తెలంగాణలో బహుజనరాజ్యంలో మడమ తిప్పని, అమ్ముడు పోని, ఆత్మగౌరవ ప్రజాప్రతినిధులం కావాలనుకుంటున్నారా? కొందరి తెలంగాణను అందరి తెలంగాణ గా మారుద్దాం అనుకుంటున్నారా??
అయితే మీ వివరాలు మాతో పంచుకోండి.
కాబోయే బహుజన ఎమ్మెల్యేలకు ఇదే మా స్వాగతం💐💐💐🙏🙏🙏 #VR99#LiberateTelangana#Time4Blue
కోరుట్లలో తరతరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి @BJP4India ను వీడి @BSP4Telangana లో చేరి బహపజనరాజ్యం కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న సోదరుడు నిశాంత్ కార్తికేయ గౌడ్ గారికి అభినందనలు💐 కలుద్దాం. నిలుద్దాం. గెలుద్దాం. #VR99#LiberateTelangana
అందరికీ మండల్ జయంతి శుభాకాంక్షలు. మండల్ కమీషన్ నివేదికను నాటి కాంగ్రేసు-జనతా ప్రభుత్వాలు కుట్రతో బూజు పట్టేలా చేస్తే, మాన్యశ్రీ కాన్షీరాం గారు, బహెన్జీ మాయావతి గారు సుధీర్ఘ పోరాటం చేసి వీపీ సింగ్ మెడలు వంచి మండల్ నివేదికను అమలు చేయించి బీసీ లకు 27% రిజర్వేషన్ వచ్చేలా చూశారు. 1992 లో మండల్ కు వ్యతిరేకంగా పోరాడిన బీసీ ద్రోహులు ఎవరో, వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో బీసీ సోదరులకు తెలియాలి.
ఇదే స్పూర్తితో తెలంగాణలో బీసీ సోదరులకు 50% అసెంబ్లీ టికెట్లిస్తమంటున్నది #BSP
మరో వైపు @BRSparty కేవలం 23 టికెట్లు ఇచ్చి బీసీలను ఘోరంగా అవమానించింది. కాంగ్రేసు కేవలం 34 సీట్ల భిక్ష ఏస్తనంటున్నది. ఇక బీజేపీ బండి సంజయ్‌ను తీసేసి అవమానించి కిషన్ రెడ్డిని దించినపుడే అది బీసీల వ్యతిరేకి అని తేటతెల్లమైంది.
బహుజనరాజ్యంలోనే బీసీలకు న్యాయం జరుగుతది.
99% మనముండి అడుక్కునుడేంది????కలుద్దాం. నిలుద్దాం. గెలుద్దాం.
రాండి🙏
ప్రశ్నించడం నేర్పే సినిమాకి అవార్డ్ ఇవ్వడం అంటే పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం కాదా?
కాలు మీద కాలు వేసుకోవడం నేర్పే సినిమా మంచి సినిమా అవుతుందా ? అసలు వాళ్ళు కూచోవడమే నేరం అని అనుకుంటుంటే ?
విశ్వనాధుడి సినిమాలు చూడండి ... శూద్రులు , దళితులు ఎలా చేతులు కట్టుకు వినయభారం తో మెలికలు తిరగాలో నేర్పిస్తాయి
ఇలాంటి వాటికి కదా ఉత్తమ చిత్రాలనే పేరు పడింది
సిన్న తల్లులూ న్యాయం కోసం పోరాడండి అని చెప్పే ప్రమాదకర సందేశాన్ని అంగీకరిస్తారని ఎలా అనుకున్నారు ?
మత్తులో ముంచే ... ప్రశ్న అనేదే తల ఎత్తనీయని , మనలను భయ పెట్టేవే బహు మంచి సినిమాలు
మరి మన సినిమాలకు అవార్డ్ రావాలంటే?
Political power is the master key which opens all the doors- Babasaheb Ambedkar
బంగారు తెలంగాణ నుండి బాధల తెలంగాణ దాకా…
కోటి రతనాల వీణ నుండి కన్నీటి కోన దాకా
😭
నిరంతరం విందులు, విలాసాలలో మునిగితేలుతున్న మన పాలకులకు ఇవి కనిపించవు!!!
నిన్న రాత్రి సిర్పూరులో కరెంటు కనెక్షన్ లేక చీకటిలో బిక్కుబిక్కుమనుకుంటూ బతుకుతున్న వృద్దుల జంటను కలిశాను.
పునర్నిర్మాణం నుండి శిధిలావస్థకు తిరోగమనం… ఇదే కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రస్థానం.
