విజయవాడ :పున్నమి ఘాట్ – భవానీ ఐలాండ్ మధ్య కృష్ణా నదిని దాటే 11 కేవీ విద్యుత్ లైన్‌పై ఏవియేషన్ మార్కర్ స్ఫియర్లను ఏర్పాటు చేసింది.ప్రకాశవంతమైన రంగులతో ఉన్న ఈ మార్కర్ స్ఫియర్లు విమానాలు, హెలికాప్టర్ల పైలట్లకు విద్యుత్ తీగలను స్పష్టంగా గుర్తించేందుకు సహాయపడతాయి.
విజయవాడ పట్టణ పరిధిలోని అన్సారీ పార్క్ మరియు రామరాజ్య నగర్ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ఇండోర్ సబ్స్టేషన్ల పనుల పురోగతిని ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) శ్రీ టీవీఎస్ఎన్ మూర్తి గారు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కైకలూరు నియోజకవర్గం లో విద్యుత్ సంబంధిత సమస్యల కొరకు నేడు మీతోడు ఫోన్ ఇన్.
సంప్రదించండి :9440812086
సమయం :ఉదయం 10 గంటలనుండి 11వరకు.
#apcpdclvijayawada#Kaikaluru#AndhraPradesh
ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా మీ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని విద్యుత్ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోండి. ప్రభుత్వ సబ్సిడీతో పాటు పర్యావరణ హితమైన శక్తిని వినియోగించి, స్వయం విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారండి. వివరాల కోసం 1912 కు కాల్ చేయండి.
@AYarragunta మీరు ఏ జిల్లా నుండి మరియు మీ కన్స్యూమర్ నెంబర్ తెలిపినచో పూర్తి వివరములు తెలియజేస్తాము, లేదా మీరు ఏ ప్రాంతం కు చెందినవారో తెలిపినచో అక్కడి AE గారి సంప్రదించవల్సిన నెంబర్ పంపుతాము. మీరు డైరెక్టుగా సంప్రదించవచ్చు.