#GeneralUpendraDwivedi, #COAS visited #BisonDivision and was briefed on the operational preparedness and training standards of the formation. He reviewed key training initiatives, operational capabilities and infrastructure development, including the infusion of #AI, digitisation and modern technologies to enhance combat readiness.
#COAS awarded Commendation Cards to selected personnel and exhorted all ranks to continue striving for excellence in all spheres.
#COAS also interacted with veterans in the station and complimented their efforts towards nation building and efforts towards enhancing the image of the Indian Army in all walks of life.
#IndianArmy
@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India
అంకితభావం, క్రమశిక్షణ, త్యాగంతో ప్రముఖ సంస్థలు, పరిశ్రమలు మరియు ప్రజల భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రతి సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ప్రణామాలర్పిస్తున్నాను.
మీ కర్తవ్య నిష్ట, ధైర్య సాహసాలకు శుభాభినందనలు.
@BJP4India@narendramodi@NitinNabin@BJP4Andhra
దేశ గౌరవాన్ని, ప్రతిష్ఠను దిగజార్చడంలో రాహుల్ గాంధీ బాటలోనే ఆయన అనుచరులు నడుస్తున్నారు. అందుకే భారతదేశ చరిత్రలో ఎప్పటికీ వీరు దేశ ద్రోహులుగా మిగిలిపోతారు. #AntiNationalCongress
ప్రపంచ క్యాన��సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంచుకుందాం. నివారణ, సరైన చికిత్సతో క్యాన్సర్‌ను తరిమికొడదాం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జన్ ఔషధి మందులు, ఆయుష్మాన్ భారత్ సేవలను సద్వినియోగం చేసుకుందాం. ఆరోగ్య భారత్ నిర్మాణంలో భాగమవుదాం.
#WorldCancerDay2026
@BJP4India @narendramodi
@NitinNabin @BJP4Andhra
నాటి బ్రిటిష్ ప్రభుత్వం క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ద్వారా అణిచివేతకు గురైన సంచార, అర్ధ సంచార జాతుల వారిని స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1952లో విముక్తి జాతులుగా ప్రకటించిన 31 ఆగష్టు ను విముక్తి జాతుల దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంలో, మన సంస్కృతికి వారధులు గా ఉన్న సంచార, అర్థ సంచార జాతుల వారందరికీ విముక్తి జాతుల దినోత్సవ శుభాకాంక్షలు.
@BJP4India@narendramodi@BJP4Andhra
విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి పూజా కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగింది.
@BJP4India@narendramodi@BJP4Andhra
వికసిత భారతదేశపు అమృతకాలం, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలైన నేపథ్యంలో పొలమూరులోని శ్రీదేవి కళ్యాణమండపంలో ఈరోజు వికసిత సంకల్ప సభను నిర్వహించడం జరిగింది.
కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.