#KoreanKanakaraju#VarunTej ok #Satya తో వచ్చే కామెడీ ట్రాక్ సినిమాకు పెద్ద ప్లస్. #RitikaNayak ok
ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి వినోదంతో సాగుతుంది. . ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తిని పెంచుతుంది.
సెకండ్ హాఫ్ bore Thaman BGM thappa second half dead weak kastam e movie adali antey
#DC Telugu and Tamil Tickets Give Away 🎟️
Rules Must Be Followed :
1. Follow this @CiniWhistle
2. Like & Retweet this post.
3. Comment your place🎯
Check Your DMs 🔥🔥🔥
#DC
#Photographer Movie Free Tickets Giveaway 🎟️
Just drop a comment below telling us why you're interested in watching the film and what excites you the most about it! 🍿✨
The best responses will win FREE movie tickets
— Repost, Comment WIN THE TICKET
Winners will be announced soon. Start commenting now!
సెట్లో సెల్ఫోన్లకు పూర్తిగా నో ఎంట్రీ.
ఐడీ కార్డు లేకుంటే షూటింగ్ స్పాట్లోకి అనుమతి లేదు.
షూటింగ్ పరిసరాల్లో మీడియాకు కూడా యాక్సెస్ ఉండదు.
టాలీవుడ్ మాత్రమే కాదు.. ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఇంత కట్టుదిట్టమైన సెక్యూరిటీతో షూటింగ్ చేసే సినిమా అరుదే.
అయినప్పటికీ రాజమౌళి సినిమాలకే లీక్ వీడియోల బెడద ఎక్కువగా కనిపిస్తోంది.
ఇంతటి భద్రత మధ్య కూడా లీకులు ఎలా బయటకు వస్తున్నాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్.
#Varanasi #SSRajamouli #SSMB29