కబ్జాలు, కమిషన్లు, సెటిల్మెంట్లు,దందాలు ఇవి బిఆర్ఎస్ పేటెంట్ అయిపోయాయి.
ఆ పార్టీలోని ఓ మోస్తరు నాయకురాలే ₹30 కోట్ల విలువైన జాగా ఆక్రమించిందంటే ఇంకా అసలు దొరలు ఎన్ని వేలకోట్ల భూమి కబ్జా చేశారో ఊహించుకోవచ్చు!!!
బహుజన రాజ్యంలో వీటన్నిటిని స్వాధీనం చేసుకొని ప్రజలపరం చేస్తాం.👊
తెలంగాణలో లక్షలాది మంది అర్హులైన ఎస్సీ యువకులు ఎస్సీ కార్పోరేషన్ లోన్ల కోసం గత నాలుగు సంవత్సరాలుగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మొదట దళిత బందు పథకం కింద వాళ్లనే ఎంపిక చేయాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
తెలంగాణలో ఈ రోజు వరకు మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు అకౌంట్లలో జీతాలు పడలే! పాలు, కరెంట్ బిల్, కిరాణం, బండి పెట్రోల్, పిల్లల స్కూల్ ఫీజులు అన్నింటికి జీతమే ఆధారం. పొద్దున్నే పాలు పోసే అతని దగ్గర కూడా ఉద్యోగస్తులకు విలువ లేదు. ఇంకా జీతాలు పడలేదా అని విసుక్కుంటున్నారు. మన ముఖ్యమంత్రి గారేమో తెలంగాణ ను బంగారం లాగా చేసిన అని చెప్పుకుంట మహారాష్ట్రలో తిరుగుతున్నరు😀
ఎక్కడున్నరు పాలాభిషేకాలు చేసిన యూనియన్ సోదరులు?
India’s first Law Minister Dr. Ambedkar’s resignation letter missing from records.
THIS IS OUTRAGEOUS. THE CULPRITS MUST BE PROSECUTED https://t.co/kIyeXG73Xw
ఈరోజు బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
పోలింగ్ కంటే ముందే TMC, CPM, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఫైటింగ్ ప్రారంభమైంది.
బ్యాలెట్ బాక్సులో ఓటు పడక ముందే ముగ్గురు చచ్చారు. వందలాది మంది గాయపడ్డారు.
బీజేపీని ఓడించి దేశాన్ని ఉద్దరిస్తామని నీతులు మింగుతున్న విపక్షాల రక్తపాత రాజకీయం ఇది.
ఈ విషయంలో టీఎంసీ, లెఫ్టు పార్టీలు టెర్రరిస్టుల కంటే కూడా దారుణమైనవి.
ఎన్నికలు, రాజకీయాల పేరు మీద వారు తీసినన్ని ప్రాణాలు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా తీయలేదు.
#WestBengalPanchayatElections2023 #westbengalpanchayatpolls
అయ్యా మోడీ గారు జాగ్రత్త! ఇక్కడ మీ పాచికలు పారవు. ఓరుగల్లు రాణి రుద్రమలాంటి వీరవనితలు పుట్టిన గడ్డ మాత్రమే కాదు, భూస్వాములకు, మతోన్మాదులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపిన వీరులు 4500 మంది ప్రాణాలు అర్పించిన గడ్డ ఇది. హిమాలయాలలోని కేదారినాథ్ లో ధ్యానం చెయ్యడం కాదు సార్
ఇన్ని సంవత్సరాలుగా BC ల గొంతుకగా మారి తన పోరాటాలతో ఎంతో మంది BC విద్యార్దుల భవిష్యత్ కోసం పాటు పడిన R.కృష్ణన్న గారికి జాతి ఋణపడి ఉంటుంది. కానీ తెలంగాణలో 100 మందిలో 85 మంది మనమే ఉన్నం. తరతరాలుగా రోడ్ల మీద ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ మన బిడ్డల కోసం ఈ పోరాటాలు,సమ్మెలు, దీక్షలు చేస్తనే ఉన్నం. అలసట రావడం లేదా అన్న?
