భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గోలగాని రమేష్ పుట్టినరోజు సందర్భంగా బలుసుమూడిలోని శ్రీ వెంకటేశ్వర బదిరుల పాఠశాలలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో కృష్ణ బలిజ పూసల వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. గంటా త్రిమూర్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ��ాఠశాల విద్యార్థినీ
భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గోలగాని రమేష్ పుట్టినరోజు సందర్భంగా బి.వి.రాజు పార్క్ ఎదురుగా ఉన్న ప్రేమాలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కృష్ణ బలిజ పూసల వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. గంటా త్రిమూర్తులు పాల్గొన్నారు.
గో���గాని రమేష్ పుట్టినరోజు సందర్భంగా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో కృష్ణ బలిజ పూసల వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. గంటా త్రిమూర్తులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు.
వీరవాసరం మండలం పెర్కిపాలెంలో ని���్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, PAC చైర్మన్, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారితో పాటు కృష్ణ బలిజ పూసల వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. గంటా త్రిమూర్తులు పాల్గొన్నార
కార్పొరేషన్ చైర్మన్ డా. గంటా త్రిమూర్తులు పాల్గొన్నారు.కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, క్ల���్టర్, యూనిట్, బూత్ బాధ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతం, బూత్ స్థాయి సమన్వయం,(2/2)
ముదినేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు బొప్పన సుందరరామయ్య అధ్యక్షతన ముదినేపల్లిలోని వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో టీడీపీ మండల స్థాయి సమావేశంలో కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్, కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ కొత్త నాగేంద్ర కుమార్‌తో పాటు (1/2)
కైకలూరు నియోజకవర���గం ముదినేపల్లిలో మండల టీడీపీ అధ్యక్షులు బొప్పన సుందర రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కన్వీనర్ కొత్త నాగేంద్రబాబు, కైకలూరు నియోజకవర్గ అబ్జర్వర్, కృష్ణ బలిజ పూసల వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. గంటా త్రిమూర్తులు పాల్గొని ,ప్రజల
ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. నాడు నీళ్లు లేక బీటలు వారిన చెరువుల��.. నేడు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి.
#ChandrababuNaidu
#AndhraPradesh
జగన్ నీ సైకో ముఠాను బెజవాడలో దింపి రచ్చ చేశావ్, నీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఈ వీడియో చూడు.
డీఎస్సీపై నీకు కనీస ఙ్ఞానం గానీ, అవగాహన గానీ లేదు అనే విషయం గత ఏడాదిగా అర్థమవుతూనే ఉంది.
స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చింది నీ ప్రభుత్వంలోనే, ఇప్పుడు సర్టిఫికెట్లు ఫేక్ అని చిల్లర గోల .
దేశ ప్రగతిలో గుజరాత్ అత్యంత కీలక పాత్ర పోషించినట్లే.. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ నినాదాన్ని సాకారం చేయడంలో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
#ChooseSpeedChooseAP#NaraLokesh
యువ నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను.ఈ కొత్త బాధ్యతలో ప్రశాంత్ విజయవంతంగా రాణించి పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేయాలని కోరుకుంటున్నాను.
డా. గంటా త్రిమూర్తులు
చైర్మన్
APKBPWDC
జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేటర్ కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులైన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్,భీమవరం శాసనస��్యులు పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) తనయుడు పులపర్తి ప్రశాంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు.(1/2)
జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేటర్ కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులైన రాష్ట్ర పబ్లిక్ అక���ంట్స్ చైర్మన్,భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) తనయుడు పులపర్తి ప్రశాంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు.
*డా. గంటా త్రిమూర్తులు*
చైర్మన్,
APKBPWDC
భీమవరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మీ ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. బూత్ స్థాయి కమిటీలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఓటరు .
జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేటర్ కేంద్ర కమిటీలో యువ నాయకుడు పులపర్తి ప్రశాంత్ సభ్యునిగా నియమితులైన సందర్భంగా భీమవరం బ్యాంక్ కాలనీలోన��� ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నివాసంలో టీమ్ ప్రశాంత్ యూత్, గునుపూడి యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజిబాబు
విశాఖలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్‌లో కనీసం 70% గ్రీన్ ఎనర్జీ వాడాలన్నది మొదటి నిబంధన. అలాగే వృథాగా పోతున్న గోదావరి జలాలను పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖ తరలించి నీటి వసతి