Happy New Year to all! May 2026 be a year of good health and deep fulfillment. Wishing you and your loved ones a year filled with light and laughter!
#HappyNewYear2026
"On this auspicious occasion of Diwali, let us celebrate the victory of light over darkness, knowledge over ignorance, and hope over despair.
Wishing everyone a prosperous and joyous Diwali filled with love, unity, and harmony. ✨🪔"
బీసీల దెబ్బకుకాంగ్రెస్ పార్టీలోకల్ పార్టీగా మారిపోనుంది.చేతకాని హామీలతో,వంచనలతో,చరిత్రలో చెత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరుమిగిలిపోతుంది.ఈనెల 18న జరగనున్న రాష్ట్ర బంద్కు
జాతీయ బీసీ సంఘం తరఫున బీసీ జేఏసీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము.
భారతీయ జనతా పార్టీ జాతీయ OBC అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ K.లక్ష్మణ్ గారిని హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో Ap రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు దేరంగుల . ఉదయ్ కిరణ్ గారు మర్యాద పూర్వకంగా కలసి బీసీ సమస్యలపైన కూలంకుషంగా చర్చించడం జరిగింది*.
దేశ ప్రజాస్వామ్యానికి పండుగ ఈరోజు. గుంతకల్లు అసెంబ్లీ నియోజక��ర్గ పరిధిలోని కందుకూరి వీరేశలింగం పంతులు MPSchool సత్యనారాయణ పేట పోలింగ్ కేంద్రంలో నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. అలాగే మీరందరు కూడా ఓటు వేసి మీ బాధ్యతను నిర్వర్తించాలని కోరుతున్నాను.
#APElections2024