ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతిలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటులో విరాళ దాతగా నిలిచి చరిత్రలో మీ పేరును చిరస్థాయిగా నిలుపుకోండి.
📲విరాళం అందించడానికి పోస్టర్లోని QR కోడ్ను స్కాన్ చేయండి.
లేదా మా వెబ్సైట్: https://t.co/jIvqxLbadm
📞 ఫోన్: 9966782204
అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం వద్దకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఫౌండర్ & మేనేజింగ్ ట్రస్టీ నేను మరియు ఫౌండర్ ట్రస్టీ వేగ జెవెల్లెర్స్ నవీన్ గారు సత్కరించటం జరిగింది
అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం వద్దకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఫౌండర్ & మేనేజింగ్ ట్రస్టీ నేను మరియు ఫౌండర్ ట్రస్టీ వేగ జెవెల్లెర్స్ నవీన్ గారు సత్కరించటం జరిగింది
‘#StatueOfSacrifice’ 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అనంతరం రాత్రి ఉండవల్లిలో పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు విద్యా శాఖ మంత్రి లోకేష్ ఆత్మీయ విందు ఇచ్చారు.
#PottiSreeramulu#Amaravati
Image of the day: Potti Sreeramulu who has been recognised with a landmark 58 foot statue in Andhra Pradesh was a public figure whose place in post independence history is assured. It was his 58 day hunger fast unto death in 1952 demanding a separate Andhra state that changed India’s map and set a precedent for the reorganization of states along linguistic lines in India. His fight for Dalit rights is also inspirational . And yet, how many Indians outside Andhra/Telangana have heard of Sreeramalu? ‘New’ India should remember that every state has thrown up lesser known but remarkable freedom fighters who sacrificed much for their states/country. 🙏
ఈరోజు పొట్టి శ్రీరాములు గారు అంటే ఒక-ఒకే కులం వ్యక్తి కాదు,
అందరివాడు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ విగ్రహం కోసం కృషి చేశారు. కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు.
#pottisreeramulu#statueofsacrifice#chandrababunaidu
Hon'ble Chief Minister of Andhra Pradesh Sri Nara Chandrababu Naidu participates in the unveiling ceremony of the 58-feet statue of Amarajeevi Sri Potti Sriramulu at Amaravati on 16-03-2026 at 11:00 AM
Livestreaming on the I&PR YouTube Channel at: https://t.co/MHbctpmQbL
పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి మహోత్సవం సందర్భంగా
అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన 58 అడుగుల Statue Of Sacrifice విగ్రహావిష్కరణ.
తేదీ 16 మార్చి, 2026 ఉ 10:00 గంట
అమరావతి
https://t.co/nNmo1Q7AfH
మీ
డూండి రాకేష్
#58FeetStatueOfSacrifice
మనకంటూ ఒక ఉనికి..మనకంటూ ఒక గడ్డ! ఇది ఒక మహా త్యాగం రాసిన చరిత్ర.
#amaravati లో ఆత్మగౌరవ ప్రతీక - '#StatueofSacrifice' విగ్రహావిష్కరణ.
తేదీ: 10AP, 16 మార్చి,2026.
వేదిక: #AmarajeeviPottiSreeramulu Memorial Park (శాఖమూరు పార్క్), తుళ్ళూరు-పెదపరిమి రోడ్డు, అమరావతి. #16March2026
కదిలి రండి!
Potti Sreeramulu గారి 125వ జయంతి సందర్భంగా నిర్మించిన 58 అడుగుల Statue of Sacrifice విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం.
16 మార్చి 2026
ఉదయం 10:00
అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్, మీరు తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
#PottiSreeramulu125