. ✅
మీకు అర్ధం అవుతుందా రా @JanaSenaParty
ఇప్పుడు అసలైన బుల్లెట్లు వస్తున్నాయి- ఎదురుకో పవన్ కళ్యాణ్ ...🔥
సాయి కృష్ణ గురించి మాట్లాడమంటే నేను హోమ్ శాఖ కాదు అన్నోడివి , ఇప్పుడు సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ గురించి నీకెందుకు ? 💥🔥👌
ఒక ప్రశ్నని అరెస్ట్ చేస్తే అయిపోయింది అనుకుంటున్నావా @PawanKalyan 🔥👍🙌
అసలు వాడు కాదుగారా ... 😂 ఎవడి విడియో తీసుకొచ్చి వాడె అని రుద్దుతున్నారు 😂😂 వాడికి అంత గడ్డం లేదు , మీసకట్టు కూడా వాడికి అలా ఉండదు .. ఆ మహా న్యూస్ వాడు వెయ్యడం 😂😂 ఏం కామెడీ గాళ్ళురా మిరు ..
Working Place lo Ammayilani Black mail Chesi Videos tesi Bedirinchina Joseph Alias Ravan
Requesting @dhanyarajendran to write an article about this
Prashniche Muti ni Arrest chesamanta
Bale Prashnistunadu Joseph
@Bokkardd@dhanyarajendran అసలు వాడు కాదుగారా ... 😂 ఎవడి విడియో తీసుకొచ్చి వాడె అని రుద్దుతున్నారు 😂😂 వాడికి అంత గడ్డం లేదు , మీసకట్టు కూడా వాడికి అలా ఉండదు .. ఆ మహా న్యూస్ వాడు వెయ్యడం 😂😂 ఏం కామెడీ గాళ్ళురా మిరు ..
రాముడు విషయంలో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు.
తిరుపతి లడ్డులో కల్తీ జరగనిది పంది కొవ్వు కలిపారని FALSE ALLEGATIONS వేశారు.
అయోధ్య కు లడ్డూలు పంపించాము అన్నారు ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడడం లేదు.
- ప్రకాష్ రాజ్