భారత రాజ్యాంగం మన హక్కులకు రక్షణ, సమానత్వానికి పునాది. రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం.
రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳
#ConstitutionDay#IndianConstitution#DrBRAmbedkar
దాసరి భవన్ లో (భారత కమ్యూనిస్ట్ పార్టీ) సిపిఐ పార్టీ ఆద్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ - కర్తవ్యం సెమినార్ లో మాట్లాడుతున్న సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
#సిపిఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి మరియు కేరళం మొదటి ముఖ్యమంత్రి అయిన
#కామ్రేడ్ ఇ.ఎం.ఎస్. గారి కుమార్తె కామ్రేడ్ ఇ.ఎం. #రాధకు తిరువనంతపురంలోని ఏకేజీ సెంటర్లో పిఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు నివాళి
కర్నూలు జిల్లా కోడుమూరు మండల వైస్ ఎంపీపీ గా ఎన్నికైన సిపిఎం పార్టీ ఎంపిటిసి సభ్యులు నాగిరెడ్డిని అభినందించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర రెడ్డి ఇతర పార్టీ నాయకులు. #cpimnews
Red Salute to the
new elected committee and office bearers of All India Kisan Sabha
Newly Elected President Ashok Dhawale,
General Secretary Vijoo Krishnan
and Finance Secretary Pushpendra Thyagi