ఎప్పుడైనా మెగా క్రిష్ణారెడ్డి, మై హోం రామేశ్వర్ రావు, పల్ల రాజేశ్వర్ రెడ్డి, సుజనా చౌదరి, పెద్ది రెడ్డి, ప్రతిమ, యశోద లాంటి కంపెనీలు వాళ్ల బిల్లుల కోసం రోడ్లెక్కడం చూసినమా అన్న? వాళ్లు సీదా సీయం ఆఫీసులకు పోయి బిల్లులను క్లియర్ చేయించుకుంటరు. మన పిల్లల కడుపులు మాడ్చైనా వాళ్ల కాంట్రాక్టర్లకు ముందు డబ్బులు పంపిస్తరు పాలకులు. అదెట్ల చేస్తరో @TelanganaCMO లో కొంత మందికి తెలుసు.
అసలు మనమే సంపూర్ణ అధికారంలో ఉంటే మన పిల్లల కు ఎంత బడ్జెట్ ఇవ్వాలో హయిగా కాఫీ తాగుతూ టేబుల్ దగ్గర డిస్కస్ చేసే వాళ్లం కదా అన్న గారు, ఆలోచించండి. మన పిల్లల కళ్లలో రోజూ సంతోషాన్ని చూసే వాళ్లం కదా!
అందుకే ఈ సారి తెలంగాణలో బహుజనరాజ్యం రావాలి. మీ లాంటి వారి సహకారం ఈ యజ్ఞానికి కావాలి. 🙏
తెలుగు నేలపై ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ వైద్యాన్ని బొందపెట్టిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.
ఫీజు రీయంబర్స్ మెంటుతో ప్రైవేటు కాలేజీలకు దోచిపెట్టారు, ఆరోగ్యశ్రీతో ప్రభుత్వ ఆసుపత్రులకు దోచిపెట్టారు.
విద్య, వైద్యంలో దేశంలో జరిగిన అతిపెద్ద స్కాంలు ఇవే.
అసలు ఈ రంగాల్లో పథకాలు పెట్టి స్కాం చేయొచ్చనే దిక్కుమాలిన ఐడియాకు శ్రీకారం చుట్టిన మహానేత వైఎస్ఆరే.
జలయజ్ణం పేరుతో ఆయన ప్రభుత్వం దోచుకున్నదానికి లెక్కే లేదు.
ఏది ఏమైనా మాజీ ముఖ్యమంత్రి, మహా(స్కాం)నేత వైయస్ఆర్ గారి జయంతిన ఆయన గుర్తు చేసుకోవడం అవసరం.
అసలైన దళితబందును నేనేనని దేశమంతటా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటించుకుంటున్న కేసీఆర్ గారూ,
అంబేద్కర్ విగ్రహాల సంగతేమో కాని, మీ సొంత నియోజకవర్గంలోనే దళితులపై ఎంత వివక్ష ఉందో చూడండి. ఇదంతా మీకు, మీ అనుచరులకు తెలవకుండనే జరుగుతదా? ఒకవైపు బీజేపోడేమో ఆదివాసులపై ఉచ్చపోస్తడు, మరోవైపు బీఆరెస్సోడేమో దళితులను ఊర్లకు రానియ్యడు..
ప్రియమైన బహుజనులారా,
అందుకే ఈ దోపిడి దొరల రాజ్యం పోవాలి. మన బహుజనరాజ్యం రావాలి.
దొరకో హఠావో
బహుజన్ కో బిఠావో
✊
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, సామాజిక ఉద్యమకారుడు,
మంద కృష్ణ మాదిగ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.💐💐💐
తెలుగునేలపై గడిచిన మూడు దశాబ్దాలుగా ఎన్నో సామజిక ఉద్యమాలకు, మిలిటెంట్ పోరాటాలకు ఊపిరిలూదిన ఉద్యమకారుడు. జాతుల అస్థిత్వ ఉద్యమాలలో తెలుగునేలపై ఆయన నడిపిన సామాజిక ఉద్యమం ఇంకో వందేళ్ళైనా చరిత్రలో చెరిగిపోని సంతకం. వారు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలుగు నేల పై బహుజన రాజ్య స్థాపన కోసం జరుగుతున్న మహా పోరాటంలో మమేకం కావాలని అభిలషిస్తున్నాను.
Shankar Mishra: Urinated on a woman on an Air India flight
Pravesh Shukla: Urinated on tribal youth.
What's common between these two guys?
Via - @SrikantChintala
SC వాడకు ప్రత్యేక నిధులెందుకివ్వలేదని అడిగి నిరసన తెలిపితే ఫాల్తుగాడని అంటరా, @chmallareddyMLA గారూ? ఇదేనా మీకు మీ @KTRBRS @TSwithKCR రోజూ నేర్పిస్తున్నది?
అధికార మదంతో విర్రవీగుతున్న మీకు తెలంగాణ బహుజనం కర్రు కాల్చి వాత పెట్టబోతున్నరు.