శ్రీకాకుళానికి చెందిన ఈ యువకుడి పేరు సంపత్ రావు యోగానంద. విశాఖ వైఎస్సార్ సీపీ జాబ్ మేళా ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్ అనే సంస్థలో ఉద్యోగం సాధించాడు. అభినందనలు యోగానంద.
With the blessings of the almighty and with the support & well wishes of all the seniors, took charge as the Minister of Health & Family Welfare, GoAP yesterday. I would also like to once again thank Hon'ble CM @ysjagan Anna for giving me this opportunity.
మంగళగిరి శాసన సభ్యుడు శ్రీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు. నిరాడంబర వ్యక్తిత్వంతో ప్రజాభిమానం చూరగొన్న మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులను మరెన్నో జరుపుకొనేలా అనుగ్రహించాలని భగవంతున్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా.
I feel incredibly humbled today and am thankful to Hon'ble CM @ysjagan Anna for reposing faith in me and giving me this opportunity. I am also thankful to our people and ensure that in this new assignment I will strive further to work even harder for all.
స్వాతంత్ర్య సమర యోధుడు, జనం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు.
Reorganising 13 districts of #AndhraPradesh in to 26 is a historic step and a true reflection of the commitment of @ysjagan@AndhraPradeshCM towards Decentralised Governance, Comprehensive Development and Inclusive Growth.
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం అయిన విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారికి, రాజ్యసభ సభ్యులు శ్రీ @VSReddy_MP గారికి, కేంద్ర రైల్వే మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారికి, @YSRCParty ఎంపీలకు ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు..
Hearty congratulations to Telugu shuttler and pride of the nation, @Pvsindhu1 , on clinching the #SwissOpen2022 women's singles title. May God’s blessings always be with her in every endeavour!
The family is applying for LOC and it will be issued soon. My team will be assisting the family further to complete the process as soon as possible.
#YSJaganCares
G Amulya(Right) who lost her father in childhood, hailing from a socially disadvantaged community from Venkampeta village of Parvathipuram mandal of Vizianagaram district is now an aspiring Doctor. Got medical seat in RMC, Kakinada.
Dr BR Ambedkar Gurukulam making #DreamsComeTrue
Let us Salute the Women who defined Empowerment with accomplishments in different fields. @AndhraPradeshCM@ysjagan is handholding women towards sustainable empowerment with various developmental and welfare activities. 🙏🙏#InternationalWomensDay2022