రధసప్తమి సందర్బంగా
ప్రత్యక్ష దైవంగా భావించే అరసవల్లి
"శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ తర్లాడ రాజశేఖర్ రావు గారు, మరియు కుటుంబసభ్యులు.
స్వర్గీయ కింజరాపు ఎర్రంనాయుడు గారి పదవ వర్ధంతి సందర్భంగ కలివానిపేటలో ఆయన విగ్రహానికి గార మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
పూసర్లపాడు గ్రామం లో స్వర్గీయ
"అన్న నందమూరితారకరామారావు
గారి విగ్రహానికి పూలమల వేసి ,
వైసీపీ ప్రభుత్వం పై నిరసన కార్యక్రమం నిర్వహించిన. పూసర్లపాడు పంచాయతీ వైస్ సర్పంచ్ , తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అరవల పెద్దబాబు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.
పూసర్లపాడు గ్రామం లో స్వర్గీయ
"అన్న నందమూరి తారకరామారావు గారు NTR గారి విగ్రహానికి పూలమల వేసి , వైసీపీ ప్రభుత్వం పై నిరసన కార్యక్రమం నిర్వహించిన. పూసర్లపాడు పంచాయతీ వైస్ సర్పంచ్ , తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అరవల పెద్దబాబు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.
పూసర్లపాడు గ్రామంలో శ్రీ దుర్గా భవాని సన్నిధానం లో శ్రీ దుర్గా భవాని పట ప్రతిష్టా పూజ కార్యక్రమం లో పాల్గున్న పూసర్లపాడు పంచాయతీ సర్పంచ్ అరవల ��ామకృష్ణ , కల్పనా దంపతులు , వైస్ సర్పంచ్ అరవల పెద్దబాబు ,సాగరిక దంపతులు, మరియు దుర్గాభవాని భక్తులు.
పూసర్లపాడు గ్రామంలో శ్రీ దుర్గా భవాని సన్నిధానం కోసం 3 సెంట్లు భూమిని వితరణగా ఇచ్చిన శ్రీ అరవల మోహనరావు గారు రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ శ్రీ దుర్గాభవాని పట ప్రతిష్టా పూజ కార్యక్రమం లోపాల్గున్న పూసర్లపాడు వైస్ సర్పంచ్ అరవల పెద్దబాబు ,సాగరిక దంపతులు.
" 75 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు".
*ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో సందర్బంగా పూసర్లపాడు గ్రామంలో మా నివాసం నందు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లో జాతీయ జెండాను ఆవిష్కరించిన పూసర్లపాడు పంచాయతీ వైస్ సర్పంచ్ అరవల పెద్దబాబు.
*ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో సందర్బంగా పూసర్లపాడు గ్రామంలో మా నివాసం నందు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లో జాతీయ జెండాను ఆవిష్కరించిన పూసర్లపాడు పంచాయతీ వైస్ సర్పంచ్ అరవల పెద్దబాబు.