@realyssharmila షర్మిల గారు ఇలాంటి తప్పుడు పనులు టీడీపీ పార్టీ ఎప్పుడూ చేయదు & ఉపేక్షించదు దానికి ఉదాహరణ తప్పుడు మాటలు మాట్లాడిన కిరణ్ అరెస్టు. కానీ వైసీపీ చేసిన తప్పులు ఎప్పుడైనా YCP వాళ్ళు ఖండించారా? ఇంకా రెచ్చ కొట్టారు. చివరకి మీ అన్న వాగిన పసుపు రంగు చీర & చంద్రబాబు ముందు "మోకరిల్లింది" etc.
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
We never said @YSRCParty feudal factionists are behind every name you mentioned…
But looking at your meltdown, one thing is certain.. @ysjagan is definitely behind YOU @K_Nageshwar . 😆
Look at this cheerleader foaming with frustration because the script got exposed.
No facts. No spine. Just panic on payroll..!
#YSRCPNeverAgain #AndhraPradesh
Some journeys are made with the feet, but completed by faith.
At 116, Smt. Navaneethamma Garu climbed the sacred steps of Tirumala with remarkable devotion. Moved by her unwavering faith, TTD officials ensured she received a Special Darshan of Venkateswara Swamy.
Her inspiring journey reminds us that true devotion transcends age, hardship and time. May the Venkateshwara Swamy’s divine grace always be upon her.
It's a call from Lord himself for pure devotion of a such a super senior citizen 116 years old choosing to climb for darshan. Real meaning of vip darshan 🍁
🚨 WATCH | A 116-year-old devotee who walked to Tirumala was granted VIP darshan, arranged by TTD Chairman B.R. Naidu garu.
The special gesture honored her remarkable devotion and unwavering faith.
#InPics | 116-year-old woman's walk to Tirumala wins hearts, gets special VIP darshan from TTD
Details here 🔗https://t.co/lOqwQiot5S
Tap into nonstop news coverage with the TOI App 👉 https://t.co/EYjxlU7kcd
#Tirumala#TTD#Tirupati#AndhraPradesh#VIPDarshan
116 year-old Naveneethamma who is staunch Venkateshwara swamy devotee climbed Tirumala's 9-km Alipiri on foot
Special Darshan was arranged for her by Tirumala Tirupati Devasthanam
Govinda Govinda 🙏🏼
Watching this, one can only say Govinda Govinda!
Smt. Navaneethamma, at 116 years of age, scaling the steep 3,550 steps of Tirumala on foot. Her unwavering belief didn't just climb a mountain, it moved millions of hearts, including mine. Praying for her good health and long life. May her incredible spirit continue to guide and inspire us all.
#Tirumala #SpiritualIndia
A wonderful gesture by TTD Chairman @BollineniRNaidu and the TTD team in arranging VIP Darshan for the 116 year old devotee. Truly a tribute to unwavering faith. 🙏
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి 🙏🏼
As Tirumala devotees would say, the Lord heard her.
At 116, Navaneetamma climbed the Tirumala steps with unwavering devotion. After her journey touched millions, TTD identified her and arranged a Special Break Darshan. Gratitude 🙏
Age is no barrier for devotion. A 116-year-old devotee experienced the divine blessings of Srivaru through Srivari Darshan at Tirumala, reflecting the eternal bond between Srivaru and devotees.
#ttd#tirumala#srivaru#srivaridarshan
#WATCH | Tirupati, Andhra Pradesh: Tirumala Tirupati Devasthanam officials arranged a special darshan for 116-year-old Navaneethamma after she walked up to Tirumala on foot.
TTD's Heartwarming Gesture!
After her viral Tirumala steps climb at age of 116, Navaneetamma was given special break darshan by TTD today.
Acting swiftly, the board identified her and honoured her remarkable devotion.
ఈ రోజు 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు శ్రీమతి నవనీతమ్మ గారికి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనం విజయవంతంగా కల్పించాము.
అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు. నవనీతమ్మ గారికి నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.
ఈ సందర్భంగా నవనీతమ్మ గారి మనవడు దిక్పతీ మాట్లాడుతూ, “మా అమ్మమ్మ కోరికను నెరవేర్చి, మా కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీకి, టీటీడీ చైర్మన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.” అని తెలిపారు.
నవనీతమ్మ గారిని గుర్తించడంలో తమ వంతు సహకారం అందించిన సోషల్ మీడియా మిత్రులందరికీ, అలాగే వెంటనే స్పందించి ఆమెను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఒక భక్తురాలి జీవితకాల కోరిక నెరవేరిన ఈ సందర్భం మా అందరికీ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించింది.
#TTD #Tirumala #LordVenkateswara #BRNaidu
#ChooseSpeedChooseAP
దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ మాడ్యూల్స్, కాంపొనెంట్స్, ఎలక్ట్రిఫికేషన్ పరికరాల తయారీ సంస్థ హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్ (Mr. Youngbin KIM), వైస్ ప్రెసిడెంట్ హన్సోక్ పార్క్ (Mr. Hanseok PARK), జంగ్హో సియో (Mr. Jungho SEO) లతో సియోల్ లో భేటీ అయ్యాను. ఏఐ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాను.