వరంగల్ ప్రజ్ఞా భారతి వారి ఆధ్వర్యంలో హన్మకొండ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన SIR – ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు హాజరై SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు.
GWMC 2021-2026 పాలకవర్గ సభ్యుల వీడ్కోలు సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల విశ్వాసంతో కౌన్సిలర్, క��ర్పొరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని, సేవాభావంతో పనిచేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపడం జరిగింది.
GWMC బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నాను.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయగా, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన���నందున ప్రధాని గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలని డిమాండ్ చేశాం. దాంతో ప్రధాని గారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు.
Kings of T20! 🇮🇳🤴
India are T20 World Cup Champions 🏆
India defeat New Zealand in the final and lift the trophy.
A calm, confident performance in the biggest match.
Congratulations Team India. What a moment for Indian cricket. 💙🏏
#INDvNZ#T20WorldCup2026final#TeamIndia
Kings of T20! 🇮🇳🤴
India are T20 World Cup Champions 🏆
India defeat New Zealand in the final and lift the trophy.
The team held their nerve, delivered when it mattered, and made the whole country proud
కమలాపూర్‌కు చెందిన అఖిల్ సర్దాన గారు మరియు శ్యాంపేట్‌కు చెందిన శరత్ కుమార్ గారు రూపొందించిన నూతన “చిత్రాంగి వే” పాటను విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా యువత ప్రతిభను ప్రోత్సహిస్తూ వారికి అభినందనలు తెలిపడం జరిగింది.
మా తండ్రి గారి ఆత్మీయుడు, దేవన్నపేటకు చెందిన సూర��� వెంకట రెడ్డి గారి నివాసానికి వెళ్లి వారి సతీమణిని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను.
ఈ సందర్భంగా మా తండ్రి గారితో ఉన్న ఆనాటి పలు జ్ఞాపకాలను వారి సతీమణి నాతో గుర్తు చేసుకున్నారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ గారితో కలిసి 14వ వార్డు కార్యాలయానికి విచ్చేయడం జరిగింది.
ఈ సందర్భంగా 14, 15వ వార్డు అభ్యర్థులను కలసి, పలువురు యువత కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, గెలుపు దిశగా దిశానిర్దేశం చేశాం.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇబ్రహీంపట్నంలో 14వ వార్డు ప్యాపలి ప్రశాంతి గారి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో GHMC సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారితో కలిస��� పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రజలను కలుసుకొని బీజేపీ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.
బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నితిన్ నబిన్ గారు తొలిసారిగా హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు, స్వాగత ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు @N_RamchanderRao గారితో కలిసి పర్యవేక్షించడం జరిగింది.
Birthday greetings to my dear brother, Hon’ble Minister Shri @naralokesh garu.
May you continue to work tirelessly for the development and progress of Andhra Pradesh.
May God bless you with strength, good health, and continued success in your public service.
On the birth centenary of the great Balasaheb Thackeray, we pay tribute to a towering figure who profoundly shaped Maharashtra’s socio-political landscape.
Known for his sharp intellect, powerful oratory and uncompromising convictions, Balasaheb commanded a unique connect with the people. In addition to politics, Balasaheb was deeply passionate about culture, literature and journalism. His career as a cartoonist reflected his keen observation of society and his fearless commentary on various issues.
We are greatly inspired by his vision for Maharashtra’s progress and will always work to fulfil it.
On the auspicious occasion of the 2nd Anniversary of the Prana Pratishtha of the Ayodhya Shri Ram Mandir, let us pray that the ideals of Lord Rama continue to guide every Indian’s life.
May our nation move forward on the path of progress with devotion, righteousness and unity.
60వ డివిజన్ లో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ కార్మికులకు స్వెటర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని పబ్లిక్ హెల్త్ కార్మికులకు స్వయంగా స్వెటర్లు అందజేయడం జరిగింది.
60వ డివిజన్ పరిధిలో టీచర్స్ కాలనీ ఫేస్ 2 మరియు వి���య్పాల్ కాలనీ లో నూతన రోడ్, డ్రైన్ పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది.