Saddened to hear about Mark Shankar being caught in a fire mishap in Singapore. Wishing him a speedy recovery. Stay strong ,little warrior ! Strength and prayers to Shri @PawanKalyan garu and family.
My dear Chinna Mama @PawanKalyan Get Well Soon.. ❤️
Along with people’s love& prayers, I send my deepest love for your speedy recovery. The surgery went very well, and I hope to see you serving the people again in no time... Take Care of your precious health
Thank you, Hon’ble Prime Minister Shri @narendramodi Ji, for your kind words and for taking the time to speak with me and enquire about my health following the surgery. Your concern, encouragement, and wishes for a speedy recovery give me great strength.
I remain grateful for your continued guidance, support, and healing wishes.
@PMOIndia
Wishing Hon’ble Deputy CM of Andhra Pradesh, @PawanKalyan Garu, a smooth and speedy recovery.
Looking forward to seeing you back in action, stronger than ever.
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.
@PawanKalyan
Kalyan Babu has successfully undergone a medical procedure and is now safe, stable, and recovering well.
As per the doctors, it may take about a week for him to return to his normal routine. There is no cause for concern.
Thank you all for your love, concern, and prayers. Let us keep him in our thoughts and wish him strength, comfort, and a speedy recovery.
@PawanKalyan
Wishing Deputy CM of Andhra Pradesh, Sri @PawanKalyan garu a speedy recovery. May you return to public service soon with renewed strength and good health.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.
@PawanKalyan
“నారీ శక్తి వందన్ అధీనయం” ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్ అమలులోకి రానున్న సందర్భంగా విశాఖపట్నం @VMRDA చిల్డ్రన్ థియేటర్లో కూటమి మహిళలతో కలిసి ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించబడినాయి @MNLakshmi9@JanaSenaParty@PawanKalyan
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లండి
25 పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలతో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ @nadendlamanoharofficial గారు.
@ChVamsiYadav#janasenaudyami#jansena#pawankalyn
నేటి సాయంత్రం జరిగిన జనసేనా పార్టీ శాసన సభ పక్ష సమావేశమునకు @PawanKalyan గారు అధ్యక్షత వహించి రేపటినుంచి మొదలుకానున్న ఆంథ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో అనుసరించాల్సిన విధివిధానాలను, అలాగే అనేక అంశాలపై పార్టీ వైఖరినీ శాసనసభ్యులకు వివరించారు.
@APDeputyCMO@ChVamsiYadav అన్నయ
శ్రీ @PawanKalyan గారు పూర్తి ఆయురారోగ్యాలతో ద్విగుణీకృత శక్తి, ఉత్సాహములతో ప్రజాక్షేత్రములో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్దిస్తూ.....
@appupavanfans#33ward#South#vizagcity
అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ రోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉంది. ఈ నెలాఖరునగానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకొంటారు. 24వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు శ్రీ పవన్ కల్యాణ్ గారు హాజరవుతారు.
అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ రోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉంది. ఈ నెలాఖరునగానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకొంటారు. 24వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు శ్రీ పవన్ కల్యాణ్ గారు హాజరవుతారు.
తన మతాన్ని కాపాడుకుంటూ, పరమత సహనంతో రాజ్యాన్ని పాలించిన లౌకిక పాలకుడు, ధీశాలి, రాజ నీతిజ్ఞుడు, పటిష్ట మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు.
#ShivajiMaharajJayanti