@VasamsettyGang1@AppariJp@satyamkolla1196 https://t.co/W3guNLGVsG మా కులాన్ని పూర్తిగా అణగదొక్కాలని చూస్తున్నవారికి ఖచ్చితంగా గుణపాఠం చెబుతాం..? : వాసంశెట్టి || VSB TV
విద్యార్థుల అబ్యసనాని అంచనాకు సెమిస్టర్ విధానం ప్రాధమిక స్థాయిలో అమలు నిర్ణయం చాలా మంచిది. దీనికి అనుగుణంగా పాఠ్య పుస్తకాలు విభజించి ముద్రించడం వల్ల పుస్తకల బేగ్ బరువు తగ్గుతుంది. ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రభుత్వానికి, ఈపుస్తకాల తయారీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి dhanyavaadaalu.
ఈ మిర్రర్ ఇమేజ్ పఠ్య పుస్తకాల్లో పేజి కు అటూ ఇటూ ఇంగ్లీష్ లోను,తెలుగు లోను పాఠ్యాంశాలు ముద్రించడం వల్ల విద్యార్థుల అభ్యసన, ఉపాధ్యాయుల ��ోధన్ సులభమౌతుంది. విద్యార్థులు ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రాణించేలా ఉన్నాయి. వీటికి కొనసాగింపుగా ఇస్తున్న వర్క్ బుక్స్ అభ్యసనాన్ని బలోపేతం చేస్తాయి
గౌ|| ముఖ్య మంత్రివర్యులు జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాధమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడానికి అనుగుణంగా 1 ���ుండి 6 వ తరగతి వరకు ముద్రించిన "మిర్రర్ ఇమేజ్ పాఠ్య పుస్తకాలు" విద్యార్థులకు అందించేందుకు సిద్ధంగా ఉండడం అద్భుతం.
సెప్టెంబర్ 5 నుంచి ప్రాంభమయ్యే జగనన్న విద్యా కానుకతో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు బడికి ఠీవి గా వెళతారు. మనో నిబ్బరంతో విద్య అభ్యసిస్తారు. బడికి వెళ్లాలనే తృష్ణ పెంచుతుంది